epaper
Saturday, September 12, 2026
epaper
BREAKING NEWS
Loading News...

మంథనిలో నమ్మ‌కద్రోహ రాజకీయాలు

మంథనిలో నమ్మ‌కద్రోహ రాజకీయాలు
ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్‌పై పుట్ట మధూకర్ ఘాటు వ్యాఖ్యలు

కాకతీయ,మంథని : మంథని నియోజకవర్గంలో నమ్మిన నాయకులకే ద్రోహం చేయడం దుద్దిళ్ల శ్రీధర్ రాజకీయ శైలిగా మారిందని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. బుధవారం మంథని పట్టణంలోని రాజగృహాలో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన కాంగ్రెస్ కోసం మూడు దశాబ్దాలుగా కష్టపడిన నాయకులను సర్పంచ్ అభ్యర్థుల ఎంపిక సమయంలో పూర్తిగా పక్కనబెట్టడం దారుణమన్నారు.ప్రజల్లో, కార్యకర్తల్లో ఎమ్మెల్యేపై నమ్మకం పూర్తిగా కోల్పోయిందని, ఇదే విషయాన్ని వరుసగా హెచ్చరిస్తున్నా పార్టీ పెద్దలు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మాట ఇవ్వడం, మాట తప్పడం, నమ్మిన వారిని మోసం చేయడం ఆ కుటుంబం రాజకీయాల్లో సాధారణమైందని ఎద్దేవా చేశారు.గ్రామపంచాయతీ ఎన్నికల్లో విశ్వాసంగా ఉన్న కాంగ్రెస్ నాయకులను పక్కకు నెట్టివేసి బీఆర్‌ఎస్ నేతలకు కండువాలు కప్పి ఏకగ్రీవాలు చేయించడమే శ్రీధర్ నిజస్వరూపమన్నారు. మైదుపల్లి, చందనాపూర్, మహాదేవ్‌పూర్‌ గ్రామాల్లో కాంగ్రెస్ జెండా మోసిన సీనియర్ నాయకులకు అవకాశమే ఇవ్వకుండా బీఆర్‌ఎస్ నేతలకు ప్రాధాన్యం ఇవ్వడం పార్టీ కార్యకర్తల్లో తీవ్ర అసంతృప్తి రేపిందని పేర్కొన్నారు.చందనాపూర్‌లో ఎన్నేళ్లుగా పార్టీ కోసం పోరాడిన బాబుమియా వంటి నేతను నిర్లక్ష్యం చేయడం బాధాకరమన్నారు.ఇప్పుడు సర్పంచ్ ఎన్నికల్లోనే ఈ స్థాయి నమ్మకద్రోహం చేస్తే, రాబోయే జెడ్పీటీసీ,ఎంపీటీసీ ఎన్నికల్లో ఇంకా ఎలాంటి రాజకీయ కుతంత్రాలకు శ్రీధర్ తెగబడతాడో పార్టీ నాయకులు ఆలోచించాలని సూచించారు. పార్టీ నియమాలు ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకుంటామని చెప్పిన మంత్రి ఇప్పటివరకు ఒక్కరినైనా సస్పెండ్ చేయలేదని ప్రశ్నించారు.మూడువందల కుటుంబాల ఆధారంతో 40 ఏళ్లుగా అధికారం తమ సొత్తుగా భావించే ఆ కుటుంబం ప్రజలనూ, నమ్మిన కార్యకర్తలనూ వరుసగా మోసం చేస్తోందని మధూకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ నాయకులు ఇప్పటికైనా జాగ్రత్తగా ఆలోచించాలని, వారి నీతిహీన రాజకీయ శైలిని ప్రత్యక్షంగా చూశానని, అందుకే పదే పదే హెచ్చరిస్తున్నానని అన్నారు.నియోజకవర్గ ప్రజలు ఇప్పటికే శ్రీధర్‌ను 420 హామీలు ఇచ్చే దొంగ ఎమ్మెల్యే గా భావిస్తున్నారని, మహాదేవ్‌పూర్‌లో రాత్రికి రాత్రే అభ్యర్థులు మార్పు కూడా అదే మోసపూరిత ధోరణికి ఉదాహరణనని మధూకర్ ఆరోపించారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

యూజీడీకి ఆధునిక సాంకేతికత దోహదం

యూజీడీకి ఆధునిక సాంకేతికత దోహదం మంచినీరు, ఘన వ్యర్థాలు, మురుగునీటి నిర్వహణపై ప్రత్యేక...

పెండింగ్‌ కేసుల్లో జాప్యం చేస్తే కఠిన చర్యలు

పెండింగ్‌ కేసుల్లో జాప్యం చేస్తే కఠిన చర్యలు పెండింగ్‌ కేసుల పరిష్కారంపై ప్రత్యేక...

మోడల్ మార్కెట్‌లో అక్రమాల జాతర!

మోడల్ మార్కెట్‌లో అక్రమాల జాతర! రోడ్లన్నీ ఆక్రమణ.. పార్కింగ్ స్థ‌లాల్లోనూ అమ్మకం చైర్ పర్సన్...

ఉద్యాన సాగుతో రైతులకు అధిక ఆదాయం

ఉద్యాన సాగుతో రైతులకు అధిక ఆదాయం పంటల వైవిధ్యీకరణతో వాతావరణ మార్పులు మార్కెట్‌ ఒడిదుడుకులను...

బీఆర్‌ఎస్‌.. బీజేపీ బాటలోనే

బీఆర్‌ఎస్‌.. బీజేపీ బాటలోనే కేసీఆర్‌ దళితులను మోసం చేశారు దళిత స్పీకర్‌ను అవమానించడం దారుణం అసెంబ్లీకి...

మట్టి గణపతిని పూజిద్దాం.. పర్యావరణాన్ని కాపాడుదాం

మట్టి గణపతిని పూజిద్దాం.. పర్యావరణాన్ని కాపాడుదాం పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ సహకరించాలి మట్టి...

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి ప్రభుత్వ లక్ష్యాలను నిర్ణీత సమయంలో చేరుకోవాలి జిల్లా వైద్య...

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?!

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?! ములుగు డీటీవో అక్ర‌మాల‌పై మీ మౌనం...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.