epaper
Saturday, September 12, 2026
epaper
BREAKING NEWS
Loading News...

ఆయుర్వేద చదువులు ఆగమాగం!

ఆయుర్వేద చదువులు ఆగమాగం!
అధ్యాపక పోస్టులు అన్నీ ఖాళే!
15 మందికి ఒక్కరూ కూడా లేరు!
10 మంది కాంట్రాక్ట్ బోధకులతో కాలం వెళ్లదీత!
ఇతర సిబ్బంది కూడా అరకొరే!
ఇదీ అనంతలక్ష్మీ ఆయుర్వేద వైద్య కాలేజీ తీరు

కాకతీయ, వరంగల్ : ఆంగ్ల వైద్యం కంటే ఆయుర్వేద వైద్యంపైనే ప్రజలు ఎక్కువ మక్కువ చూపుతున్నారు. ముఖ్యంగా దీర్ఘకాలిక వ్యాధుల నివారణ కోసం బాధితులు చెట్ల మందులనే ఇష్టపడుతున్నారు. నయం కావడానికి ఎక్కువ సమయం తీసుకున్నా.. పూర్తిస్థాయిలో తగ్గుతుందనే నమ్మకంతో ఆయుర్వేద వైద్యానికి ప్రస్తుతం డిమాండ్ పెరుగుతోంది. అయితే, ఆయుర్వేద విద్య అభివృద్ధి పట్ల మాత్రం నిర్లక్ష్యం కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. అందుకు వరంగల్ లోని అనంతలక్ష్మీ ఆయుర్వేద వైద్య కళాశాలలోని పరిస్థితులే నిదర్శనంగా నిలుస్తున్నాయి. ఆంగ్ల వైద్యాన్ని అడుగడుగునా ప్రోత్సహిస్తున్న ప్రభుత్వాలు వాటి సంఖ్య పెంచేందుకు లక్షల కోట్ల రూపాయలు వెచ్చిస్తోంది. అవసరమైతే గల్లీకో హాస్పిటల్ కట్టేందుకు కూడా ప్రభుత్వాలు మొగ్గుచూపినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. కానీ, పురాతన, పూర్వీకుల వైద్యంగా పేర్కొనే ఆయుర్వేద వైద్య రంగాన్ని ప్రోత్సహించేందుకు ప్రభుత్వాలు తగిన స్థాయిలో దృష్టి పెట్టడం లేదని స్పష్టమవుతోంది. పురాతన వస్తువుల పేరిట రాళ్లు, రప్పలను సేకరించి, వాటిని భద్రపరిచేందుకు వెచ్చించే అన్ని నిధులు కూడా ఆయుర్వేద వైద్య అభివృద్ధికి ప్రభుత్వాలు వెచ్చించడం లేదనే అనుమానాలు కలుగుతున్నాయి. ఇందుకు వరంగల్ అనంతలక్ష్మీ ఆయుర్వేద వైద్య కాలేజీలో పరిస్థితులే నిదర్శనంగా నిలుస్తున్నాయని చెప్పొచ్చు.

అరకొర సిబ్బందితోనే కాలం వెళ్లదీత!

అనంతలక్ష్మీ ఆయుర్వేద వైద్య కాలేజీలో అన్ని విభాగాల్లో ఉద్యోగులు, సిబ్బంది కొరత కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. కాలేజీ కార్యకలాపాల నిర్వహణ కోసం ప్రిన్సిపాల్, సూపరింటెండెంట్ ఉన్నప్పటికీ.. అసలు కాలేజీ నడవడానికి అవసరమైన బోధకులే లేకపోవడం విస్మయానికి గురిచేస్తోంది. ఈ కాలేజీకి 15 మంది అధ్యాపకులు ఉండాల్సి ఉంటుందని రికార్డులు వెల్లడిస్తుండగా, ప్రస్తుతం ఒక్కరు కూడా లేరు. కేవలం క్రాంటాక్ట్ అధ్యాపకులతో తరగతులు సాగిస్తున్నారు. అది కూడా పదిమందితోనే కాలం నెట్టుకొస్తున్నారు. ఆఫీసు కార్యకలాపాల్లో టైపిస్టు లేడు, లెబ్రేరియన్ పోస్ట్ ఒకటి ఖాళీగానే ఉంది. డ్రైవర్ నియమాకం నిలిచిపోయింది. వాచ్మెన్ నలుగురికి ఇద్దరే ఉన్నారు. స్వీపర్, స్కావెంజర్ పోస్టులు ఖాళీగానే ఉన్నాయి. కేవలం ఒక్కరితోనే రెండు స్థాయిల పని చేయిస్తూ వ్యవస్థను లాగిస్తున్నారు. మొత్తంగా అన్ని విభాగాల్లో 67 మంది ఉండాల్సి ఉండగా, 28 మందితోనే చదువుల ఆలయంలో సేవలు కొనసాగుతున్నాయి. 39 పోస్టులు ఇంకా భర్తీ కావాల్సి ఉండగా, ప్రభుత్వం నియమించే అవకాశం లేదని అభిప్రాయాలు వెల్లడవుతున్నాయి.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

యూజీడీకి ఆధునిక సాంకేతికత దోహదం

యూజీడీకి ఆధునిక సాంకేతికత దోహదం మంచినీరు, ఘన వ్యర్థాలు, మురుగునీటి నిర్వహణపై ప్రత్యేక...

పెండింగ్‌ కేసుల్లో జాప్యం చేస్తే కఠిన చర్యలు

పెండింగ్‌ కేసుల్లో జాప్యం చేస్తే కఠిన చర్యలు పెండింగ్‌ కేసుల పరిష్కారంపై ప్రత్యేక...

మోడల్ మార్కెట్‌లో అక్రమాల జాతర!

మోడల్ మార్కెట్‌లో అక్రమాల జాతర! రోడ్లన్నీ ఆక్రమణ.. పార్కింగ్ స్థ‌లాల్లోనూ అమ్మకం చైర్ పర్సన్...

ఉద్యాన సాగుతో రైతులకు అధిక ఆదాయం

ఉద్యాన సాగుతో రైతులకు అధిక ఆదాయం పంటల వైవిధ్యీకరణతో వాతావరణ మార్పులు మార్కెట్‌ ఒడిదుడుకులను...

బీఆర్‌ఎస్‌.. బీజేపీ బాటలోనే

బీఆర్‌ఎస్‌.. బీజేపీ బాటలోనే కేసీఆర్‌ దళితులను మోసం చేశారు దళిత స్పీకర్‌ను అవమానించడం దారుణం అసెంబ్లీకి...

మట్టి గణపతిని పూజిద్దాం.. పర్యావరణాన్ని కాపాడుదాం

మట్టి గణపతిని పూజిద్దాం.. పర్యావరణాన్ని కాపాడుదాం పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ సహకరించాలి మట్టి...

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి ప్రభుత్వ లక్ష్యాలను నిర్ణీత సమయంలో చేరుకోవాలి జిల్లా వైద్య...

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?!

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?! ములుగు డీటీవో అక్ర‌మాల‌పై మీ మౌనం...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.