epaper
Saturday, September 12, 2026
epaper
BREAKING NEWS
Loading News...

అమ్మ స‌ల‌హాతోనే ఆ స‌ర్జ‌రీ చేయించుకున్నా: జాన్వీ క‌పూర్

కాకతీయ, సినిమా:  2025 అక్టోబ‌ర్ 24: సినిమా ప్రపంచం అంటే మాంత్రిక అద్దం లాంటిది. ప్రేక్షకులు చూసేది అందం, కానీ ఆ అందం వెనుక ఉన్న త్యాగం, బాధ, మరియు మార్పులు మాత్రం అరుదుగా కనిపిస్తాయి. ఈ మధ్య కాలంలో ప్లాస్టిక్ సర్జరీలు బ్యూటీ వ‌ర‌ల్డ్‌లో ఒక సాధారణ అంశంగా మారిపోయింది. ఎంద‌రో సెల‌బ్రిటీలు ప్లాస్టిక్ స‌ర్జ‌రీ ద్వారా తమ ముఖం లేదా శరీరంలో లోపాల‌ను స‌రిచేసుకుంటున్నారు. కొందరికి ఇది కంఫిడెన్స్ బూస్టర్‌గా, మరికొందరికి ఇమేజ్ మేకోవర్‌గా మారుతుంది. అయితే ఒకప్పుడు ప్లాస్టిక్ సర్జరీల గురించి దాచిపెట్టేవారు, కానీ ఇప్పుడు చాలామంది సెలబ్రిటీలు బహిరంగంగానే అంగీకరిస్తున్నారు. తాజాగా ఈ జాబితాలో బాలీవుడ్ గ్లామర్ డాల్ జాన్వీ కపూర్ కూడా చేరింది. కాజోల్, ట్వింకిల్ ఖన్నా హోస్ట్ చేసిన టాక్ షో “టూ మచ్ విత్ కాజోల్ అండ్ ట్వింకిల్” లో పాల్గొన్న జాన్వీ కపూర్.. త‌న ప్రొఫెష‌న‌ల్ లైఫ్‌తో పాటు ప‌ర్స‌న‌ల్ లైఫ్‌కి సంబంధించిన విష‌యాలు కూడా పంచుకుంది. ఈ సంద‌ర్భంగా ప్లాస్టిక్ సర్జరీ వాదనలపై నేరుగా స్పందించి అందరికీ క్లారిటీ ఇచ్చింది.

జాన్వీ క‌పూర్ మాట్లాడుతూ.. “అవును, నేను ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నాను. కానీ అది నా తల్లి శ్రీదేవి మార్గదర్శకత్వంలో జరిగింది. ఆమె సలహా, అనుభవం లేకుండా నేను ఆ నిర్ణయం తీసుకునేదాన్ని కాదు. అమ్మ ఎప్పుడూ నా బలం. నా ప్రతి అడుగులో ఆమె ముద్ర ఉంటుంది. ఆమె నాకు తల్లిగానే కాకుండా మార్గదర్శకురాలిగా కూడా ఉంది.” అని ఓపెన్ కామెంట్స్ చేసింది. అయితే సోషల్ మీడియాలో చూసిన ప్రతి ట్రెండ్‌ని యువ‌త‌ బ్లైండ్‌గా ఫాలో అవ్వడం ప్రమాదకరమ‌ని జాన్వీ సూచించింది. తనకు ఏ సర్జరీలు జరిగాయో చెప్ప‌న‌ప్ప‌టికీ.. ఇక‌పై ఓపెన్ బుక్‌లా ఉంటాన‌ని పేర్కొంది. తన‌ జీవితంలో తీసుకునే నిర్ణయాలు అన్నీ బహిరంగంగానే చెబుతాన‌ని తెలిపింది.

అదే విధంగా సోషల్ మీడియాలో తన రూపం, దుస్తులు, బ్యూటీ ట్రీట్‌మెంట్‌లపై వస్తున్న విమర్శల గురించి కూడా జాన్వీ క‌పూర్ స్పష్టంగా మాట్లాడింది. “మన శరీరాన్ని మనం అంగీకరించడం ఎప్పుడూ సిగ్గు కాదు. సోషల్ మీడియా మన ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీయగలదు. కానీ మనం నిజాయితీగా ఉండటం ముఖ్యం. అందం అంటే కేవలం రూపం కాదు.. మన వైఖరే మనను అందంగా చూపుతుంది” అని జాన్వీ భావోద్వేగంగా పేర్కొంది. కాగా, సినిమాల విషయానికి వ‌స్తే.. జాన్వీ క‌పూర్ ప్ర‌స్తుతం తెలుగులో రామ్ చ‌ర‌ణ్ స‌ర‌స‌న ` పెద్ది` సినిమా చేస్తోంది. స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్ లో బుచ్చిబాబు ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తుండ‌గా.. 2026 మార్చిలో పెద్దిని విడుద‌ల చేయాల‌ని మేక‌ర్స్ ప్లాన్ చేస్తున్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

వెంకీ.. యూనిఫామ్‌లో వస్తున్నాడు!

వెంకీ.. యూనిఫామ్‌లో వస్తున్నాడు! ఈసారి ఇండస్ట్రీ షేక్‌ అవ్వాల్సిందే..! అనిల్‌ రావిపూడి–వెంకటేష్‌ కాంబినేషన్‌పై ఆసక్తి తొలిసారి...

డిసెంబర్‌లో ‘స్లమ్‌డాగ్‌.. 33 టెంపుల్‌ రోడ్‌’?

డిసెంబర్‌లో ‘స్లమ్‌డాగ్‌.. 33 టెంపుల్‌ రోడ్‌’? విజయ్‌ సేతుపతి–పూరీ జగన్నాథ్‌ కాంబోపై ఆసక్తి సెప్టెంబర్‌,...

మోహన్‌లాల్‌ కూతురు ‘తుడక్కం’తో దుమ్మురేపుతోంది!

మోహన్‌లాల్‌ కూతురు ‘తుడక్కం’తో దుమ్మురేపుతోంది! విస్మయ తొలి సినిమాకే భారీ వసూళ్లు ఆరు రోజుల్లో...

రూ.160 కోట్లకు ‘జైలర్‌ 2’ ఓటీటీ డీల్‌!

రూ.160 కోట్లకు ‘జైలర్‌ 2’ ఓటీటీ డీల్‌! అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోకు డిజిటల్‌...

చిన్న సినిమాల దూకుడు..

చిన్న సినిమాల దూకుడు.. కంటెంట్‌తో బాక్సాఫీస్‌పై దాడి మార్చి చివరి వారం చిన్న...

తలైవా 173 క్రేజీ న్యూస్‌.. రజినీకాంత్‌ కోసం 83 లుక్స్ డిజైన్ చేశారా..?

తలైవా 173 క్రేజీ న్యూస్‌.. రజినీకాంత్‌ కోసం 83 లుక్స్ డిజైన్...

దేవాక‌ట్ట‌తో ప‌వ‌న్ సినిమా..!

దేవాక‌ట్ట‌తో ప‌వ‌న్ సినిమా..! పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజాగా ‘ఉస్తాద్ భగత్...

ఫామ్ అవుట్‌లో శ్రీలీల… కంబ్యాక్ ఎప్పుడు?

ఫామ్ అవుట్‌లో శ్రీలీల… కంబ్యాక్ ఎప్పుడు? శ్రీలీల టాలీవుడ్‌లో సెన్సేషనల్ ఎంట్రీతో స్టార్...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.