epaper
Thursday, September 10, 2026
epaper
BREAKING NEWS
Loading News...

పాపం పండింది

పాపం పండింది

భార్య, ఇద్దరు కుమార్తెల హత్యకేసులో భర్త అరెస్ట్

ఆయ‌న‌తో పాటు మ‌రో 9 మంది..

స్విమ్మింగ్ పూల్‌లో ముంచి ముగ్గురి మ‌ర్డ‌ర్‌

ప్రేమ కోసం పిశాచంగా

మరో పెళ్లి కోసమే దారుణం

టెక్నాలజీతో కేసు ఛేదించిన పోలీసులు

పరారీలో మరో ఇద్దరు నిందితులు

కాకతీయ, హనుమకొండ : వరంగల్ జిల్లాలో సంచ‌ల‌నం సృష్టించిన భార్య‌, ఇద్ద‌రు పిల్ల‌ల హ‌త్య కేసును పోలీసులు ఛేదించారు. భ‌ర్యే నిందితుడు అని తేల్చారు. ప్రధాన నిందితుడు అజారుద్దీన్‌తోపాటు అతని కుటుంబ సభ్యులు, వైద్యులు, నర్సులు కలిపి మొత్తం 9 మందిని అరెస్టు చేశారు. మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నారు. పోలీసుల వివ‌రాల ప్ర‌కారం… ఆడ పిల్లలను జన్మనిస్తుందనే అపనమ్మకం, అలాగే మరో యువతిని పెళ్లి చేసుకోవాలనే కోరికతో క‌ట్టుకున్న భర్త తన భార్యతోపాటు ఇద్దరు చిన్నారులను హత్య చేసిన ఘటన ఇటీవ‌ల రాష్ట్రవ్యాప్తంగా చ‌ర్చ‌నీయాంశ‌మైంది. ఐనవోలు మండలం పున్నెలు గ్రామానికి చెందిన ఎండీ అజారుద్దీన్ తన భార్య ఫరహాత్‌ను 2016లో ప్రేమ వివాహం చేసుకున్నాడు. వీరికి హుమేరా, ఆయేషా అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. అయితే కుమారుడు పుట్టాలని కుటుంబ సభ్యులు ఒత్తిడి చేయడంతోపాటు, ఫరహాత్ గర్భం దాల్చిన ప్రతిసారి ఆడ శిశువే పుడుతుందని అనుమానంతో బలవంతంగా రెండుసార్లు గర్భస్రావం చేయించారు. ఇదే సమయంలో నిందితుడు ఓ మైనర్ బాలికపై ప్రేమ పెంచుకుని, ఆమెను వివాహం చేసుకోవాలనుకున్నాడు.

అడ్డు తొల‌గించాల‌నుకొని..

కానీ ఇప్పటికే భార్య, పిల్లలు ఉన్నందున ఆ బాలిక నిరాకరించడంతో, వారిని అడ్డంకిగా భావించి హత్య చేయాలని కుట్ర పన్నాడు. ఈనెల 1వ తేదీ రాత్రి ఐస్‌క్రీమ్ తినిపిస్తానని చెప్పి భార్య, పిల్లలను తన స్విమ్మింగ్ పూల్ వద్దకు తీసుకెళ్లాడు. ముందుగానే సీసీ కెమెరాలు, విద్యుత్ నిలిపివేసి, ముగ్గురిని బలవంతంగా నీటిలోకి నెట్టి హ‌త్య చేశాడు. అనంతరం ఇది ప్రమాదవశాత్తు జరిగిన మరణమని నమ్మించే ప్రయత్నం చేశాడు. మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు సాంకేతిక ఆధారాలతో విచారణ చేపట్టి అసలు విషయాన్ని బయటపెట్టారు. ఈకేసులో ప్రధాన నిందితుడు అజారుద్దీన్‌తోపాటు అతని కుటుంబ సభ్యులు, వైద్యులు, నర్సులు కలిపి మొత్తం 9 మందిని అరెస్టు చేశారు. మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నారు. ఈ కేసును ఛేదించిన పోలీస్ బృందాన్ని పోలీస్ కమిషనర్ అభినందించారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి ప్రభుత్వ లక్ష్యాలను నిర్ణీత సమయంలో చేరుకోవాలి జిల్లా వైద్య...

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?!

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?! ములుగు డీటీవో అక్ర‌మాల‌పై మీ మౌనం...

144 మందికి వైద్య పరీక్షలు.. ఉచితంగా మందుల పంపిణీ

144 మందికి వైద్య పరీక్షలు.. ఉచితంగా మందుల పంపిణీ కాకతీయ, నెల్లికుదురు :...

భూ రీసర్వే పనులు వేగవంతం చేయాలి

భూ రీసర్వే పనులు వేగవంతం చేయాలి హద్దుల నిర్ధారణ పారదర్శకంగా చేపట్టాలి ప్రభుత్వ భూముల...

కొమ్మాల ఆర్చి వద్ద బస్సులు నిలపాలి

కొమ్మాల ఆర్చి వద్ద బస్సులు నిలపాలి భక్తులు, గ్రామాల ప్రజలకు రవాణా సౌకర్యం...

జీవో 97ను వెంటనే రద్దు చేయాలి

జీవో 97ను వెంటనే రద్దు చేయాలి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు విడుదల చేయాలి విద్యార్థులపై...

చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని కొనసాగించాలి

చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని కొనసాగించాలి భూమి, భుక్తి, విముక్తి కోసం ఆమె...

మిల్లుల్లో ఫిజికల్‌ వెరిఫికేషన్ ఆపాలి

మిల్లుల్లో ఫిజికల్‌ వెరిఫికేషన్ ఆపాలి సీఎంఆర్‌ బకాయిలు వెంటనే విడుదల చేయాలి మిల్లర్‌ను నష్టాల్లోకి...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.