epaper
Saturday, September 12, 2026
epaper
BREAKING NEWS
Loading News...

పాలస్తీనాపై ఇజ్రాయిల్ దాడులు స‌రికాదు

  • స్వ‌తంత్ర దేశంగా 145 దేశాలు గుర్తింపు
  • ఐరాస‌లో అమెరికా వ్య‌తిరేకించ‌డం సిగ్గుచేటు
  • సీపీఐ(ఎంఎల్) న్యూ డెమోక్రసీ రాష్ట్ర కమిటీ సభ్యుడు శ్రీనివాస్

కాకతీయ, వరంగల్ బ్యూరో : పాలస్తీనా ప్రజలపై ఇజ్రాయిల్ జరుపుతున్న జినోసైడ్ హత్యాకాండ, దురాక్రమణ దాడులను ఖండిస్తున్న‌ట్లు సీపీఐ(ఎంఎల్) న్యూ డెమోక్రసీ రాష్ట్ర కమిటీ సభ్యుడు శ్రీనివాస్ అన్నారు. మంగ‌ళ‌వారం న్యూ డెమోక్రసీ పార్టీ ఆధ్వర్యంలో వరంగల్ హెడ్ పోస్ట్ ఆఫీస్ సెంటర్లో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గ్రేటర్ వరంగల్ కమిటీ కార్యదర్శి రాచర్ల బాలరాజు అధ్యక్షత వహించారు. ఈ సంద‌ర్భంగా రాష్ట్ర కమిటీ సభ్యులు ఎం. శ్రీనివాస్ ప్రధాన అతిథిగా పాల్గొని మాట్లాడారు. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత అమెరికా, బ్రిటన్ వంటి సామ్రాజ్యవాద దేశాలు తమ ఆధిపత్యం నిలుపుకునేందుకు ప్ర‌య‌త్నించాయ‌న్నారు.

అందులో భాగంగా 1948లో పాలస్తీనా భూభాగంపై కృత్రిమంగా ఇజ్రాయిల్ దేశాన్ని ఏర్పాటు చేశాయని తెలిపారు. అప్పటి నుంచి ఇజ్రాయిల్ పాలకులు పాలస్తీనా భూభాగాన్ని ఆక్రమిస్తూ ప్రజలను ఊచకోత కోస్తున్నారని దుయ‌బ‌ట్టారు. ఈ దుశ్చర్యలకు అమెరికా, బ్రిటన్ ప్రభుత్వాల అండ ఉందని ఆయన విమర్శించారు. అంతర్జాతీయ స్థాయిలో ఐక్యరాజ్యసమితి సభ్య దేశాలైన 145 దేశాలు పాలస్తీనాను స్వతంత్ర దేశంగా గుర్తించాయ‌న్నారు. దీనిని అమెరికా వ్యతిరేకించ‌డం త‌గ‌ద‌ని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గత రెండేళ్లుగా గాజా త‌దితర ప్రాంతాల్లో ఇజ్రాయిల్ ప్రభుత్వం జరుపుతున్న మారణకాండలో 66 వేల మంది పాలస్తీనా ప్రజలు ప్రాణాలు కోల్పోయార‌ని తెలిపారు. రెండు లక్షల మందికి పైగా గాయపడ్డారని తెలిపారు. ఆహార సరఫరా నిలిపివేయడం వల్ల వందలాది మంది ఆకలితో మరణిస్తున్నారని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. వారికి సహాయం చేయడానికి వస్తున్న స్వచ్ఛంద సంస్థల నౌకలను ఇజ్రాయిల్ అడ్డుకుని 500 మందిని నిర్బంధించిందని ఆయన పేర్కొన్నారు.

ఇజ్రాయిల్, అమెరికా ప్రభుత్వాలు చేస్తున్న దుర్మార్గ చర్యలను ప్రపంచ ప్రజలు ఖండించాలని, పాలస్తీనా ప్రజలకు అండగా నిలవాలని శ్రీనివాస్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి ఎలకంటి రాజేందర్, జిల్లా ప్రతినిధి గంగుల దయాకర్, మానవ హక్కుల వేదిక నాయకులు బండి కోటేశ్వరరావు, ఏఐకేఎంఎస్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బొమ్మెడ సాంబయ్య, జిల్లా అధ్యక్షులు జక్కుల తిరుపతి, పిడిఎస్యు ప్రధాన కార్యదర్శి మర్రి మహేష్, బన్న నర్సింగం, బండి కుమార్, అయిత యాకయ్య తదితరులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

యూజీడీకి ఆధునిక సాంకేతికత దోహదం

యూజీడీకి ఆధునిక సాంకేతికత దోహదం మంచినీరు, ఘన వ్యర్థాలు, మురుగునీటి నిర్వహణపై ప్రత్యేక...

పెండింగ్‌ కేసుల్లో జాప్యం చేస్తే కఠిన చర్యలు

పెండింగ్‌ కేసుల్లో జాప్యం చేస్తే కఠిన చర్యలు పెండింగ్‌ కేసుల పరిష్కారంపై ప్రత్యేక...

కరెంటు లేక రైతుల అవస్థలు

కరెంటు లేక రైతుల అవస్థలు కాంగ్రెస్‌ ప్రభుత్వ నిర్లక్ష్యంతో పంటలు ఎండుతున్నాయి ఎల్‌నినో ముప్పు...

ఏఎమ్మార్‌లో ఈడీ రైడ్‌

ఏఎమ్మార్‌లో ఈడీ రైడ్‌ రూ.650 కోట్ల బొగ్గు నిధుల మళ్లింపుపై సోదాలు! హైదరాబాద్‌లో ఏఎంఆర్‌...

మోడల్ మార్కెట్‌లో అక్రమాల జాతర!

మోడల్ మార్కెట్‌లో అక్రమాల జాతర! రోడ్లన్నీ ఆక్రమణ.. పార్కింగ్ స్థ‌లాల్లోనూ అమ్మకం చైర్ పర్సన్...

ఉద్యాన సాగుతో రైతులకు అధిక ఆదాయం

ఉద్యాన సాగుతో రైతులకు అధిక ఆదాయం పంటల వైవిధ్యీకరణతో వాతావరణ మార్పులు మార్కెట్‌ ఒడిదుడుకులను...

వాస్తవాలు రాస్తే ఉక్రోషం..!

వాస్తవాలు రాస్తే ఉక్రోషం..! నాపై వార్తలు రాసిన వాళ్లపై కేసులు పెట్టండి ‘కాకతీయ’ స్టాఫర్‌పై...

బీఆర్‌ఎస్‌.. బీజేపీ బాటలోనే

బీఆర్‌ఎస్‌.. బీజేపీ బాటలోనే కేసీఆర్‌ దళితులను మోసం చేశారు దళిత స్పీకర్‌ను అవమానించడం దారుణం అసెంబ్లీకి...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.