epaper
Thursday, September 10, 2026
epaper
BREAKING NEWS
Loading News...

రాయపర్తి మండలంలో మెరిసిన అధికారులు

రాయపర్తి మండలంలో మెరిసిన అధికారులు
ఉత్తమ గిర్దవార్‌గా తోట సంధ్యారాణి
ఉత్తమ పంచాయతీ కార్యదర్శిగా మైస విక్రమ్‌
స్వాతంత్య్ర వేడుకల్లో అరుదైన గౌరవం
సేవలను గుర్తించి పురస్కారాలు అందించిన అధికారులు

కాకతీయ, రాయపర్తి : విధి నిర్వహణలో అంకితభావంతో పనిచేస్తూ ప్రజలకు విశిష్ట సేవలందించిన రాయపర్తి మండలానికి చెందిన ఇద్దరు అధికారులకు స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో అరుదైన గౌరవం దక్కింది. శనివారం వరంగల్‌ జిల్లా కేంద్రంలో నిర్వహించిన వేడుకల్లో కలెక్టర్‌ డాక్టర్‌ సత్యశారద, మంత్రి కొండా సురేఖ, జిల్లా ఉన్నతాధికారుల చేతుల మీదుగా వారు ఉత్తమ అవార్డులు అందుకున్నారు. రాయపర్తి మండల తహసీల్దార్‌ కార్యాలయంలో అదనపు గిర్దవార్‌గా పనిచేస్తున్న తోట సంధ్యారాణికి ఉత్తమ గిర్దవార్‌ అవార్డు లభించింది. రెవెన్యూ సంబంధిత సేవలను ప్రజలకు సులభంగా అందించడంతో పాటు విధి నిర్వహణలో చూపిన ప్రతిభకు గుర్తింపుగా ఈ పురస్కారం అందుకున్నారు. తిర్మలాయపల్లి గ్రామంలో అభివృద్ధి పనులను వేగవంతం చేస్తూ పంచాయతీ పాలనను ప్రణాళికాబద్ధంగా నిర్వహించిన మైస విక్రమ్‌కు ఉత్తమ పంచాయతీ కార్యదర్శి అవార్డు దక్కింది. గ్రామ అభివృద్ధికి చేసిన కృషిని గుర్తించి ఈ పురస్కారం అందజేశారు. తమ సేవలను గుర్తించి పురస్కారాలు అందించడం సంతోషంగా ఉందని తోట సంధ్యారాణి, మైస విక్రమ్‌ తెలిపారు. ఈ గుర్తింపు తమపై మరింత బాధ్యతను పెంచిందని, భవిష్యత్తులోనూ ప్రజలకు పారదర్శకంగా, జవాబుదారీతనంతో సేవలందిస్తామని పేర్కొన్నారు. తహసీల్దార్‌ ముల్కనూరి శ్రీనివాస్‌, ఎంపీడీవో పాక శ్రీనివాసులు, ప్రజాప్రతినిధులు, సిబ్బంది అవార్డు గ్రహీతలకు శుభాకాంక్షలు తెలిపారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?!

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?! ములుగు డీటీవో అక్ర‌మాల‌పై మీ మౌనం...

144 మందికి వైద్య పరీక్షలు.. ఉచితంగా మందుల పంపిణీ

144 మందికి వైద్య పరీక్షలు.. ఉచితంగా మందుల పంపిణీ కాకతీయ, నెల్లికుదురు :...

భూ రీసర్వే పనులు వేగవంతం చేయాలి

భూ రీసర్వే పనులు వేగవంతం చేయాలి హద్దుల నిర్ధారణ పారదర్శకంగా చేపట్టాలి ప్రభుత్వ భూముల...

కొమ్మాల ఆర్చి వద్ద బస్సులు నిలపాలి

కొమ్మాల ఆర్చి వద్ద బస్సులు నిలపాలి భక్తులు, గ్రామాల ప్రజలకు రవాణా సౌకర్యం...

జీవో 97ను వెంటనే రద్దు చేయాలి

జీవో 97ను వెంటనే రద్దు చేయాలి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు విడుదల చేయాలి విద్యార్థులపై...

చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని కొనసాగించాలి

చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని కొనసాగించాలి భూమి, భుక్తి, విముక్తి కోసం ఆమె...

మిల్లుల్లో ఫిజికల్‌ వెరిఫికేషన్ ఆపాలి

మిల్లుల్లో ఫిజికల్‌ వెరిఫికేషన్ ఆపాలి సీఎంఆర్‌ బకాయిలు వెంటనే విడుదల చేయాలి మిల్లర్‌ను నష్టాల్లోకి...

చాకలి ఐలమ్మ పోరాటం స్ఫూర్తిదాయకం

చాకలి ఐలమ్మ పోరాటం స్ఫూర్తిదాయకం వెట్టిచాకిరికి వ్యతిరేకంగా ధైర్యంగా పోరాడారు కాంగ్రెస్ పెద్ద‌వంగ‌ర‌ మండల...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.