epaper
Thursday, September 10, 2026
epaper
BREAKING NEWS
Loading News...

జీపీ నిధుల దుర్వినియోగంపై ఆరోపణలు

జీపీ నిధుల దుర్వినియోగంపై ఆరోపణలు
సర్పంచ్ భర్త జోక్యంపై గ్రామంలో ఆగ్రహం
మాజీ సర్పంచ్ బొంపెల్లి రాజేశ్వరరావు

కాకతీయ, నెక్కొండ : అధికారిక హోదా లేకపోయినా సర్పంచ్ భర్త పంచాయతీ వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటూ నిధులను దుర్వినియోగం చేస్తున్నాడని మాజీ సర్పంచ్ బొంపెల్లి రాజేశ్వరరావు ఆరోపించారు. పంచాయతీ నిధుల వినియోగంపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నెక్కొండ మండలం గుండ్రపల్లి గ్రామపంచాయతీలో నిధుల వినియోగంపై వివాదం రేగింది. సర్పంచ్ భర్త శివకుమార్ పంచాయతీ వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటున్నాడని ఆరోపిస్తూ ఇంచార్జ్ ఎంపీడీఓ దయాకర్‌కు వినతిపత్రం సమర్పించారు.
కేంద్ర నిధులతో చేపట్టిన పనులకు సంబంధించి మాజీ సర్పంచ్‌లకు రావలసిన బిల్లులు నెలల తరబడి పెండింగ్‌లో ఉంచినట్లు పేర్కొన్నారు. పంచాయతీ ఖాతాల నుంచి నగదు డ్రా చేసి ఖర్చులు చూపుతున్నారని ఆరోపించారు. గత మూడున్నరేళ్లలో 18 లక్షలు ఖర్చు చేసినప్పటికీ బిల్లులు చెల్లించలేదని తెలిపారు. ఫాగింగ్ యంత్రం కొనుగోలులో కూడా వ్యత్యాసాలు ఉన్నాయని ఆరోపించారు. 40 వేల విలువ గల యంత్రాన్ని 74 వేలుగా చూపించారని తెలిపారు. ఫాగింగ్ పనులకు 15 వేలు చూపినట్లు పేర్కొన్నారు. ఇంధన ఖర్చుల పేరుతో కూడా అధికంగా నమోదు చేసినట్లు ఆరోపించారు. ట్రాక్టర్ మరమ్మతులకు 46 వేల, వీధి దీపాల మరమ్మతులకు 23,205, కార్యాలయ రంగు పనులకు 34 వేల వరకు ఖర్చులు చూపినట్లు వెల్లడించారు. కార్యాలయ నిర్వహణ పేరుతో 30 వేలకుపైగా వ్యయం నమోదు చేసినప్పటికీ సరైన ఆధారాలు లేవని తెలిపారు. గ్రామంలో అభివృద్ధి పనులు కనిపించకపోవడం అనుమానాలకు తావిస్తోందని గ్రామస్థులు పేర్కొన్నారు.

ప‌నుల్లో నాణ్య‌త లేద‌ని ఆరోప‌ణ‌

సర్పంచ్ భర్త కాంట్రాక్టర్‌గా వ్యవహరిస్తూ రామాలయం ఎదుట నాణ్యతలేని సీసీ రోడ్డు పనులు చేపట్టినట్లు ఆరోపించారు. పంచాయతీ పాలకవర్గాన్ని పక్కనబెట్టి ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నాడని మండిపడ్డారు. గ్రామపంచాయతీ నిధుల వినియోగంపై విజిలెన్స్ దర్యాప్తు చేపట్టాలని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదుదారులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు సతీష్, స్వప్న, శ్రీశైలం, కాంతి, గ్రామస్తులు బద్రు, కుమార్ పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

అంతా ఈశ్వర మాయ!

అంతా ఈశ్వర మాయ! లాగిన్‌ నుంచి రహదారి తనిఖీల దాకా అక్రమాలు విధుల్లో లేని...

ఫోర్జరీ సంతకాలతో రిజిస్ట్రేషన్లు!

ఫోర్జరీ సంతకాలతో రిజిస్ట్రేషన్లు! నర్సంపేట సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయంలో అడ్డగోలు వ్యవహారం? 2 మండలాల్లో పంచాయతీ...

సీట్ల‌కు అంటుకుపోయారు!

సీట్ల‌కు అంటుకుపోయారు! రెవెన్యూ విభాగంలో పాతుకుపోయిన ఆర్ఐలు బదిలీ నిబంధనలు నీటి మూటలేనా? 6 ఏళ్లుగా...

నేను చెప్పిందే వేదం..నా మాటే శాసనం’

నేను చెప్పిందే వేదం..నా మాటే శాసనం’ ఇష్టారాజ్యంగా ములుగు డీటీవో ఈశ్వ‌ర్...

ప్రజల మనసుల్లో చల్లా ధర్మారెడ్డి

ప్రజల మనసుల్లో చల్లా ధర్మారెడ్డి పరకాల అభివృద్ధికి విశేషంగా కృషి చేశారు మౌలిక వసతుల...

420 హామీలు అమలులో కాంగ్రెస్‌ విఫలం

420 హామీలు అమలులో కాంగ్రెస్‌ విఫలం రైతులను దిక్కుతోచని స్థితిలోకి నెట్టింది రుణమాఫీ, రైతుభరోసా,...

దొరల పాలన కాదు.. ప్రజా పాలన

దొరల పాలన కాదు.. ప్రజా పాలన దళిత స్పీకర్‌ను అవమానిస్తే సహించేది లేదు తాతా...

క‌డియం సిగ్గుప‌డు..!

క‌డియం సిగ్గుప‌డు..! కేసీఆర్‌ దళితులకు ఏం చేయలేదా.?! ఎన్టీఆర్‌ తర్వాత నీకు రాజకీయ బిక్ష...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.