epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

మేడారం దారిలో ఎస్పీ రామ‌నాథ్‌

మేడారం దారిలో ఎస్పీ రామ‌నాథ్‌
ట్రాఫిక్ జాం అయ్యే ప్ర‌దేశాల ప‌రిశీల‌న‌
సేఫ్ జోన్‌లు, ట్రాఫిక్ డైవర్షన్‌, ప్ర‌మాద‌క‌ర మ‌లుపుల‌పై ఆరా

కాకతీయ, ములుగు ప్రతినిధి : ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన మేడారం సమ్మక్క–సారలమ్మ జాతర సందర్బంగా జిల్లాకు లక్షలాది మంది భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో, ట్రాఫిక్ నిర్వహణను పటిష్ఠంగా చేపట్టడం కోసం ములుగు జిల్లా ఎస్‌ పి కేకాన్ సుధీర్ రామనాథ్ శుక్రవారం వివిధ ప్రత్యామ్నాయ మార్గాలను స్వయంగా సందర్శించి పరిశీలించారు. ఎస్‌ పి ముందుగా మహావీర్ పార్కింగ్ నుండి గోనెపల్లి–వెంగలాపూర్ రూట్‌ ను పరిశీలించారు. ఈ రహదారిలో రహదారి వెడల్పు, ప్రమాదకర మలుపులు, భక్తుల రాకపోకలకు అనుకూలమైన సేఫ్ జోన్‌లు, ట్రాఫిక్ డైవర్షన్‌కు వీలైన ప్రాంతాల వంటి అంశాలను వివరంగా ఆరాతీశారు. భక్తుల రద్దీ ఒకేసారి అధికమయ్యే పరిస్థితుల్లో ఈ రూట్‌ను ప్రత్యామ్నాయ ప్రధాన మార్గంగా వినియోగించే అవకాశాన్ని కూడా అధికారులు పరిశీలించారు. ఈ రూట్‌లో ఉన్న చిన్న అడ్డంకులు,ఎత్తువంపులు,చీకటి ప్రాంతాలు వెంటనే తొలగించాలనీ, అవసరమైన లైటింగ్ ఏర్పాట్లు చేపట్టాలని ఎస్‌పి ఆదేశించారు.ఎస్‌పి సుధీర్ రామనాధ్ మాట్లాడుతూ జాతర సమయంలో ట్రాఫిక్ జామ్‌లు కాకుండా ముందస్తు చర్యలు తీసుకోవడం అత్యవసరం అని,రద్దీ పెరిగిన సందర్భంలో ఈ ప్రత్యామ్నాయ మార్గాలు కీలక పాత్ర పోషిస్తాయి అని పేర్కొన్నారు. భక్తులు ఎటువంటి ఇబ్బందులు పడకుండా మరిన్ని డైవర్షన్ రూట్లు కూడా సిద్ధం చేస్తున్నామని అన్నారు. అన్ని ప్రత్యామ్నాయ మార్గాలలో స్పష్టమైన సైన్ బోర్డులు ఏర్పాటు చేయాలి అని, రాత్రి వేళల్లో కనపడేలా రేడియం స్టికర్లు అమర్చాలి అని, కీలక పాయింట్ల వద్ద పోలీస్ పికెట్స్, సిగ్నలింగ్ టీమ్స్ ఏర్పాటు చేయాలి అని, ప్రమాదకర ప్రాంతాలను వెంటనే భద్రపరచాలి అని, జాతర రోజుల్లో భారీ వాహన రద్దీని దృష్టిలో ఉంచుకొని ప్రతి రూట్‌పై బలమైన పర్యవేక్షణ ఉండాలని స్పష్టం చేశారు. ఈ పరిశీలన కార్యక్రమంలో డీఎస్పీ ములుగు రవీందర్,
సీఐ పస్రా దయాకర్, ఎస్‌ఐలతో సహా పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి ప్రభుత్వ లక్ష్యాలను నిర్ణీత సమయంలో చేరుకోవాలి జిల్లా వైద్య...

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?!

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?! ములుగు డీటీవో అక్ర‌మాల‌పై మీ మౌనం...

144 మందికి వైద్య పరీక్షలు.. ఉచితంగా మందుల పంపిణీ

144 మందికి వైద్య పరీక్షలు.. ఉచితంగా మందుల పంపిణీ కాకతీయ, నెల్లికుదురు :...

భూ రీసర్వే పనులు వేగవంతం చేయాలి

భూ రీసర్వే పనులు వేగవంతం చేయాలి హద్దుల నిర్ధారణ పారదర్శకంగా చేపట్టాలి ప్రభుత్వ భూముల...

కొమ్మాల ఆర్చి వద్ద బస్సులు నిలపాలి

కొమ్మాల ఆర్చి వద్ద బస్సులు నిలపాలి భక్తులు, గ్రామాల ప్రజలకు రవాణా సౌకర్యం...

జీవో 97ను వెంటనే రద్దు చేయాలి

జీవో 97ను వెంటనే రద్దు చేయాలి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు విడుదల చేయాలి విద్యార్థులపై...

చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని కొనసాగించాలి

చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని కొనసాగించాలి భూమి, భుక్తి, విముక్తి కోసం ఆమె...

మిల్లుల్లో ఫిజికల్‌ వెరిఫికేషన్ ఆపాలి

మిల్లుల్లో ఫిజికల్‌ వెరిఫికేషన్ ఆపాలి సీఎంఆర్‌ బకాయిలు వెంటనే విడుదల చేయాలి మిల్లర్‌ను నష్టాల్లోకి...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.