epaper
Sunday, September 20, 2026
epaper
BREAKING NEWS
Loading News...

భూభారతి రీ-సర్వేలో భాగస్వాములు కావాలి

భూభారతి రీ-సర్వేలో భాగస్వాములు కావాలి
భూ వివరాలను పక్కాగా నమోదు చేసుకోవాలి
తేడాలు, అభ్యంతరాలను వెంటనే అధికారుల దృష్టికి తేవాలి
వరంగల్‌ జిల్లా కలెక్టర్‌  సత్య శారద సూచన
కాకతీయ, నల్లబెల్లి: భూభారతి రీ-సర్వే ప్రక్రియలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని వరంగల్‌ జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ సత్య శారద సూచించారు. నల్లబెల్లి మండలం అర్షనపల్లి గ్రామంలో నిర్వహించిన గ్రామసభలో పాల్గొన్న ఆమె రీ-సర్వే ప్రక్రియపై గ్రామస్థులకు అవగాహన కల్పించారు. రీ-సర్వే ద్వారా భూ వివరాలను పక్కాగా నమోదు చేయడంతో పాటు భవిష్యత్‌లో భూ సంబంధిత సమస్యలను తగ్గించే అవకాశం ఉంటుందని తెలిపారు. భూ యజమానులు తమ భూములకు సంబంధించిన వివరాలను పరిశీలించుకోవాలని, సర్వే సమయంలో అధికారులకు అవసరమైన సహకారం అందించాలని కోరారు. భూ వివరాల్లో తేడాలు, అభ్యంతరాలు ఉంటే వెంటనే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. రీ-సర్వేను పారదర్శకంగా, సమర్థవంతంగా పూర్తి చేసేందుకు గ్రామస్థుల సహకారం ఎంతో అవసరమని పేర్కొన్నారు. కార్యక్రమంలో నర్సంపేట ఆర్డీవో ఉమారాణి, ఏడీ సర్వే అండ్‌ ల్యాండ్‌ రికార్డ్స్‌ అధికారి శ్రీనివాసులు, నల్లబెల్లి తహసీల్దార్‌ కృష్ణ, ప్రజాప్రతినిధులు, అధికారులు, గ్రామస్థులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

విద్యార్థుల గర్జన దేశవ్యాప్తంగా వినిపించాలి

విద్యార్థుల గర్జన దేశవ్యాప్తంగా వినిపించాలి పేపర్‌ లీకేజీలు, పరీక్షల జాప్యాలకు అడ్డుకట్ట వేయాలి విద్యార్థులు,...

లారీ డ్రైవర్‌ అజాగ్రత్తతో వ్యక్తి మృతి

లారీ డ్రైవర్‌ అజాగ్రత్తతో వ్యక్తి మృతి గూడెప్పాడు శివారులో జాతీయ రహదారిపై ప్రమాదం లారీ...

గ్రామ అవసరాలే ప్రణాళికకు ప్రాతిపదిక

గ్రామ అవసరాలే ప్రణాళికకు ప్రాతిపదిక 375 రకాల పనుల్లో ప్రాధాన్య పనుల గుర్తింపు ప్రజల...

ఈ డాక్ట‌ర్లు మార‌రా..?!

ఈ డాక్ట‌ర్లు మార‌రా..?! రాయపర్తి పీహెచ్‌సీలో ఉదయమూ కనిపించని డాక్టర్లు  ఎమ్మెల్యే, కలెక్టర్ ఆదేశాలు...

10ఏళ్ల‌లో వేల కోట్లు ఎట్లా సంపాదించారు

10ఏళ్ల‌లో వేల కోట్లు ఎట్లా సంపాదించారు వ‌చ్చిన తెలంగాణ కేసీఆర్ కుటుంబానికే ఉప‌యోగ‌ప‌డింది 2014లో...

కడియం.. రెడీగా ఉండు!

కడియం.. రెడీగా ఉండు! దానం నాగేందర్‌లాగే నీపైనా అనర్హత వేటు తప్పదు ఫిరాయింపులపై హైకోర్టు...

రహుమునిషా బేగంకు పరామర్శ

రహుమునిషా బేగంకు పరామర్శ కాకతీయ, వరంగల్‌ ప్రతినిధి: తెలంగాణ ఉద్యమ నాయకురాలు రహుమునిషా...

నిమజ్జనానికి సర్వం సిద్ధం చేయండి

నిమజ్జనానికి సర్వం సిద్ధం చేయండి ఆదివారం లోగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలి చెరువుల్లో...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.