epaper
Wednesday, November 4, 2026
epaper
BREAKING NEWS
Loading News...

పట్టా భూమి కబ్జాకు యత్నం

పట్టా భూమి కబ్జాకు యత్నం
2006 లో కొనుగోలు చేసి పట్టా చేపించుకున్న 
అధికారులు ఇచ్చిన అన్ని దస్తావేజులు చూపుత 
బాధితుడు ముక్క సుధాకర్ 
కాకతీయ, ఆత్మకూర్ : పట్టా భూమిని కొంతమంది వ్యక్తులు అక్రమంగా కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని బాధితుడు ముక్క సుధాకర్ ఆరోపించారు.మంగళవారం ఆత్మకూర్ మండలం కటాక్షపూర్ శివారులోని సర్వే నెంబర్ 125 ను కొందరు వ్యక్తులు కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని బాధితుడు ముక్క సుధాకర్ తెలిపారు. అనంతరం బాధితుడు ముక్క సుధాకర్ మాట్లాడుతు కటాక్షపూర్ గ్రామంలోని హౌజ్ బుజుర్గ్ గ్రామపంచాయతీ పరిధిలో ఉన్న సర్వే నంబర్ 125లో ఉన్న 0-36 గుంటల భూమిని 2006లో ఊరె ప్రభాకర్ రావు, ఊరె సత్యనారాయణల వద్ద కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్ చేయించుకున్నానని ఆ భూమికి ధరణి ద్వారా పట్టా పాసుపుస్తకం ఉందని భూ భారతి సైట్లో ప్రస్తుతం నా పేరే ఉందని తెలిపారు.కొందరు వ్యక్తులు కావాలనే పట్టా భూమిని ప్రభుత్వ భూమి అని ప్రచారం చేస్తున్నారని తప్పుడు ప్రచారం చేస్తున్నారని తెలిపారు.సర్వే నంబర్ 124లో కటాక్షపూర్ చెరువు ఉండగా, తన భూమి కూడా ప్రభుత్వ భూమిలో ఉందంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసారు.తన భూమికి సంబంధించిన రిజిస్ట్రేషన్, రెవెన్యూ పత్రాలను అధికారులకు సమర్పించగా, భూమి సర్వే నంబర్ 125లోనే ఉందని, ప్రభుత్వ భూమి కాదని అధికారులు కూడా ధృవీకరించినట్లు సుధాకర్ తెలిపారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఉర్సు బైపాస్‌లో పెరుగుతున్న రోడ్డు ప్ర‌మాద‌లు

ఉర్సు బైపాస్‌లో పెరుగుతున్న రోడ్డు ప్ర‌మాద‌లు  ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలి! పదేళ్లలో వందలాది...

అటవీశాఖలో అక్రమాల దందా!

అటవీశాఖలో అక్రమాల దందా! కింది స్థాయి అధికారులపైనే వేటు ఉన్నతాధికారులకు మినహాయింపెందుకు? మ‌హ‌బూబాబాద్ జిల్లా గూడూరు...

ఇద్దరు అటవీ అధికారుల సస్పెన్షన్‌!

ఇద్దరు అటవీ అధికారుల సస్పెన్షన్‌! గూడూరు డిప్యూటీ రేంజ్‌ అధికారి, ఫారెస్ట్‌ సెక్షన్‌...

పట్టభద్రుల ఓటరు నమోదును ఉద్యమంలా చేపట్టాలి!

పట్టభద్రుల ఓటరు నమోదును ఉద్యమంలా చేపట్టాలి! అర్హులైన ప్రతి ఒక్కరికీ ఎమ్మెల్సీ ఓటు...

రూ.1.43 కోట్లతో నూతన ఆరోగ్య కేంద్రం నిర్మాణం

రూ.1.43 కోట్లతో నూతన ఆరోగ్య కేంద్రం నిర్మాణం త్వరలో తహసీల్దార్‌  భవనం పూర్తి...

కాంగ్రెస్ పార్టీలో భారీగా చేరికలు 

కాంగ్రెస్ పార్టీలో భారీగా చేరికలు  బురహాన్ పల్లిలో బీఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్  కాంగ్రెస్...

యూజీడీ ప్రాజెక్టుపై కేంద్రం సాంకేతిక సమీక్ష

యూజీడీ ప్రాజెక్టుపై కేంద్రం సాంకేతిక సమీక్ష ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా...

పట్టభద్రులందరూ ఓటరుగా నమోదు చేసుకోవాలి!

పట్టభద్రులందరూ ఓటరుగా నమోదు చేసుకోవాలి! రామ్‌రెడ్డి సర్వోత్తమ్‌రెడ్డి గెలుపే లక్ష్యంగా నమోదు ప్రక్రియ అర్హులంతా...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ముంబైపై బిష్ణోయ్‌ గురి!

ముంబైపై బిష్ణోయ్‌ గురి! దావూద్‌ తర్వాత మాఫియా పగ్గాలు చేపట్టే వ్యూహమా? సిద్ధూ మూసేవాలా...

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.