epaper
Thursday, September 10, 2026
epaper
BREAKING NEWS
Loading News...

నాలుగేళ్ల చిన్నారిపై అత్యాచారం

  • అంగన్వాడీ టీచర్ కుమారుడిపై ఫిర్యాదు
  • వ‌రంగ‌ల్ ఖ‌నాపూర్ మండ‌లంలో ఘ‌ట‌న‌

కాకతీయ, నర్సంపేట : త‌న నాలుగేళ్ల కుమార్తెపై అంగ‌న్వాడీ టీచ‌ర్ కుమారుడు అత్యాచారానికి పాల్పడినట్లు ఆరోపిస్తూ వరంగల్ జిల్లా ఖానాపురం మండలంలోని ఓ గ్రామానికి చెందిన మ‌హిళ ఫిర్యాదు చేసింది. బాధిత చిన్నారికి ప్ర‌స్తుత చికిత్స అంద‌జేస్తున్న‌ట్లు త‌ల్లి పోలీసుల‌కు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. ఈ సంఘ‌ట‌నపై పోలీసుల‌కు ఇచ్చిన ఫిర్యాదులోని వివ‌రాల ప్ర‌కారం.. మండ‌లంలోని ఓ గ్రామానికి చెందిన మ‌హిళ‌ నాలుగు రోజుల క్రితం హైదరాబాద్ కు పని నిమిత్తం వెళ్తూ.. తన కుమార్తెను తన తల్లి ( అమ్మమ్మ) వద్ద ఉంచింది. ఈ క్రమంలో ఈ నెల25 శనివారం ఉదయం ఎప్పటిలాగానే తన కుమార్తెను వాళ్ళ అమ్మమ్మ అంగన్ వాడిలో అప్పగించింది.

అంగన్ వాడీ టీచర్ కుమారుడు తన తల్లి లేని సమయంలో చిన్నారిని గదిలో అడ్డుగా కట్టిన పరదా చాటుకు తీసుకెళ్ళి అత్యాచారానికి ఒడిగట్టాడు. ఘ‌ట‌న జ‌రిగిన రోజు సాయంత్రం ఇంటికీ కడుపు నోప్పి అంటూ ఏడ్చుకుంటూ రావ‌డంతో చిన్నారి క‌డుపును ప‌రిశీలించ‌గా గాయాలు క‌నిపించాయి. విష‌యాన్ని వృద్ధురాలు త‌న కుతూరుకు ఫోన్ ద్వారా తెలియ‌జేయ‌డంతో వెంటనే హైద‌రాబాద్‌నుంచి ఇంటికి చేరుకుంది. చిన్నారి ప్రయివేటు భాగాల్లో గాయాలు క‌నిపించ‌డంతో.. తన కూతురుపై అత్యాచారం జ‌రిగింద‌ని నిర్ధార‌ణ‌కు వ‌చ్చింది. స్థానిక మ‌హిళ‌ల‌తో క‌లిసి మ‌హిళ‌ల ఖానాపురం పోలీసుల‌ను ఆశ్ర‌యించింది. ఫిర్యాదు అందిన మాట వాస్త‌వ‌మేన‌ని, ద‌ర్యాప్తు చేస్తున్న‌ట్లు ఎస్ఐ ర‌ఘుప‌తి వెల్ల‌డించారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి ప్రభుత్వ లక్ష్యాలను నిర్ణీత సమయంలో చేరుకోవాలి జిల్లా వైద్య...

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?!

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?! ములుగు డీటీవో అక్ర‌మాల‌పై మీ మౌనం...

144 మందికి వైద్య పరీక్షలు.. ఉచితంగా మందుల పంపిణీ

144 మందికి వైద్య పరీక్షలు.. ఉచితంగా మందుల పంపిణీ కాకతీయ, నెల్లికుదురు :...

భూ రీసర్వే పనులు వేగవంతం చేయాలి

భూ రీసర్వే పనులు వేగవంతం చేయాలి హద్దుల నిర్ధారణ పారదర్శకంగా చేపట్టాలి ప్రభుత్వ భూముల...

కొమ్మాల ఆర్చి వద్ద బస్సులు నిలపాలి

కొమ్మాల ఆర్చి వద్ద బస్సులు నిలపాలి భక్తులు, గ్రామాల ప్రజలకు రవాణా సౌకర్యం...

జీవో 97ను వెంటనే రద్దు చేయాలి

జీవో 97ను వెంటనే రద్దు చేయాలి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు విడుదల చేయాలి విద్యార్థులపై...

చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని కొనసాగించాలి

చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని కొనసాగించాలి భూమి, భుక్తి, విముక్తి కోసం ఆమె...

మిల్లుల్లో ఫిజికల్‌ వెరిఫికేషన్ ఆపాలి

మిల్లుల్లో ఫిజికల్‌ వెరిఫికేషన్ ఆపాలి సీఎంఆర్‌ బకాయిలు వెంటనే విడుదల చేయాలి మిల్లర్‌ను నష్టాల్లోకి...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.