epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

చిన్నారిపై లైంగిక దాడి ఘటనలో విచారణ

  • మంత్రి సీత‌క్క ఆదేశాల‌తో రంగంలోకి ఉన్న‌తాధికారులు
  • బాధితురాలి త‌ల్లితో మాట్లాడిన శిశు సంక్షేమ శాఖ జేడీ మోతి
  • రాత్రికి రాత్రి అంగన్వాడి కేంద్రం తరలింపు

కాకతీయ, నర్సంపేట : నాలుగేళ్ల చిన్నారిపై లైంగిక దాడి ఘటనపై విచార‌ణ చేప‌ట్టాల్సిందిగా మంత్రి సీత‌క్క ఆదేశించ‌డంతో మంగ‌ళ‌వారం ఉన్నతాధికారులు రంగంలోకి దిగారు. వ‌రంగ‌ల్ జిల్లా ఖానాపూర్ మండ‌లంలోని గ్రామాన్ని మంగళవారం రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ జాయింట్ డైరెక్టర్ మోతి మరియు వరంగల్ రీజనల్ జాయిన్ డైరెక్టర్ ఝాన్సీ, డిడబ్ల్యుఓ రాజమణి, డీటీఓ సౌజన్యలు, సీడీపీవో మధురిమ, డీసీ ఉమ, సూపర్ వైజర్ మాధవిలు బాధితురాలిని నర్సంపేట లో ఉన్న జిల్లా ఆసుపత్రిలో పరామర్శించారు. అనంతరం ఖానాపురం మండలంలో అంగన్వాడీ ఉన్న గ్రామాన్ని సందర్శించారు. బాధితురాలైన చిన్నారి తల్లిని వివరాల అడిగి తెలుసుకున్నారు. పోలీసుల సమక్షంలో నర్సంపేటలో ఉన్న జిల్లా ఆస్పత్రికి బాధితురాలిని తీసుకువచ్చి శాంపిల్స్ సేకరించి పరీక్షల నిమిత్తం హనుమకొండ ల్యాబ్ కు పంపించారు.

రాత్రికి రాత్రే అంగన్వాడీ కేంద్రం తరలింపు

అత్యాచార ఘటన వెలుగులోకి రావడంతో భయభ్రాంతులకు గురైన అంగన్వాడీ కార్యకర్త ప్రస్తుతం ఉన్న అంగన్వాడీ వేరే చోటికి రాతి రాత్రే మార్చేసింది. ఇట్టి విషయం విచారణ అధికారులు వచ్చేంతవరకు వెలుగు చూడకపోవడం గమనార్హం. దీంతోపాటుగా అంగన్వాడీ కేంద్రంలో ఉన్న పరదాలు కూడా తొలగించడంతో ఉన్నతాధికారులు అంగన్వాడీ కార్యకర్తపై అగ్రహం వ్యక్తం చేశారు. అంగన్వాడీ కేంద్రం తరలించేటప్పుడు అధికారులకు సమాచారం ఇవ్వాల్సిన బాధ్యత లేదా అని అంగన్వాడీ కార్యకర్తపై మండిపడ్డారు. అత్యాచార విషయం ఆ నోట ఈ నోట బయటికి పోక్కడంతో దీన్ని కప్పిపుచ్చుకునేందుకు అంగన్వాడీ కార్యకర్త తన కుమారుడిని కాపాడుకోవడం కోసం సాక్షాలు లేకుండా చేయడానికి అంగన్వాడి కేంద్రాన్ని మరో చోటుకు తరలించిందని గ్రామస్తుల్లో చర్చ జోరుగా సాగుతుంది.

ఆరోగ్య ఖర్చులు నిమిత్తం రూ.25 వేల ఆర్థిక సహాయం

బాధిత‌ చిన్నారి ఆరోగ్య అవ‌స‌రాల రీత్య తక్షణ సహాయం కింద స్త్రీ శిశు సంక్షేమ శాఖ నుంచి రూ.25వేలు ఆర్థిక సహాయాన్ని రాష్ట్ర జాయింట్ డైరెక్టర్ మోతి బాధితురాలు తల్లికి అందజేశారు. అనంతరం ఆమె మాట్లాడారు. ఇది ఘటనకు పాల్పడిన వారిపై మెడికల్ రిపోర్ట్ ఆధారంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని, అంగన్వాడీ కార్యకర్తపై కలెక్టర్కు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. కలెక్టర్ ఆదేశాలతో తదుపరి చర్యలు తీసుకుంటామన్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూస్తామని తెలిపారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి ప్రభుత్వ లక్ష్యాలను నిర్ణీత సమయంలో చేరుకోవాలి జిల్లా వైద్య...

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?!

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?! ములుగు డీటీవో అక్ర‌మాల‌పై మీ మౌనం...

144 మందికి వైద్య పరీక్షలు.. ఉచితంగా మందుల పంపిణీ

144 మందికి వైద్య పరీక్షలు.. ఉచితంగా మందుల పంపిణీ కాకతీయ, నెల్లికుదురు :...

భూ రీసర్వే పనులు వేగవంతం చేయాలి

భూ రీసర్వే పనులు వేగవంతం చేయాలి హద్దుల నిర్ధారణ పారదర్శకంగా చేపట్టాలి ప్రభుత్వ భూముల...

కొమ్మాల ఆర్చి వద్ద బస్సులు నిలపాలి

కొమ్మాల ఆర్చి వద్ద బస్సులు నిలపాలి భక్తులు, గ్రామాల ప్రజలకు రవాణా సౌకర్యం...

జీవో 97ను వెంటనే రద్దు చేయాలి

జీవో 97ను వెంటనే రద్దు చేయాలి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు విడుదల చేయాలి విద్యార్థులపై...

చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని కొనసాగించాలి

చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని కొనసాగించాలి భూమి, భుక్తి, విముక్తి కోసం ఆమె...

మిల్లుల్లో ఫిజికల్‌ వెరిఫికేషన్ ఆపాలి

మిల్లుల్లో ఫిజికల్‌ వెరిఫికేషన్ ఆపాలి సీఎంఆర్‌ బకాయిలు వెంటనే విడుదల చేయాలి మిల్లర్‌ను నష్టాల్లోకి...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.