epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

కారేపల్లిలో అక్రమ మద్యం గుట్టురట్టు

కారేపల్లిలో అక్రమ మద్యం గుట్టురట్టు
అధికారుల అండతోనే దందా?
ఆటోల్లో రూ.2.5 లక్షల విలువైన మద్యం పట్టివేత
‘110 కనకదుర్గ వైన్ షాప్’కు చెందిన నిల్వలుగా గుర్తింపు
ఎక్సైజ్ అధికారుల గోప్యతపై అనుమానాలు
గతంలోనూ ఇదే తరహా ఘటనలపై ఆరోపణలు
ఏజెన్సీ గ్రామాలకు అక్రమ రవాణాపై గ్రామస్థుల ఆగ్రహం
సమగ్ర విచారణ చేపట్టాలని కలెక్టర్‌కు విజ్ఞప్తి

కాకతీయ, కారేపల్లి : కారేపల్లి మండల కేంద్రంలో అక్రమ మద్యం దందా వెలుగులోకి రావడం స్థానికంగా కలకలం రేపింది. సోమవారం తహసీల్దార్ కార్యాలయం సమీపంలో ఆటోల్లో అక్రమంగా తరలిస్తున్న సుమారు రూ.2.5 లక్షల విలువైన మద్యం సీసాలను ఎక్సైజ్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే ఈ ఘటనలో ఎక్సైజ్ అధికారుల వ్యవహార శైలిపై అనుమానాలు వ్యక్తమవుతూ వివాదానికి దారితీస్తోంది. విశ్వసనీయ సమాచారం ఆధారంగా ఎక్సైజ్ అధికారులు కారేపల్లి తహసీల్దార్ కార్యాలయం సమీపంలో దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆటోల్లో పెద్ద మొత్తంలో మద్యం బాటిళ్లు తరలిస్తున్నట్లు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న మద్యం నిల్వలు కారేపల్లిలోని ‘110 కనకదుర్గ వైన్ షాప్’కు చెందినవిగా ప్రాథమికంగా గుర్తించినట్లు సమాచారం. పట్టుబడిన మద్యాన్ని ఎక్సైజ్ కార్యాలయానికి తరలించి తదుపరి విచారణ కొనసాగిస్తున్నారు.

అధికారుల మౌనం… అనుమానాలకు తావు

సాధారణంగా భారీ స్థాయిలో అక్రమ మద్యం పట్టుబడినప్పుడు పూర్తి వివరాలను వెల్లడించాల్సిన ఎక్సైజ్ అధికారులు ఈ ఘటనలో గోప్యత పాటించడం పలు అనుమానాలకు తావిస్తోంది. నిందితుల వివరాలు, కేసు నమోదు అంశాలపై స్పష్టత ఇవ్వకపోవడంతో అధికారులపై స్థానికులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కొందరు అధికారులు అక్రమార్కులకు అండగా ఉంటున్నారనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. ఇటీవల బస్వాపూర్ ప్రాంతంలో కూడా ఆటోలో అక్రమ మద్యం పట్టుబడిన ఘటనలో ఇదే తరహా పరిస్థితులు నెలకొన్నాయని స్థానికులు పేర్కొంటున్నారు. ఆ సమయంలో నిందితులపై కఠిన చర్యలు తీసుకోకుండా, స్వాధీనం చేసుకున్న మద్యాన్ని తిరిగి సంబంధిత వైన్ షాప్‌కు అప్పగించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో ఎక్సైజ్ శాఖ పనితీరుపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. బస్టాండ్ సెంటర్‌లోని వైన్ షాప్ యజమాని నిబంధనలకు విరుద్ధంగా ఆటోల ద్వారా ఏజెన్సీ గ్రామాలకు మద్యం తరలిస్తున్నారని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. అక్రమంగా మద్యం సరఫరా చేయడం వల్ల గ్రామాల్లో ప్రశాంత వాతావరణం దెబ్బతింటోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారుల పర్యవేక్షణ లేకపోవడం వల్లే ఈ దందా నిర్బంధం లేకుండా కొనసాగుతోందని విమర్శిస్తున్నారు.

కలెక్టర్ జోక్యం కోరుతున్న స్థానికులు

ఎక్సైజ్ శాఖ నిర్లక్ష్యం, అక్రమ మద్యం రవాణాలో అధికారుల ప్రమేయంపై జిల్లా కలెక్టర్ స్థాయిలో సమగ్ర విచారణ జరిపించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. అక్రమ మద్యం సరఫరా చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుని, ఈ దందాకు పూర్తిగా అడ్డుకట్ట వేయాలని కోరుతున్నారు. జిల్లాలో అక్రమ మద్యం వ్యాపారంపై కఠిన చర్యలు తీసుకుంటేనే ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉంటాయని ప్రజలు అభిప్రాయపడుతున్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

కాంగ్రెస్ అంటేనే దగా.. మోసం

కాంగ్రెస్ అంటేనే దగా.. మోసం వెయ్యి రోజుల పాలనలో అన్ని వర్గాలకు అన్యాయం ఆరు...

పాత కక్షలతో యువకుడి హత్య

పాత కక్షలతో యువకుడి హత్య నేతాజీ గ్రౌండ్‌లో శివపై మూకుమ్మడి దాడి ఫోన్‌ చేసి...

తండ్రి ప్రేమ కోసం కూతురి ఆమరణ నిరాహార దీక్ష

తండ్రి ప్రేమ కోసం కూతురి ఆమరణ నిరాహార దీక్ష కుటుంబ వివాదంతో ఆడబిడ్డ...

కార్మికులు, ఉద్యోగులకు పీఆర్సీ వెంటనే ప్రకటించాలి

కార్మికులు, ఉద్యోగులకు పీఆర్సీ వెంటనే ప్రకటించాలి వేతన సంఘం గడువు దాటినా కాలయాపన...

బీఆర్ఎస్‌ నేత తాజుద్దీన్‌కు పువ్వాడ నివాళి

బీఆర్ఎస్‌ నేత తాజుద్దీన్‌కు పువ్వాడ నివాళి గుండెపోటుతో తాజుద్దీన్‌ అకాల మ‌ర‌ణం పార్థివదేహానికి నివాళులర్పించిన...

బకాయిలు చెల్లించండి.. లేదంటే సమరమే!

బకాయిలు చెల్లించండి.. లేదంటే సమరమే! ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు రూ.15 వేల కోట్లు.....

అనామలీస్‌, మ్యాపింగ్‌ కాని ఓటర్లకు ప‌క‌డ్బందీగా నోటీసులు

అనామలీస్‌, మ్యాపింగ్‌ కాని ఓటర్లకు ప‌క‌డ్బందీగా నోటీసులు ఖమ్మం జిల్లాలో 1.75 లక్షల...

25 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం స్వాధీనం

25 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం స్వాధీనం ముగ్గురిపై కేసు నమోదు కాకతీయ, తుంగతుర్తి :...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.