epaper
Thursday, September 10, 2026
epaper
BREAKING NEWS
Loading News...

కేటాయించిన ఇళ్లలో వెంటనే నివసించాలి

కేటాయించిన ఇళ్లలో వెంటనే నివసించాలి
మౌలిక వసతులు కల్పించడంలో జాప్యం చేయొద్దు
మిగతా బ్లాక్‌లకు వారం రోజుల్లో విద్యుత్‌ సౌకర్యం
డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్ల లబ్ధిదారులకు కలెక్టర్‌ చాహత్‌ బాజ్‌పాయ్‌ సూచన

కాకతీయ, హనుమకొండ : నిరుపేద కుటుంబాలకు సొంత ఇళ్లు కల్పించాలనే ప్రభుత్వ లక్ష్యంలో భాగంగా అర్హులైన లబ్ధిదారులకు కేటాయించిన డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లలో వెంటనే నివాసం ఉండాలని హనుమకొండ జిల్లా కలెక్టర్‌ చాహత్‌ బాజ్‌పాయ్‌ సూచించారు. సోమవారం శాయంపేటలోని డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్ల బ్లాక్‌లను ఆమె ఆకస్మికంగా పరిశీలించారు. ఇళ్ల సముదాయంలో అందుబాటులో ఉన్న మౌలిక వసతులు, ఇళ్ల పరిస్థితిని పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ఇళ్లు మంజూరై, కేటాయింపు పూర్తయిన లబ్ధిదారులు ఇక ఆలస్యం చేయకుండా తమకు కేటాయించిన ఇళ్లలోకి వెళ్లి నివాసం ఉండాలని కోరారు. ప్రభుత్వం నిరుపేద కుటుంబాల కోసం నిర్మించి అందిస్తున్న డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లను లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. లబ్ధిదారులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన మౌలిక వసతులను పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. కేటాయించిన ఇళ్లను ఖాళీగా ఉంచకుండా అర్హులైన లబ్ధిదారులు వాటిలో నివాసం ఉండేలా ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.

మిగతా బ్లాక్‌లకు విద్యుత్‌ సౌకర్యం

శాయంపేటలో మొత్తం 19 డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్ల బ్లాక్‌లు ఉండగా ప్రస్తుతం ఆరు బ్లాక్‌లకు మాత్రమే విద్యుత్‌ సౌకర్యం అందుబాటులో ఉందని కలెక్టర్‌ తెలిపారు. మిగతా బ్లాక్‌లకు కూడా వారం రోజుల్లోగా విద్యుత్‌ సౌకర్యం కల్పించేలా సంబంధిత అధికారులు తక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. లబ్ధిదారులు ఇళ్లలోకి వెళ్లేందుకు అవసరమైన మౌలిక వసతుల ఏర్పాటులో ఎలాంటి జాప్యం ఉండకూడదని స్పష్టం చేశారు. ఇళ్ల కేటాయింపు పూర్తయిన వెంటనే లబ్ధిదారులు వాటిలో నివాసం ఉండేలా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. కలెక్టర్‌ పరిశీలనలో హౌసింగ్‌ పీడీ సిద్ధార్థ్‌ నాయక్‌, ఆర్‌అండ్‌బీ ఈఈ, హౌసింగ్‌ ఏఈ, డీఈలు తదితర అధికారులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

144 మందికి వైద్య పరీక్షలు.. ఉచితంగా మందుల పంపిణీ

144 మందికి వైద్య పరీక్షలు.. ఉచితంగా మందుల పంపిణీ కాకతీయ, నెల్లికుదురు :...

భూ రీసర్వే పనులు వేగవంతం చేయాలి

భూ రీసర్వే పనులు వేగవంతం చేయాలి హద్దుల నిర్ధారణ పారదర్శకంగా చేపట్టాలి ప్రభుత్వ భూముల...

కొమ్మాల ఆర్చి వద్ద బస్సులు నిలపాలి

కొమ్మాల ఆర్చి వద్ద బస్సులు నిలపాలి భక్తులు, గ్రామాల ప్రజలకు రవాణా సౌకర్యం...

జీవో 97ను వెంటనే రద్దు చేయాలి

జీవో 97ను వెంటనే రద్దు చేయాలి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు విడుదల చేయాలి విద్యార్థులపై...

చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని కొనసాగించాలి

చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని కొనసాగించాలి భూమి, భుక్తి, విముక్తి కోసం ఆమె...

మిల్లుల్లో ఫిజికల్‌ వెరిఫికేషన్ ఆపాలి

మిల్లుల్లో ఫిజికల్‌ వెరిఫికేషన్ ఆపాలి సీఎంఆర్‌ బకాయిలు వెంటనే విడుదల చేయాలి మిల్లర్‌ను నష్టాల్లోకి...

చాకలి ఐలమ్మ పోరాటం స్ఫూర్తిదాయకం

చాకలి ఐలమ్మ పోరాటం స్ఫూర్తిదాయకం వెట్టిచాకిరికి వ్యతిరేకంగా ధైర్యంగా పోరాడారు కాంగ్రెస్ పెద్ద‌వంగ‌ర‌ మండల...

రజకులు ఐక్యంగా హక్కుల సాధనకు కృషి చేయాలి

రజకులు ఐక్యంగా హక్కుల సాధనకు కృషి చేయాలి రజక సంఘం ఏటూరునాగారం మండ‌ల...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.