epaper
Thursday, September 10, 2026
epaper
BREAKING NEWS
Loading News...

లుక్ యాప్ లూటీ..!

లుక్ యాప్ లూటీ..!
20వేలు ఇస్తే. రోజుకు 700 ఇస్తామంటూ బురిడీ
మ‌హ‌బూబాబాద్ జిల్లాలో ఘ‌రాణా మోసం
ఒక‌రి ద్వారా మ‌రొక‌రిని చేర్చేలా చైన్ మార్కెటింగ్‌
ముందు కొంత బ్యాంకు అకౌంట్ల‌లో జ‌మ చేసి ఆ త‌ర్వాత ముఖం చాటేసిన ఆప్‌
మ‌హ‌బూబాబాద్‌, వ‌రంగ‌ల్ జిల్లాలో వంద‌ల సంఖ్య‌లో బాధితులు
ప‌రువు పోతుంద‌ని బ‌య‌ట‌కు రాని బాధితులు
ఎవ‌రిని అడ‌గాలో తెలియ‌క‌.. ఏం చేయాలో పాలుపోక మిన్న‌కుండిపోతున్న మ‌రికొంత‌మంది

కాకతీయ‌, మ‌హ‌బూబాబాద్ ప్ర‌తినిధి : 20వేలు డిపాజిట్ చేస్తే.. రోజుకు 700 మీకు రిట‌ర్న్ ఇస్తామంటూ లుక్ యాప్ అనే సంస్థ సైబ‌ర్ మోసానికి తెగ‌ప‌డింది. అత్యాశ‌కు పోయిన అనేక మంది ఆర్థిక మోసానికి గురై.. ఇప్పుడు ల‌బోదిబోమంటున్నారు. డ‌బ్బులు పొగొట్టుకున్న విష‌యం బ‌య‌ట‌కు చెప్పుకుంటే ప‌రువు పోతుంద‌ని కొంత‌మంది, ఎవ‌రికి కంప్లైట్ చేయాలో తెలియ‌క‌, ఏం చేయాలో పాలుపోక మ‌రికొంత‌మంది మిన్న‌కుండి పోతున్నారు. వ‌రంగ‌ల్ ఉమ్మ‌డి జిల్లా వ్యాప్తంగా లుక్ యాప్ బాధితులు వంద‌ల్లో ఉన్న‌ట్లుగా విశ్వ‌స‌నీయంగా తెలుస్తోంది. ముఖ్యంగా ఏజెన్సీ మండ‌లాల్లోని వారిని లుక్ యాప్ నిర్వాహాకులు టార్గెట్ చేసుకున్న‌ట్లుగా తెలుస్తోంది.

మ‌హ‌బూబాబాద్ జిల్లాలో ఇదీ సంగ‌తి..!
‘లుక్’ యాప్ పేరుతో వంద‌లాది మందికి సైబ‌ర్ నేర‌గాళ్లు కుచ్చు టోపి పెట్టిన‌ట్లుగా బాధితుల ద్వారా తెలుస్తోంది. మ‌హ‌బూబాబాద్ జిల్లా బ‌య్యారం మండ‌ల కేంద్రంతో పాటు జగ్గుతండా, వెంకట్రాంపురం,శోక్ల తండా, బాలాజి పేట, ఉప్పలపాడు, లక్ష్మి నర్సిహపురం, గౌరారం, కొత్తపేట, ఇర్సులాపురంతో పాటు మండల వ్యాప్తంగా వందలాది మంది యువత,గృహిణులు బాధితులుగా మారిన‌ట్లుగా తెలుస్తోంది. లుక్ యాప్లో రూ.20 వేలు డిపాజిట్ చేస్తే తిరిగి రోజుకు రూ.700 చెల్లిస్తారని ఒక‌రి ద్వారా ఒక‌రు ప్ర‌చారం చేసుకుంటూ..చేర్పించిన వారికి క‌మీష‌న్ వ‌స్తుంద‌ని, చేరిన వారికి రోజువారీగా చెల్లింపులు ఉంటాయ‌ని యాప్ నిర్వాహాకులు ఎర వేయ‌డంతో అంతా మోస‌పోయారు. చైన్ సిస్టమ్ తో సదరు యాప్ లో పెద్ద మొత్తంలో డబ్బులు పెట్టినట్టు సమాచారం. ఒకటి, రెండు వారాలు బాగానే చెల్లింపులు చేయడంతో చాలామంది రూపాయలు లక్షల్లో డిపాజిట్ చేశారనీ పబ్లిక్ టాక్. తీరా సాంకేతిక కారణాలు చూపి కొన్ని వారాలుగా చెల్లింపులు నిలిపివేయడంతో మోసపోయామని చెబుతుండ‌టం గ‌మ‌నార్హం. యాప్ నిర్వాహాకులు ఒక్క మ‌హ‌బూబాబాద్ జిల్లాలోనే రూ. 3 కోట్ల వ‌ర‌కు వ‌సూళ్ల‌కు పాల్ప‌డి ఉంటార‌న్న చ‌ర్చ జ‌రుగుతోంది. ఈ విషయం ఎక్కడ బయటకు చెబితే త‌మ పరువుపోతుందోనని పోలీసులకు ఫిర్యాదు చేయడానికి కూడా బాధితులు ముందకు రావడం లేదని సమాచారం.

