epaper
Wednesday, November 4, 2026
epaper
BREAKING NEWS
Loading News...

పట్టభద్రులందరూ ఓటరుగా నమోదు చేసుకోవాలి!

పట్టభద్రులందరూ ఓటరుగా నమోదు చేసుకోవాలి!
రామ్‌రెడ్డి సర్వోత్తమ్‌రెడ్డి గెలుపే లక్ష్యంగా నమోదు ప్రక్రియ
అర్హులంతా ఓటు హక్కు పొందాలి : కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడు బైరు అశోక్‌ గౌడ్‌
కాకతీయ, ఇనుగుర్తి : అర్హులైన పట్టభద్రులందరూ ఎమ్మెల్సీ ఎన్నికల కోసం ఓటరుగా నమోదు చేసుకోవాలని కాంగ్రెస్‌ పార్టీ మండల అధ్యక్షుడు బైరు అశోక్‌ గౌడ్‌ కోరారు. బుధవారం డీసీసీ అధ్యక్షురాలు డాక్టర్‌ ఉమా మురళి నాయక్‌ పిలుపు మేరకు ఇనుగుర్తి మండలంలోని అయ్యగారిపల్లిలో మండల, గ్రామ నాయకులతో కలిసి వరంగల్‌–ఖమ్మం–నల్లగొండ ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి రామ్‌రెడ్డి సర్వోత్తమ్‌రెడ్డి గెలుపు లక్ష్యంగా చేపట్టిన ఓటరు నమోదు కార్యక్రమాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా అశోక్‌ గౌడ్‌ మాట్లాడుతూ.. అర్హులైన పట్టభద్రులను గుర్తించి ఓటరు జాబితాలో నమోదు చేయించాలని, రామ్‌రెడ్డి సర్వోత్తమ్‌రెడ్డి గెలుపు కోసం నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. మండల ఓటరు నమోదు ఇన్‌చార్జిలుగా కొట్టం రాము, నందునూరి ప్రశాంత్‌ వ్యవహరిస్తున్నారు. కార్యక్రమంలో మాజీ మండల అధ్యక్షుడు కూరెల్లి సతీష్‌, మండల ఉపాధ్యక్షుడు మామిడి జనార్దన్‌, మహబూబాబాద్‌ యూత్‌ అసెంబ్లీ కార్యదర్శి చీకటి స్టాలిన్‌, అయ్యగారిపల్లి యూత్‌ అధ్యక్షుడు ఉప్పు నాగరాజు, వార్డు సభ్యులు బానోత్‌ సూర్య నాయక్‌, మార్క నరేష్‌, మార్క సారయ్య, సూరయ్య, చింతల అంజయ్య, మెట్టు రాజు, మాజీ ఉపసర్పంచ్‌ మద్దికుంట్ల వెంకన్న, రమేష్‌, రాజు, రామయ్య తదితరులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఇద్దరు అటవీ అధికారుల సస్పెన్షన్‌!

ఇద్దరు అటవీ అధికారుల సస్పెన్షన్‌! గూడూరు డిప్యూటీ రేంజ్‌ అధికారి, ఫారెస్ట్‌ సెక్షన్‌...

పట్టభద్రుల ఓటరు నమోదును ఉద్యమంలా చేపట్టాలి!

పట్టభద్రుల ఓటరు నమోదును ఉద్యమంలా చేపట్టాలి! అర్హులైన ప్రతి ఒక్కరికీ ఎమ్మెల్సీ ఓటు...

రూ.1.43 కోట్లతో నూతన ఆరోగ్య కేంద్రం నిర్మాణం

రూ.1.43 కోట్లతో నూతన ఆరోగ్య కేంద్రం నిర్మాణం త్వరలో తహసీల్దార్‌  భవనం పూర్తి...

కాంగ్రెస్ పార్టీలో భారీగా చేరికలు 

కాంగ్రెస్ పార్టీలో భారీగా చేరికలు  బురహాన్ పల్లిలో బీఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్  కాంగ్రెస్...

యూజీడీ ప్రాజెక్టుపై కేంద్రం సాంకేతిక సమీక్ష

యూజీడీ ప్రాజెక్టుపై కేంద్రం సాంకేతిక సమీక్ష ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా...

గీసుగొండ కాంగ్రెస్‌ పూర్తి కమిటీ ప్రకటన!

కాంగ్రెస్ పార్టీ మండల పూర్తి కమిటీ ప్రకటన... మండల కమిటీలో యువతకు ప్రాధాన్యత... మహిళా,...

అమరుడు లక్ష్మణ్‌ గౌడ్‌ కుటుంబానికి అండగా ఉంటాం!

అమరుడు లక్ష్మణ్‌ గౌడ్‌ కుటుంబానికి అండగా ఉంటాం! అమరవీరుల కుటుంబాలను ప్రభుత్వం విస్మరించడం...

డిసెంబర్‌ 15 నుంచి ఆశా వర్కర్ల నిరవధిక సమ్మె

డిసెంబర్‌ 15 నుంచి ఆశా వర్కర్ల నిరవధిక సమ్మె ఫిక్స్‌డ్‌ వేతనం రూ.18...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ముంబైపై బిష్ణోయ్‌ గురి!

ముంబైపై బిష్ణోయ్‌ గురి! దావూద్‌ తర్వాత మాఫియా పగ్గాలు చేపట్టే వ్యూహమా? సిద్ధూ మూసేవాలా...

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.