epaper
Tuesday, September 22, 2026
epaper
BREAKING NEWS
Loading News...

నిధుల దుర్వినియోగం ఆరోపణలు అవాస్త‌వం

నిధుల దుర్వినియోగం ఆరోపణలు అవాస్త‌వం
బడి తండా సర్పంచి ధనమ్మ అమ్రూ నాయక్
కాకతీయ,నెల్లికుదురు : నిధుల దుర్వినియోగం ఆరోపణల్లో నిజం లేదని నెల్లికుదురు మండలం బడి తండా సర్పంచి బిలావత్ ధనమ్మ అమృ నాయక్, ఉపసర్పంచి గుగులోతు చిట్టెమ్మ అన్నమయ్య తెలిపారు. మంగళవారం వారు విలేకరులతో మాట్లాడుతూ తాము బడి తండ, శివారు చండాలలో చేసే అభివృద్ధి పనులను చూసి ఓర్వ లేక సత్యదూరమైన ఆరోపణలు చేస్తున్నారన్నారు. రేగడి తండా పిఆర్ రోడ్డు నుంచి రాజేందర్ ఇంటి వరకు 25 ఫీట్ల వెడల్పు తో 550 మీటర్ల పొడవు రెండు ఫీట్ల ఎత్తుతో మొరం పోశామని, సొసైటీ తండాలో పిఆర్ రోడ్డు నుంచి గుగులోతు దాసు ఇంటి వద్దకు అక్కడి నుంచి ఉపసర్పంచి చిట్టమ్మ గృహం వరకు మొరం పోసి చదును చేసినట్లు తెలిపారు. దీనికి 450 ట్రిప్పుల మొరం జెసిబి, డోజర్లు వినియోగించామని తెలిపారు. చెట్లు తొలగించిన పనిలో చెరువు కట్ట హనుమాన్ టెంపుల్ నుంచి బాబా క్వారీ దగ్గరకు, బొడ్రాయి నుంచి క్వారీ రోడ్ వరకు రెండు జెసిబి యంత్రాలతో ముండ్ల కంప ఇతర వేస్ట్ చెట్లు రెండు జెసిబి యంత్రాలతో తొలగించినట్లు తెలిపారు. సంబంధిత పనులకు ఎంబీలు చేయించడం జరిగిందని నిధుల దుర్వినియోగం జరగలేదని సంబంధిత పనులు పరిశీలించుకోవచ్చని సర్పంచి, ఉపసర్పంచి తెలిపారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

స్వచ్ఛతాహి పై విద్యార్థులకు అవగాహన

స్వచ్ఛతాహి పై విద్యార్థులకు అవగాహన కాకతీయ,ఇనుగుర్తి:మండల కేంద్రం ఇనుగుర్తి లోని బాలికల గురుకుల...

నాగేంద్రుడికి భాద్రపద మాస ప్రత్యేక పూజలు

నాగేంద్రుడికి భాద్రపద మాస ప్రత్యేక పూజలు 27 నుంచి స్వామివారి మండల దీక్షలు...

గణపతి నవరాత్రి ఉత్సవాల్లో రక్తదానం

గణపతి నవరాత్రి ఉత్సవాల్లో రక్తదానం జై భవాని కమిటీ ఆధ్వర్యంలో రక్తదాన కార్యక్రమం కాకతీయ,...

ఎంజీఎంలో వరుస ప్రమాదాలు.. రోగుల్లో భయాందోళన

ఎంజీఎంలో వరుస ప్రమాదాలు.. రోగుల్లో భయాందోళన రెండు రోజుల్లో రెండు చోట్ల పైకప్పు...

జర్నలిస్ట్ కుటుంబానికి అండగా బెస్ట్ ఫ్రెండ్స్ సొసైటీ

జర్నలిస్ట్ కుటుంబానికి అండగా బెస్ట్ ఫ్రెండ్స్ సొసైటీ కాకతీయ, పెద్దవంగర : కష్టాల్లో...

ఎంజీఎంలో ఉద్రిక్తత

ఎంజీఎంలో ఉద్రిక్తత ఆస్ప‌త్రిలోకి వెళ్ల‌కుండా మాజీ ఎమ్మెల్యే దాస్యంను అడ్డుకున్న‌పోలీసులు భ‌వ‌నాలకు పెచ్చులూడ‌టాన్ని ప‌రిశీలించేందుకు...

వరంగల్ కేఎంసీ నర్సింగ్ కళాశాలలో వసూళ్ల కలకలం

వరంగల్ కేఎంసీ నర్సింగ్ కళాశాలలో వసూళ్ల కలకలం విద్యార్థుల నుంచి రూ.10 వేల...

ఆశ్రమ పాఠశాలలో ఆగని అలజడి

ఆశ్రమ పాఠశాలలో ఆగని అలజడి గిరిజన బాలికల హాస్టళ్లలో ఏం జరుగుతోంది..? కరువవుతున్న భద్రత.....

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.