epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

గోదావరిలో అడ్డ‌గోలుగా ఇసుక దందా

గోదావరిలో అడ్డ‌గోలుగా ఇసుక దందా
బీఆర్ఎస్ ఆధ్వ‌ర్యంలో ‘ఛలో గోదావరి’
సీతమ్మసాగర్ డీ-సిల్టింగ్ ముసుగులో అక్రమ తవ్వకాలు
ఫిర్యాదు చేసినా పట్టించుకోని అధికార యంత్రాంగం
అక్ర‌మ త‌వ్వ‌కాలు, ర‌వాణాలో మంత్రుల హ‌స్తం
బీఆర్ఎస్ రాష్ట్ర నాయ‌కుడు, రెడ్కో మాజీ చైర్మన్ వై.సతీష్ రెడ్డి

కాక‌తీయ‌, ములుగు ప్ర‌తినిధి : ములుగు జిల్లా గోదావరి నదిలో సీతమ్మసాగర్ డీ-సిల్టింగ్ పేరుతో జరుగుతున్న అక్రమ ఇసుక తవ్వకాలపై బీఆర్‌ఎస్ పార్టీ సమరానికి సిద్ధమైంది. అక్రమాలను అడ్డుకోవడంలో అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని, ప్రభుత్వం వెంటనే స్పందించకపోతే భారీ స్థాయిలో ‘ఛలో గోదావరి’ కార్యక్రమాన్ని చేపడతామని ఆ పార్టీ నాయకుడు, రెడ్కో మాజీ చైర్మన్ వై. సతీష్ రెడ్డి హెచ్చరించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, అక్రమ తవ్వకాలపై జిల్లా కలెక్టర్, ఆర్డీవోకు ఆధారాలతో సహా ఫిర్యాదు చేసినా వారం రోజులుగా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గోదావరి నదిలో జరుగుతున్న భారీ స్థాయి తవ్వకాలపై తాము సమర్పించిన ఆధారాలను అధికారులు కనీసం పరిశీలించకపోవడం వెనుక పెద్దల ఒత్తిడి ఉందని సతీష్ రెడ్డి ఆరోపించారు. ఈ వ్యవహారంలో మంత్రులు, ఎమ్మెల్యేల ప్రమేయం ఉందని, అందుకే అధికారులు తవ్వకాలు జరుగుతున్న ప్రాంతాన్ని సందర్శించేందుకు వెనుకాడుతున్నారని విమర్శించారు. అధికారుల మౌనం చూస్తుంటే, ప్రజా ప్రయోజనాల కంటే అక్రమ ఆర్థిక లావాదేవీలకే ప్రాధాన్యత ఇస్తున్నట్లు స్పష్టమవుతోందని ఆయన ధ్వజమెత్తారు.

రైతుల ఆందోళన.. అధికారుల నిర్లక్ష్యం
గోదావరి నదిలో నిబంధనలకు విరుద్ధంగా ఇసుకను తరలించడం వల్ల భూగర్భ జలాలు అడుగంటి, సాగునీటి సమస్య తీవ్రమవుతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. స్థానికుల వేదనను విస్మరించి, అక్రమార్కులకు కొమ్ము కాస్తున్న అధికారులపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని, తవ్వకాలను నిలిపివేసి, గుట్టలుగా నిల్వ చేసిన ఇసుకను సీజ్ చేయాలని ఆయన కోరారు. ఇసుక మాఫియాపై చర్యలు తీసుకోని పక్షంలో పోరాటాన్ని ఉధృతం చేస్తామని సతీష్ రెడ్డి ప్రకటించారు. బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో రహదారులను దిగ్బంధించి, ఇసుక రవాణాను పూర్తిగా అడ్డుకుంటామని హెచ్చరించారు. అక్రమ తవ్వకాలపై ప్రజలకు పూర్తి వాస్తవాలు వివరిస్తామని తెలిపారు. అవసరమైతే భారీ స్థాయిలో ‘ఛలో గోదావరి’ కార్యక్రమాన్ని చేపట్టి, అక్రమార్కుల గుట్టు రట్టు చేస్తామని స్పష్టం చేశారు. ఈ అక్రమాలకు అనుమతులిచ్చిన వారిపై, బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్న అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకునే వరకు పోరాటం ఆగదని ఆయన తేల్చిచెప్పారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

యూజీడీకి ఆధునిక సాంకేతికత దోహదం

యూజీడీకి ఆధునిక సాంకేతికత దోహదం మంచినీరు, ఘన వ్యర్థాలు, మురుగునీటి నిర్వహణపై ప్రత్యేక...

పెండింగ్‌ కేసుల్లో జాప్యం చేస్తే కఠిన చర్యలు

పెండింగ్‌ కేసుల్లో జాప్యం చేస్తే కఠిన చర్యలు పెండింగ్‌ కేసుల పరిష్కారంపై ప్రత్యేక...

మోడల్ మార్కెట్‌లో అక్రమాల జాతర!

మోడల్ మార్కెట్‌లో అక్రమాల జాతర! రోడ్లన్నీ ఆక్రమణ.. పార్కింగ్ స్థ‌లాల్లోనూ అమ్మకం చైర్ పర్సన్...

ఉద్యాన సాగుతో రైతులకు అధిక ఆదాయం

ఉద్యాన సాగుతో రైతులకు అధిక ఆదాయం పంటల వైవిధ్యీకరణతో వాతావరణ మార్పులు మార్కెట్‌ ఒడిదుడుకులను...

బీఆర్‌ఎస్‌.. బీజేపీ బాటలోనే

బీఆర్‌ఎస్‌.. బీజేపీ బాటలోనే కేసీఆర్‌ దళితులను మోసం చేశారు దళిత స్పీకర్‌ను అవమానించడం దారుణం అసెంబ్లీకి...

మట్టి గణపతిని పూజిద్దాం.. పర్యావరణాన్ని కాపాడుదాం

మట్టి గణపతిని పూజిద్దాం.. పర్యావరణాన్ని కాపాడుదాం పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ సహకరించాలి మట్టి...

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి ప్రభుత్వ లక్ష్యాలను నిర్ణీత సమయంలో చేరుకోవాలి జిల్లా వైద్య...

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?!

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?! ములుగు డీటీవో అక్ర‌మాల‌పై మీ మౌనం...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.