epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

ఎన్‌హెచ్ ఆక్ర‌మ‌ణ‌

ఎన్‌హెచ్ ఆక్ర‌మ‌ణ‌
రోడ్డు స్థ‌లం ఆక్ర‌మిస్తూ.. బంక్‌లోకి దారి నిర్మాణం
రహదారి పక్కన ఏర్పాటు చేసిన ఐరన్ రాడ్ల తొలగింపు
నిబంధనలకు విరుద్ధంగా సిమెంట్ వాల్ నిర్మాణం
ప్రమాదాల ముప్పు ఉందని వాహనదారుల ఆందోళన
అధికారుల నిర్లక్ష్యంపై తీవ్ర విమర్శలు
అక్రమ నిర్మాణాలను వెంటనే తొలగించాలని ప్రజల డిమాండ్

కాకతీయ, ఏటూరునాగారం : ములుగు జిల్లా ఏటూరునాగారం జంక్షన్ నుంచి ముళ్లకట్ట వైపు వెళ్లే జాతీయ రహదారి సంఖ్య 163పై పెట్రోల్ బంక్ నిర్వాహకుడు అక్రమ నిర్మాణాలు చేపడుతున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. జాతీయ రహదారికి సంబంధించిన స్థలాన్ని ఆక్రమిస్తూ నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు కొనసాగుతున్నప్పటికీ సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు, వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జాతీయ రహదారికి ఇరువైపులా ఏర్పాటు చేసిన ఐరన్ రాడ్లను తొలగించి, రహదారి పరిధిలోని స్థలాన్ని ఆక్రమిస్తూ పెట్రోల్ బంక్ నిర్వాహకుడు సిమెంట్ వాల్ నిర్మిస్తున్నట్లు సమాచారం. రహదారి భద్రత కోసం ఏర్పాటు చేసిన పరిరక్షణ ఏర్పాట్లను తొలగించడం తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. రహదారి విస్తరణ, భద్రతా ప్రమాణాలకు విరుద్ధంగా చేపడుతున్న ఈ నిర్మాణాలు ప్రమాదాలకు కారణమయ్యే అవకాశముందని వాహనదారులు హెచ్చరిస్తున్నారు.స్థానికుల ఆరోపణల ప్రకారం, ఈ నిర్మాణాలు పూర్తిగా అక్రమంగా కొనసాగుతున్నప్పటికీ సంబంధిత శాఖ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం అనుమానాలకు తావిస్తోంది. ఈ వ్యవహారంలో కొంతమంది అధికారుల నిర్లక్ష్యం లేదా సహకారం ఉందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ప్రమాదాలకు కారణమవుతున్న నిర్మాణాలు

ప్రత్యేకంగా రాత్రి వేళల్లో రహదారిపై నిర్మించిన సిమెంట్ వాల్ స్పష్టంగా కనిపించకపోవడం వల్ల వాహనదారులు ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వేగంగా ప్రయాణించే వాహనాలకు ఈ నిర్మాణాలు అడ్డంకిగా మారి ప్రమాదాలకు దారితీయవచ్చని హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే ఈ ప్రాంతంలో ప్రమాదకర పరిస్థితులు నెలకొన్నాయని, తక్షణ చర్యలు తీసుకోకపోతే పెద్ద ప్రమాదాలు సంభవించే అవకాశం ఉందని చెబుతున్నారు. జాతీయ రహదారి భద్రతను దృష్టిలో ఉంచుకుని అక్రమంగా నిర్మించిన గోడలు, ఇతర నిర్మాణాలను వెంటనే తొలగించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. సంబంధిత శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి, నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు చేపట్టిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ప్రజల ప్రాణ భద్రతను కాపాడేందుకు అధికారులు వెంటనే స్పందించి సమస్యకు పరిష్కారం చూపాలని వాహనదారులు విజ్ఞప్తి చేస్తున్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి ప్రభుత్వ లక్ష్యాలను నిర్ణీత సమయంలో చేరుకోవాలి జిల్లా వైద్య...

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?!

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?! ములుగు డీటీవో అక్ర‌మాల‌పై మీ మౌనం...

144 మందికి వైద్య పరీక్షలు.. ఉచితంగా మందుల పంపిణీ

144 మందికి వైద్య పరీక్షలు.. ఉచితంగా మందుల పంపిణీ కాకతీయ, నెల్లికుదురు :...

భూ రీసర్వే పనులు వేగవంతం చేయాలి

భూ రీసర్వే పనులు వేగవంతం చేయాలి హద్దుల నిర్ధారణ పారదర్శకంగా చేపట్టాలి ప్రభుత్వ భూముల...

కొమ్మాల ఆర్చి వద్ద బస్సులు నిలపాలి

కొమ్మాల ఆర్చి వద్ద బస్సులు నిలపాలి భక్తులు, గ్రామాల ప్రజలకు రవాణా సౌకర్యం...

జీవో 97ను వెంటనే రద్దు చేయాలి

జీవో 97ను వెంటనే రద్దు చేయాలి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు విడుదల చేయాలి విద్యార్థులపై...

చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని కొనసాగించాలి

చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని కొనసాగించాలి భూమి, భుక్తి, విముక్తి కోసం ఆమె...

మిల్లుల్లో ఫిజికల్‌ వెరిఫికేషన్ ఆపాలి

మిల్లుల్లో ఫిజికల్‌ వెరిఫికేషన్ ఆపాలి సీఎంఆర్‌ బకాయిలు వెంటనే విడుదల చేయాలి మిల్లర్‌ను నష్టాల్లోకి...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.