epaper
Thursday, September 10, 2026
epaper
BREAKING NEWS
Loading News...

ఉద్దేశ పూర్వ‌కంగానే కాళేశ్వ‌రం నిర్మాణం… కేసీఆర్ డైరెక్ష‌న్‌లో బ్యారేజీ నిర్మాణాలు

ఉద్దేశ పూర్వ‌కంగానే కాళేశ్వ‌రం నిర్మాణం
కేసీఆర్ డైరెక్ష‌న్‌లో బ్యారేజీ నిర్మాణాలు

కాక‌తీయ‌,తెలంగాణ‌బ్యూరో : కాళేశ్వరం ప్రాజెక్ట్ లో అవకతవకలు అక్రమాలపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదిక ను భారీ నీటి పారుద‌ల శాఖ మంత్రి ఉత్త‌మ్‌కుమార్ రెడ్డి సోమ‌వారం మంత్రివ‌ర్గ స‌మావేశంలో నివేదించారు. ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదిక సారాంశాన్ని ఉత్త‌మ్‌కుమార్‌రెడ్డి పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా మంత్రుల‌కు వివ‌రించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్లానింగ్ నుంచి నిర్మాణం, బ్యారేజ్ ల ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ వరకు జరిగిన అవకతవకలు అక్రమాలకు ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యక్షంగా, పరోక్షంగా బాధ్యుడని ఘోష్ నివేదిక వెల్ల‌డించిన‌ట్లు తెలిపారు. కేసీఆర్‌తో పాటు అప్పటి ఇరిగేషన్ మంత్రి హరీష్ రావును సైతం క‌మిష‌న్ బాధ్యుడిగా పేర్కొంద‌ని మంత్రి వివ‌రించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ వద్దని నిపుణుల కమిటీ నివేదిక స‌మ‌ర్పించినా ఉద్దేశపూర్వకంగా ఆ నివేదిక ను తొక్కి పెట్టారని ఘోష్ క‌మిష‌న్ రిపోర్ట్‌లో పేర్కొన్న‌ట్లు తెలిపారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

తెలంగాణలో దూసుకెళ్తున్న ఈవీలు

తెలంగాణలో దూసుకెళ్తున్న ఈవీలు రాయితీలతో పెరిగిన కొనుగోళ్లు.. ఏడాదిలో 91,107 వాహనాలు కొత్త వాహనాల నమోదులో...

ఇంటి నుంచే గ్యాస్‌ ఈ–కేవైసీ!

ఇంటి నుంచే గ్యాస్‌ ఈ–కేవైసీ! ఫోన్‌లోనే చేసుకునే అవకాశం ఏజెన్సీకి వెళ్లాల్సిన అవసరం లేదు ఆధార్‌,...

ఆగస్టు 15 నుంచి కొత్త పెన్షన్ల పంపిణీ?

  ఆగస్టు 15 నుంచి కొత్త పెన్షన్ల పంపిణీ? చేయూత పథకం కింద 2.50...

నింగిలోకి ‘విక్రమ్’.. ముహూర్తం ఖరారు!

నింగిలోకి ‘విక్రమ్’.. ముహూర్తం ఖరారు! ప్రైవేట్ అంతరిక్ష రంగంలో సరికొత్త అధ్యాయం ‘మిషన్ ఆగమనం’తో...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

మంత్రి వివేక్ చిర్రు బుర్రు..!

మంత్రి వివేక్ చిర్రు బుర్రు..! స‌మ‌స్య‌లు విన్న‌వించేందుకు స్థానికుల య‌త్నం వింటా..వింటా అంటూనే జ‌నంపై...

కోదండరామ్, అమీర్ అలీ ఖాన్ లకు బిగ్ షాక్.. గవర్నర్ కోటా ఎమ్మెల్సీల నియామకం రద్దు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: కోదండరామ్, అమీర్ అలీ ఖాన్ లకు బిగ్...

పైలెట్ రోహిత్ రెడ్డి చూపు.. బీజేపీ వైపు..?

కాకతీయ, తెలంగాణ బ్యూరో : తెలంగాణ రాజకీయాల్లో మరోసారి హాట్ టాపిగ్గా...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.