epaper
Thursday, September 10, 2026
epaper
BREAKING NEWS
Loading News...

కేసీఆర్‌ పర్యటనలో భద్రతా వైఫల్యమా?

కేసీఆర్‌ పర్యటనలో భద్రతా వైఫల్యమా?
మల్లంపల్లి క్రాస్‌ వద్ద వాహనాన్ని చుట్టుముట్టిన కార్యకర్తలు
భద్రతా ఏర్పాట్లపై బీఆర్ఎస్‌ శ్రేణుల ఆగ్రహం

కాకతీయ,ములుగు ప్రతినిధి: వరంగల్‌ జిల్లా నల్లబెల్లిలో దివంగత నేత, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్తున్న బీఆర్ఎస్‌ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ పర్యటనలో ములుగు జిల్లా మల్లంపల్లి వద్ద భద్రతా లోపం కనిపించిందని బీఆర్ఎస్‌ శ్రేణులు ఆరోపిస్తున్నాయి. మల్లంపల్లి–నర్సంపేట క్రాస్‌ వద్ద కేసీఆర్‌ వాహనం చేరుకోగానే పెద్ద సంఖ్యలో కార్యకర్తలు, అభిమానులు వాహనం చుట్టూ గుమిగూడారు. కొందరు వాహనం ముందుభాగానికి చేరుకుని చేతులతో కొడుతూ నినాదాలు చేయడంతో కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొన్నట్లు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. కేసీఆర్‌ వాహనం క్రాస్‌ వద్దకు చేరుకున్న సమయంలో కార్యకర్తలు పెద్ద సంఖ్యలో రోడ్డుపైకి వచ్చి స్వాగతం పలికేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో కొందరు వాహనం ముందుభాగానికి చేరుకోవడంతో వాహనం ముందుకు వెళ్లేందుకు ఇబ్బందులు ఏర్పడ్డాయని బీఆర్ఎస్‌ వర్గాలు చెబుతున్నాయి. కార్యకర్తలను నియంత్రించేందుకు అక్కడ తగినంత పోలీసు బందోబస్తు కనిపించలేదని ఆరోపిస్తున్నాయి.

ఇద్దరు కానిస్టేబుళ్లతోనే భద్రతా ఏర్పాట్లు?

మాజీ ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి జిల్లాలో పర్యటిస్తున్న సమయంలో భద్రతా ఏర్పాట్లపై బీఆర్ఎస్‌ శ్రేణులు ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. కేసీఆర్‌ పర్యటన సందర్భంగా మల్లంపల్లి ప్రాంతంలో కేవలం ఇద్దరు కానిస్టేబుళ్లను మాత్రమే భద్రత కోసం నియమించారని పార్టీ వర్గాలు ఆరోపిస్తున్నాయి. దీంతో అభిమానులు, కార్యకర్తలు ఒక్కసారిగా వాహనం వద్దకు చేరుకోవడంతో పరిస్థితి అదుపు తప్పినట్లు పేర్కొంటున్నాయి. ఘటనపై పోలీసు యంత్రాంగం స్పందించాల్సి ఉంది.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?!

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?! ములుగు డీటీవో అక్ర‌మాల‌పై మీ మౌనం...

144 మందికి వైద్య పరీక్షలు.. ఉచితంగా మందుల పంపిణీ

144 మందికి వైద్య పరీక్షలు.. ఉచితంగా మందుల పంపిణీ కాకతీయ, నెల్లికుదురు :...

భూ రీసర్వే పనులు వేగవంతం చేయాలి

భూ రీసర్వే పనులు వేగవంతం చేయాలి హద్దుల నిర్ధారణ పారదర్శకంగా చేపట్టాలి ప్రభుత్వ భూముల...

కొమ్మాల ఆర్చి వద్ద బస్సులు నిలపాలి

కొమ్మాల ఆర్చి వద్ద బస్సులు నిలపాలి భక్తులు, గ్రామాల ప్రజలకు రవాణా సౌకర్యం...

జీవో 97ను వెంటనే రద్దు చేయాలి

జీవో 97ను వెంటనే రద్దు చేయాలి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు విడుదల చేయాలి విద్యార్థులపై...

చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని కొనసాగించాలి

చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని కొనసాగించాలి భూమి, భుక్తి, విముక్తి కోసం ఆమె...

మిల్లుల్లో ఫిజికల్‌ వెరిఫికేషన్ ఆపాలి

మిల్లుల్లో ఫిజికల్‌ వెరిఫికేషన్ ఆపాలి సీఎంఆర్‌ బకాయిలు వెంటనే విడుదల చేయాలి మిల్లర్‌ను నష్టాల్లోకి...

చాకలి ఐలమ్మ పోరాటం స్ఫూర్తిదాయకం

చాకలి ఐలమ్మ పోరాటం స్ఫూర్తిదాయకం వెట్టిచాకిరికి వ్యతిరేకంగా ధైర్యంగా పోరాడారు కాంగ్రెస్ పెద్ద‌వంగ‌ర‌ మండల...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.