epaper
Thursday, September 10, 2026
epaper
BREAKING NEWS
Loading News...

మేడారం జాతరలో అర్ధరాత్రి గందరగోళం

మేడారం జాతరలో అర్ధరాత్రి గందరగోళం
అదుపు తప్పిన క్యూలైన్లు.. ఒక్కసారిగా తోపులాట
పరిస్థితిని నియంత్రించలేక చేతులెత్తేసిన పోలీసులు
భక్తులకా జాతర.. వీఐపీలకా? అంటూ మండిపాటు

కాకతీయ, మేడారం బృందం : మేడారం మహాజాతరలో అర్ధరాత్రి తీవ్ర గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. అమ్మవార్ల దర్శనానికి ఏర్పాటుచేసిన క్యూలైన్లు అదుపు తప్పడంతో ఒక్కసారిగా భక్తుల మధ్య తోపులాట జరిగింది. పెరిగిన రద్దీని నియంత్రించడంలో పోలీసులు విఫలమవడంతో పరిస్థితి కొంతసేపు ఉద్రిక్తంగా మారింది. అర్ధరాత్రి సమయంలో దర్శనానికి వచ్చిన భక్తుల సంఖ్య ఒక్కసారిగా పెరగడంతో క్యూలైన్లు కుదించుకుపోయాయి. ముందుకు వెళ్లే ప్రయత్నంలో భక్తులు ఒకరిపై ఒకరు పడుతూ తోపులాటకు దారితీసింది. మహిళలు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు సమాచారం. కొందరు భయంతో క్యూలైన్ల నుంచి బయటకు పరుగులు తీశారు.

చేతులెత్తేసిన పోలీసులు
తోపులాట మొదలైన వెంటనే పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి ప్రయత్నించినప్పటికీ, రద్దీ ఎక్కువగా ఉండటంతో నియంత్రణ సాధ్యం కాలేదు. కొంతసేపటికి పోలీసులు వెనక్కి తగ్గినట్లుగా భక్తులు ఆరోపిస్తున్నారు. సరైన మార్గదర్శకాలు, స్పష్టమైన సూచనలు లేకపోవడమే ఈ గందరగోళానికి కారణమని పలువురు అంటున్నారు. పోలీసుల తీరుపై భక్తులు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. “ఈ జాతర భక్తుల కోసమా? లేక వీఐపీలు, రాజకీయ నాయకుల కోసమా?” అంటూ ఘాటుగా ప్రశ్నించారు. సామాన్య భక్తులకు సరైన సౌకర్యాలు లేకుండా, ప్రత్యేక మార్గాలు మాత్రం వీఐపీలకే కేటాయించడం అన్యాయమని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా క్యూలైన్ల నిర్వహణను పకడ్బందీగా చేయాలని, అదనపు పోలీసు బలగాలు మోహరించాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు. కోట్లాది మంది భక్తుల విశ్వాసానికి ప్రతీకగా నిలిచే మేడారం జాతరలో శాంతి భద్రతలకు భంగం కలగకుండా అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి ప్రభుత్వ లక్ష్యాలను నిర్ణీత సమయంలో చేరుకోవాలి జిల్లా వైద్య...

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?!

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?! ములుగు డీటీవో అక్ర‌మాల‌పై మీ మౌనం...

144 మందికి వైద్య పరీక్షలు.. ఉచితంగా మందుల పంపిణీ

144 మందికి వైద్య పరీక్షలు.. ఉచితంగా మందుల పంపిణీ కాకతీయ, నెల్లికుదురు :...

భూ రీసర్వే పనులు వేగవంతం చేయాలి

భూ రీసర్వే పనులు వేగవంతం చేయాలి హద్దుల నిర్ధారణ పారదర్శకంగా చేపట్టాలి ప్రభుత్వ భూముల...

కొమ్మాల ఆర్చి వద్ద బస్సులు నిలపాలి

కొమ్మాల ఆర్చి వద్ద బస్సులు నిలపాలి భక్తులు, గ్రామాల ప్రజలకు రవాణా సౌకర్యం...

జీవో 97ను వెంటనే రద్దు చేయాలి

జీవో 97ను వెంటనే రద్దు చేయాలి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు విడుదల చేయాలి విద్యార్థులపై...

చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని కొనసాగించాలి

చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని కొనసాగించాలి భూమి, భుక్తి, విముక్తి కోసం ఆమె...

మిల్లుల్లో ఫిజికల్‌ వెరిఫికేషన్ ఆపాలి

మిల్లుల్లో ఫిజికల్‌ వెరిఫికేషన్ ఆపాలి సీఎంఆర్‌ బకాయిలు వెంటనే విడుదల చేయాలి మిల్లర్‌ను నష్టాల్లోకి...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.