epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

నాకు మాయ మాటలు చెప్పడం రాదు

నాకు మాయ మాటలు చెప్పడం రాదు
అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తా
పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి

కాకతీయ, గీసుగొండ : తనకు మాయమాటలు చెప్పడం రాదని, ఎన్నికలకు ముందు ఒక మాట ఎన్నికల తర్వాత మరో మాట మాట్లాడే వ్యక్తిని కాదని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి స్పష్టం చేశారు. మండలంలోని శాయంపేట హవేలీ,ఊకల్ హవేలీ,మరియాపురం, గంగాదేవిపల్లి,కొనాయిమాకు,ఎలుకుర్తి హవేలీ గ్రామాల్లో పంచాయతీ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థుల తరఫున గ్రామస్తులను ఉద్దేశించి మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపిస్తే అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తానని అన్నారు.కాంగ్రెస్ పార్టీలోనే ఒక వర్గానికి చెందిన కొంతమంది నాయకులు ప్రతిపక్ష పార్టీలతో కుమ్మక్కై కాంగ్రెస్ అభ్యర్థులను ఓడించాలని చూస్తున్నారని ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. స్వతంత్ర అభ్యర్థులు గెలిచిన వారిని పార్టీలోకి తీసుకునే ప్రసక్తే లేదని, కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థుల విజయమే గ్రామాల అభివృద్ధికి దారితీస్తుందని చెప్పారు. పంచాయతీ ఎన్నికలు గ్రామాల భవిష్యత్తును నిర్ణయిస్తాయని, అభివృద్ధి కోసం నిజాయితీగా పనిచేసే నాయకులను గెలుపులోకి తెచ్చాలని గ్రామస్తులను కోరారు. కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ప్రజలను విజ్ఞప్తి చేశారు. గ్రామాల్లో మంచి పాలన, పారదర్శకత, ప్రజా సంక్షేమం కోసం తాను ఎల్లప్పుడూ అండగా ఉంటానని ఎమ్మెల్యే రేవూరి హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమాల్లో కాంగ్రెస్ మండల నాయకులు,కార్యకర్తలు, యూత్ పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

కాంగ్రెస్ సంక్షేమ పథకాలను ప్రతి ఇంటికి చేర్చాలి..

ఆత్మకూరులో కేంద్రంలోని జీ‌ఎస్‌ఆర్ గార్డెన్‌లో ఆత్మకూరు, దామెర, నడికుడ మండలాల కాంగ్రెస్ నాయకులు, సమన్వయ కమిటీ సభ్యులతో సమావేశంలో కూడా ఎమ్మెల్యే రేవూరి దిశానిర్దేశం చేశారు. కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రతి ఇంటికి తీసుకెళ్లి, స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపించాలన్నారు.పాత కొత్త తేడా లేకుండా సమన్వయంతో కలిసి పనిచేయాలని, గత రెండు సంవత్సరాల అభివృద్ధి సంక్షేమాలను ప్రచార అస్త్రాలుగా ఉపయోగించి ప్రజల్లోకి వెళ్లాలని సూచించారు. ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వంపై నమ్మకం పెరిగిందని, అధికార పార్టీ సర్పంచులు గెలిస్తేనే గ్రామాల్లో అభివృద్ధి వేగవంతం అవుతుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు.ఈ కార్యక్రమాల్లో కాంగ్రెస్ మండల నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి ప్రభుత్వ లక్ష్యాలను నిర్ణీత సమయంలో చేరుకోవాలి జిల్లా వైద్య...

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?!

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?! ములుగు డీటీవో అక్ర‌మాల‌పై మీ మౌనం...

144 మందికి వైద్య పరీక్షలు.. ఉచితంగా మందుల పంపిణీ

144 మందికి వైద్య పరీక్షలు.. ఉచితంగా మందుల పంపిణీ కాకతీయ, నెల్లికుదురు :...

భూ రీసర్వే పనులు వేగవంతం చేయాలి

భూ రీసర్వే పనులు వేగవంతం చేయాలి హద్దుల నిర్ధారణ పారదర్శకంగా చేపట్టాలి ప్రభుత్వ భూముల...

కొమ్మాల ఆర్చి వద్ద బస్సులు నిలపాలి

కొమ్మాల ఆర్చి వద్ద బస్సులు నిలపాలి భక్తులు, గ్రామాల ప్రజలకు రవాణా సౌకర్యం...

జీవో 97ను వెంటనే రద్దు చేయాలి

జీవో 97ను వెంటనే రద్దు చేయాలి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు విడుదల చేయాలి విద్యార్థులపై...

చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని కొనసాగించాలి

చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని కొనసాగించాలి భూమి, భుక్తి, విముక్తి కోసం ఆమె...

మిల్లుల్లో ఫిజికల్‌ వెరిఫికేషన్ ఆపాలి

మిల్లుల్లో ఫిజికల్‌ వెరిఫికేషన్ ఆపాలి సీఎంఆర్‌ బకాయిలు వెంటనే విడుదల చేయాలి మిల్లర్‌ను నష్టాల్లోకి...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.