యాప్ ఉచ్చులో..!

యాప్ నిర్వాహాకుల ఉచ్చులో ఏకంగా ప్ర‌భుత్వ ఉపాధ్యాయులు సైతం చిక్కుకోవ‌డం విస్మ‌యానికి గురి చేస్తోంది. లుక్ యాప్ పేరుతో యాప్ రూపొందించి వాట్సాప్ గ్రూపుల ద్వారా ప్రచారం కల్పించారని సమాచారం. డబ్బు డిపాజిట్ చేస్తే ప్రతిరోజు ఆదాయం పొందవచ్చని నమ్మబలకడంతో చాలామంది ఆకర్షితులయ్యారని తెలుస్తోంది. ఈ యాప్లో స్కీమ్ రూపొందించి వారు కనిష్ఠంగా రూ. 20 వేల నుంచి మొదలై గరిష్ఠంగా లక్షల వరకు డిపాజిట్ చేసేలా ప్రణాళిక రూపొందించినట్లు సమాచారం.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

అంతా ఈశ్వర మాయ!

అంతా ఈశ్వర మాయ! లాగిన్‌ నుంచి రహదారి తనిఖీల దాకా అక్రమాలు విధుల్లో లేని...

ఫోర్జరీ సంతకాలతో రిజిస్ట్రేషన్లు!

ఫోర్జరీ సంతకాలతో రిజిస్ట్రేషన్లు! నర్సంపేట సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయంలో అడ్డగోలు వ్యవహారం? 2 మండలాల్లో పంచాయతీ...

సీట్ల‌కు అంటుకుపోయారు!

సీట్ల‌కు అంటుకుపోయారు! రెవెన్యూ విభాగంలో పాతుకుపోయిన ఆర్ఐలు బదిలీ నిబంధనలు నీటి మూటలేనా? 6 ఏళ్లుగా...

నేను చెప్పిందే వేదం..నా మాటే శాసనం’

నేను చెప్పిందే వేదం..నా మాటే శాసనం’ ఇష్టారాజ్యంగా ములుగు డీటీవో ఈశ్వ‌ర్...

ప్రజల మనసుల్లో చల్లా ధర్మారెడ్డి

ప్రజల మనసుల్లో చల్లా ధర్మారెడ్డి పరకాల అభివృద్ధికి విశేషంగా కృషి చేశారు మౌలిక వసతుల...

420 హామీలు అమలులో కాంగ్రెస్‌ విఫలం

420 హామీలు అమలులో కాంగ్రెస్‌ విఫలం రైతులను దిక్కుతోచని స్థితిలోకి నెట్టింది రుణమాఫీ, రైతుభరోసా,...

దొరల పాలన కాదు.. ప్రజా పాలన

దొరల పాలన కాదు.. ప్రజా పాలన దళిత స్పీకర్‌ను అవమానిస్తే సహించేది లేదు తాతా...

క‌డియం సిగ్గుప‌డు..!

క‌డియం సిగ్గుప‌డు..! కేసీఆర్‌ దళితులకు ఏం చేయలేదా.?! ఎన్టీఆర్‌ తర్వాత నీకు రాజకీయ బిక్ష...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.