epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

నకిలీ డాక్టర్ క్లినిక్‌పై దాడి

నకిలీ డాక్టర్ క్లినిక్‌పై దాడి
యాంటీబయోటిక్స్, స్టెరాయిడ్స్ సహా మందుల స్వాధీనం
అర్హతలేకుండా వైద్యం చేస్తున్న వ్యక్తిపై కేసు
వెలుగులోకి భూపాల‌ప‌ల్లి జిల్లాలోని నకిలీ క్లినిక్ బాగోతం

కాకతీయ, వరంగల్ బ్యూరో : జిల్లాలో నకిలీ వైద్యులపై తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు కఠిన చర్యలు చేపడుతున్నారు. ఈ క్రమంలో చిట్యాల మండలం జడలపేట గ్రామంలో నకిలీ వైద్యుడు నిర్వహిస్తున్న క్లినిక్‌పై అధికారులు ఆకస్మిక దాడి చేసి భారీగా మందులను స్వాధీనం చేసుకున్నారు. అర్హతలు లేకుండానే వైద్యం చేస్తూ ప్రజలకు మందులు అందిస్తున్నట్లు గుర్తించడంతో కేసు నమోదు చేశారు. గ్రామంలో అర్హతలు లేని వ్యక్తి క్లినిక్ నిర్వహిస్తూ ప్రజలకు చికిత్స అందిస్తున్నాడనే ఫిర్యాదులు అధికారులకు అందాయి. దీంతో డ్రగ్స్ కంట్రోల్ అధికారులు క్లినిక్‌పై ఆకస్మికంగా దాడి చేసి తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో ఎలాంటి వైద్య అర్హతలు లేకుండానే క్లినిక్ నిర్వహిస్తూ వివిధ రకాల మందులను నిల్వ ఉంచి రోగులకు అందిస్తున్నట్లు గుర్తించారు. దాడి సమయంలో యాంటీబయోటిక్స్, స్టెరాయిడ్స్, నొప్పి నివారణ మందులు సహా సుమారు 50 రకాల ఔషధాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ మందుల విలువ సుమారు 45,000 రూపాయలు ఉంటుందని అధికారులు తెలిపారు. అనుమతి లేకుండా మందులను నిల్వ ఉంచడం, విక్రయించడం చట్టవిరుద్ధమని అధికారులు పేర్కొన్నారు. వైద్య అర్హతలు లేకుండానే చికిత్స అందించడం, నియంత్రిత మందులను విక్రయించడం వంటి అంశాలపై సంబంధిత చట్టాల ప్రకారం కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

ప్రజలకు హెచ్చరిక

అర్హతలేని వ్యక్తులు యాంటీబయోటిక్స్, స్టెరాయిడ్స్ వంటి మందులను ఇవ్వడం వల్ల ప్రజారోగ్యానికి తీవ్రమైన ప్రమాదం ఏర్పడుతుందని అధికారులు హెచ్చరించారు. ఇటువంటి మందులను తప్పనిసరిగా అర్హత కలిగిన వైద్యుల పర్యవేక్షణలో మాత్రమే వినియోగించాలని సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో నకిలీ వైద్యులు ఎక్కువగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు కోరారు. ఎక్కడైనా నకిలీ వైద్యులు వైద్యం చేస్తున్నట్లు తెలిసినా వెంటనే అధికారులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. జిల్లాలో నకిలీ క్లినిక్‌లపై ప్రత్యేక నిఘా పెట్టామని, ఇలాంటి ఘటనలపై నిరంతరం తనిఖీలు కొనసాగిస్తామని డ్రగ్స్ కంట్రోల్ అధికారులు తెలిపారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి ప్రభుత్వ లక్ష్యాలను నిర్ణీత సమయంలో చేరుకోవాలి జిల్లా వైద్య...

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?!

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?! ములుగు డీటీవో అక్ర‌మాల‌పై మీ మౌనం...

144 మందికి వైద్య పరీక్షలు.. ఉచితంగా మందుల పంపిణీ

144 మందికి వైద్య పరీక్షలు.. ఉచితంగా మందుల పంపిణీ కాకతీయ, నెల్లికుదురు :...

భూ రీసర్వే పనులు వేగవంతం చేయాలి

భూ రీసర్వే పనులు వేగవంతం చేయాలి హద్దుల నిర్ధారణ పారదర్శకంగా చేపట్టాలి ప్రభుత్వ భూముల...

కొమ్మాల ఆర్చి వద్ద బస్సులు నిలపాలి

కొమ్మాల ఆర్చి వద్ద బస్సులు నిలపాలి భక్తులు, గ్రామాల ప్రజలకు రవాణా సౌకర్యం...

జీవో 97ను వెంటనే రద్దు చేయాలి

జీవో 97ను వెంటనే రద్దు చేయాలి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు విడుదల చేయాలి విద్యార్థులపై...

చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని కొనసాగించాలి

చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని కొనసాగించాలి భూమి, భుక్తి, విముక్తి కోసం ఆమె...

మిల్లుల్లో ఫిజికల్‌ వెరిఫికేషన్ ఆపాలి

మిల్లుల్లో ఫిజికల్‌ వెరిఫికేషన్ ఆపాలి సీఎంఆర్‌ బకాయిలు వెంటనే విడుదల చేయాలి మిల్లర్‌ను నష్టాల్లోకి...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.