epaper
Saturday, September 12, 2026
epaper
BREAKING NEWS
Loading News...

స్మశాన వాటికను మరో చోటుకి మార్చాలి

స్మశాన వాటికను మరో చోటుకి మార్చాలి

– తహసీల్దార్, ఇంచార్జ్ ఎంపీడీవోకు, ఎస్ఐకి గ్రామస్తుల వినతిపత్రం

కాకతీయ, ఖానాపూర్: మండల కేంద్రం నుండి మనుబోతులగడ్డ గ్రామానికి వెళ్లే రహదారి పక్కన పెద్దమ్మగడ్డ గ్రామస్తులు ప్రధాన రహదారి పక్కనే స్మశాన వాటిక ఏర్పాటు చేయడంతో మనుబోతుల గడ్డ గ్రామానికి వెళ్లే ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నట్లు తెలుపుతూ స్మశాన వాటికను వేరే చోటికి మార్చాలని మనుబోతులగడ్డ గ్రామానికి చెందిన అన్ని పార్టీల నాయకులు గ్రామస్తులు అధికారులను వేడుకొన్నారు. ఇట్టి విషయాన్ని బుధవారం నాయకులు గ్రామస్తులు స్థానిక తహసీల్దార్ నంగునూరి రమేష్, ఇన్చార్జ్ ఎంపీడీవో సునీల్ కుమార్ రాజు, ఎస్ఐ సిహెచ్ రఘుపతిని అన్ని పార్టీల ముఖ్య నాయకులు గ్రామస్తులు కలిసి వారి సమస్యను విన్నవించుకొని అధికారులకు వినతిపత్రం అందజేసినట్లు సొసైటీ మాజీ డైరెక్టర్ ఆబోతు అశోక్ యాదవ్, మాజీ సర్పంచ్ వల్లెపు సోమయ్య, కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షుడు ఎస్.కె కమాలుద్దీన్, బిఆర్ఎస్ పార్టీ గ్రామ అధ్యక్షుడు తేయావత్ బాలునాయక్, బిజెపి గ్రామ అధ్యక్షుడు ఆబోతు మహేందర్ లు గ్రామస్తులు తెలిపారు. అనంతరం గ్రామ ముఖ్య నాయకులు మాట్లాడుతూ మండల కేంద్రం నుండి మనుబోతులగడ్డ గ్రామానికి ప్రతి రోజు స్కూలుకు కాలేజీకి వ్యవసాయ పనుల నిమిత్తం నిమిత్తం మండలానికి వివిధ పనులపై చిన్నపిల్లలు పెద్దలు పగలు రాత్రి తేడా లేకుండా వెళ్తుంటారని మార్గమధ్యలో రహదారి వెంట స్మశాన వాటిక ఉండడం శవాలను కాలబెట్టడంతో దారి వెంట వెళ్తున్నప్పుడు అనేక సందర్భాలలో భయభ్రాంతులకు గురై అనారోగ్యం పాలైన ఆసుపత్రిలో లక్షలు ఖర్చు చేసిన సంఘటనలు గ్రామంలో చాలా ఉన్నాయని తెలుపుతూ, ఇలాంటి సంఘటనలు మరల పునరావృతం కాకుండా ఉండేందుకు పెద్దమ్మగడ్డ గ్రామస్తులు ఆలోచించి రహదారి వెంట కాకుండా రహదారికి దూరంలో స్మశాన వాటికను ఏర్పాటు చేసుకుంటే మా గ్రామానికి ఆ గ్రామానికి ఎలాంటి ఇబ్బంది ఉంటుందని అధికారులకు నాయకులు గ్రామస్తులు విన్నవించినట్లు తెలిపారు. కార్యక్రమంలో అన్ని పార్టీల నాయకులు గ్రామస్తులు ఎస్కే నాగుల్ మీరా, శివరాత్రి వెంకన్న, ఆబోతు రవికుమార్, మునుకుంట్ల యాకన్న, శివరాత్రి రమేష్, బోదాసు వెంకన్న, ఎస్.కె మైపాషా, దున్నపోతుల ఎల్లస్వామి, బానోతు శ్రీను, వల్లెపు సాయిలు, బొంత కుమార్, కుంచం వెంకన్న, భూక్య హరి, ఓర్సు సంపత్, మర్రి మహేందర్, పోతుల రాకేష్, మర్రి మధు, ఎద్దు తరుణ్, అజ్మీర మహేష్, అజ్మీర గణేష్ తదితరులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

యూజీడీకి ఆధునిక సాంకేతికత దోహదం

యూజీడీకి ఆధునిక సాంకేతికత దోహదం మంచినీరు, ఘన వ్యర్థాలు, మురుగునీటి నిర్వహణపై ప్రత్యేక...

పెండింగ్‌ కేసుల్లో జాప్యం చేస్తే కఠిన చర్యలు

పెండింగ్‌ కేసుల్లో జాప్యం చేస్తే కఠిన చర్యలు పెండింగ్‌ కేసుల పరిష్కారంపై ప్రత్యేక...

మోడల్ మార్కెట్‌లో అక్రమాల జాతర!

మోడల్ మార్కెట్‌లో అక్రమాల జాతర! రోడ్లన్నీ ఆక్రమణ.. పార్కింగ్ స్థ‌లాల్లోనూ అమ్మకం చైర్ పర్సన్...

ఉద్యాన సాగుతో రైతులకు అధిక ఆదాయం

ఉద్యాన సాగుతో రైతులకు అధిక ఆదాయం పంటల వైవిధ్యీకరణతో వాతావరణ మార్పులు మార్కెట్‌ ఒడిదుడుకులను...

బీఆర్‌ఎస్‌.. బీజేపీ బాటలోనే

బీఆర్‌ఎస్‌.. బీజేపీ బాటలోనే కేసీఆర్‌ దళితులను మోసం చేశారు దళిత స్పీకర్‌ను అవమానించడం దారుణం అసెంబ్లీకి...

మట్టి గణపతిని పూజిద్దాం.. పర్యావరణాన్ని కాపాడుదాం

మట్టి గణపతిని పూజిద్దాం.. పర్యావరణాన్ని కాపాడుదాం పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ సహకరించాలి మట్టి...

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి ప్రభుత్వ లక్ష్యాలను నిర్ణీత సమయంలో చేరుకోవాలి జిల్లా వైద్య...

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?!

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?! ములుగు డీటీవో అక్ర‌మాల‌పై మీ మౌనం...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.