epaper
Thursday, September 10, 2026
epaper
BREAKING NEWS
Loading News...

అందని ఇందిరమ్మ ఇళ్ల బిల్లులు

అందని ఇందిరమ్మ ఇళ్ల బిల్లులు
అప్పు తెచ్చి నిర్మాణ పనులు..పెరుగుతున్న వడ్డీలు
రెండు నెలలైన విడుదల కానీ చివరి దశ బిల్లు
బిల్లు కోసం లబ్దిదారుల ఎదురు చూపులు

కాకతీయ,మంగపేట : ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం పూర్తయినా, చివరి దశ బిల్లుల కోసం లబ్ధిదారులు నెలల తరబడి ఎదురుచూస్తున్నారు. నిర్మాణం పూర్తయి గృహప్రవేశం చేసినా, చివరి విడత డబ్బులు సకాలంలో రాకపోవడంతో అప్పులు చేసిన లబ్ధిదారులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వం 4 విడతల్లో ఇళ్ల లబ్దిదారులకు రూ. 5 లక్షలు ఇస్తున్నారు. బేస్ మెంట్ పూర్తయితై రూ, లక్ష, రూఫ్ లెవల్ రూ, లక్ష,స్లాబ్ వేశాక రూ, 1.40 లక్షల బిల్లులు ఇస్తుండగా మండలంలో 25 గ్రామ పంచాయతీలలో మొత్తం 626 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు అవగా 554 ఇళ్లు నిర్మాణ దశలో ఉండగా ఫైనల్ స్టేజ్ లో 72 ఇళ్లు నిర్మాణం పూర్తి చేయగా కొంతమంది లబ్దిదారులు గృహప్రవేశాలు చేశారు.అప్పులు తెచ్చి నిర్మాణ పనులు పూర్తి చేయగా చివరి బిల్లు రాక తెచ్చిన అప్పులకు వడ్డీలు పెరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఇందిరమ్మ ఇంటి నిర్మాణం పూర్తి చేసుకొని రెండో నెలలు గడుస్తున్నా నేటికీ చివరి దశ బిల్లు రాక అప్పు తెచ్చి నిర్మాణం పూర్తి చేశామని చివరి బిల్లు రాక ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు లబ్దిదారులు తెలిపారు.

చివరి దశ చెల్లింపులో జాప్యం..
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో మొదటి, రెండు, మూడు దశల్లో బిల్లులు వెంట వెంటనే మంజూరు అవుతున్నా చివరి దశ బిల్లు చెల్లింపు మంత్రం జాప్యం జరుగుతుంది.ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో ప్రభుత్వం నిధులు విడుదల చేస్తున్నా చివరి దశ బిల్లు చెల్లింపులో ఎందుకు ఎందుకు జాప్యం జరుగుతుందో అధికారులు కూడా సరైన సమాధానం చెప్పలేక పోతున్నారని లబ్దిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.అధికారులు సాంకేతిక సమస్యలు పరిష్కరిస్తూ చివరి దశ బిల్లు వేగంగా వచ్చేలా చూడాలని లబ్దిదారులు కోరుతున్నారు.ఈ విషయం పై మండల గృహ నిర్మాణ శాఖ ఏ.ఈ. మనస్విని వివరణ కోరగా పీఎం అవాస్ యోజన సర్వే ఇతర మండలాల్లో పూర్తి కానందున సెంట్రల్ గవర్నమెంట్ నిధులు ఆగాయని సర్వే పూర్తి అవగానే ఏప్రిల్ నెలలో చివరి దశ బిల్లు జమ అవుతాయని చెప్పారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?!

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?! ములుగు డీటీవో అక్ర‌మాల‌పై మీ మౌనం...

144 మందికి వైద్య పరీక్షలు.. ఉచితంగా మందుల పంపిణీ

144 మందికి వైద్య పరీక్షలు.. ఉచితంగా మందుల పంపిణీ కాకతీయ, నెల్లికుదురు :...

భూ రీసర్వే పనులు వేగవంతం చేయాలి

భూ రీసర్వే పనులు వేగవంతం చేయాలి హద్దుల నిర్ధారణ పారదర్శకంగా చేపట్టాలి ప్రభుత్వ భూముల...

కొమ్మాల ఆర్చి వద్ద బస్సులు నిలపాలి

కొమ్మాల ఆర్చి వద్ద బస్సులు నిలపాలి భక్తులు, గ్రామాల ప్రజలకు రవాణా సౌకర్యం...

జీవో 97ను వెంటనే రద్దు చేయాలి

జీవో 97ను వెంటనే రద్దు చేయాలి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు విడుదల చేయాలి విద్యార్థులపై...

చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని కొనసాగించాలి

చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని కొనసాగించాలి భూమి, భుక్తి, విముక్తి కోసం ఆమె...

మిల్లుల్లో ఫిజికల్‌ వెరిఫికేషన్ ఆపాలి

మిల్లుల్లో ఫిజికల్‌ వెరిఫికేషన్ ఆపాలి సీఎంఆర్‌ బకాయిలు వెంటనే విడుదల చేయాలి మిల్లర్‌ను నష్టాల్లోకి...

చాకలి ఐలమ్మ పోరాటం స్ఫూర్తిదాయకం

చాకలి ఐలమ్మ పోరాటం స్ఫూర్తిదాయకం వెట్టిచాకిరికి వ్యతిరేకంగా ధైర్యంగా పోరాడారు కాంగ్రెస్ పెద్ద‌వంగ‌ర‌ మండల...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.