epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

యూజీడీకి ఆధునిక సాంకేతికత దోహదం

యూజీడీకి ఆధునిక సాంకేతికత దోహదం
మంచినీరు, ఘన వ్యర్థాలు, మురుగునీటి నిర్వహణపై ప్రత్యేక దృష్టి
వరంగల్‌ భవిష్యత్‌ అవసరాలకు అనుగుణంగా సాంకేతికత వినియోగం
జీడబ్ల్యూఎంసీ కమిషనర్‌ టి.వెంకన్న
కాక‌తీయ‌,వ‌రంగ‌ల్ : భవిష్యత్‌ వరంగల్‌ నగర అవసరాలకు అనుగుణంగా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవాలని జీడబ్ల్యూఎంసీ కమిషనర్‌ టి.వెంకన్న అన్నారు. ముఖ్యంగా త్వరలో చేపట్టనున్న అండర్‌గ్రౌండ్‌ డ్రైనేజీ వ్యవస్థను మరింత సమర్థవంతంగా రూపొందించేందుకు ఆధునిక సీవరేజ్‌ సాంకేతికతలు దోహదపడతాయని తెలిపారు. ముంబైలో జరుగుతున్న ఐఎఫ్‌ఏటీ ఇండియా 2026 ప్రదర్శనలో చివరి రోజైన శుక్రవారం ఆయన పాల్గొని వివిధ సాంకేతిక పరిజ్ఞానాలను పరిశీలించారు.
మంచినీటి సరఫరా, ఘన వ్యర్థాల శాస్త్రీయ నిర్వహణ, మురుగునీటి శుద్ధి, సీవరేజ్‌ నిర్వహణలో అందుబాటులోకి వచ్చిన నూతన విధానాలను కమిషనర్‌ పరిశీలించారు. నీటి వృథాను అరికట్టడం, వ్యర్థాలను వేరు చేయడం, పునర్వినియోగం, మురుగునీటిని శుద్ధి చేసి తిరిగి వినియోగించడం వంటి అంశాలపై సంస్థల ప్రతినిధులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. యూజీడీలో సెప్టిక్‌ ట్యాంకులు, ఇన్‌స్పెక్షన్‌ ఛాంబర్లు, పైప్‌లైన్ల అనుసంధాన విధానాలను పరిశీలించారు.
సాంకేతికతతో మెరుగైన నగర పాలన
ఆస్ట్రల్‌, సింటెక్స్‌ సంస్థలు ప్రతిపాదించిన ఆధునిక పైప్‌ సాంకేతికతలను అధ్యయనం చేసినట్లు వెంకన్న తెలిపారు. నగర అవసరాలు, స్థానిక పరిస్థితులకు అనుగుణంగా ప్రయోజనకరమైన సాంకేతికతలను వినియోగించుకుంటామని చెప్పారు. ఆధునిక బిల్లింగ్‌ యంత్రాలపై కూడా అవగాహన పొందినట్లు తెలిపారు. సాంకేతికతను విస్తృతంగా వినియోగించడం ద్వారా ప్రజలకు సేవలను వేగవంతంగా, పారదర్శకంగా, సమర్థవంతంగా అందించవచ్చన్నారు. ఐఎఫ్‌ఏటీ ప్రదర్శన ఆధునిక సాంకేతికతలను ప్రత్యక్షంగా తెలుసుకునేందుకు మంచి అనుభవంగా నిలిచిందని పేర్కొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

పెండింగ్‌ కేసుల్లో జాప్యం చేస్తే కఠిన చర్యలు

పెండింగ్‌ కేసుల్లో జాప్యం చేస్తే కఠిన చర్యలు పెండింగ్‌ కేసుల పరిష్కారంపై ప్రత్యేక...

మోడల్ మార్కెట్‌లో అక్రమాల జాతర!

మోడల్ మార్కెట్‌లో అక్రమాల జాతర! రోడ్లన్నీ ఆక్రమణ.. పార్కింగ్ స్థ‌లాల్లోనూ అమ్మకం చైర్ పర్సన్...

ఉద్యాన సాగుతో రైతులకు అధిక ఆదాయం

ఉద్యాన సాగుతో రైతులకు అధిక ఆదాయం పంటల వైవిధ్యీకరణతో వాతావరణ మార్పులు మార్కెట్‌ ఒడిదుడుకులను...

బీఆర్‌ఎస్‌.. బీజేపీ బాటలోనే

బీఆర్‌ఎస్‌.. బీజేపీ బాటలోనే కేసీఆర్‌ దళితులను మోసం చేశారు దళిత స్పీకర్‌ను అవమానించడం దారుణం అసెంబ్లీకి...

మట్టి గణపతిని పూజిద్దాం.. పర్యావరణాన్ని కాపాడుదాం

మట్టి గణపతిని పూజిద్దాం.. పర్యావరణాన్ని కాపాడుదాం పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ సహకరించాలి మట్టి...

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి ప్రభుత్వ లక్ష్యాలను నిర్ణీత సమయంలో చేరుకోవాలి జిల్లా వైద్య...

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?!

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?! ములుగు డీటీవో అక్ర‌మాల‌పై మీ మౌనం...

144 మందికి వైద్య పరీక్షలు.. ఉచితంగా మందుల పంపిణీ

144 మందికి వైద్య పరీక్షలు.. ఉచితంగా మందుల పంపిణీ కాకతీయ, నెల్లికుదురు :...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.