epaper
Monday, September 21, 2026
epaper
BREAKING NEWS
Loading News...

తమ్ముడిని హత్య చేసిన అన్న అరెస్ట్‌

తమ్ముడిని హత్య చేసిన అన్న అరెస్ట్‌
డబ్బుల విషయంలో గొడవలే హత్యకు కారణం
ఏసీపీ మామునూరు ఎన్‌. వెంకటేష్‌
గ‌రీబ్‌న‌గ‌ర్ మ‌ర్డ‌ర్ కేసులో నిందితుడి అరెస్టు
కాకతీయ, గీసుగొండ : గీసుగొండ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని గరీబ్‌నగర్‌లో తమ్ముడిని కత్తితో పొడిచి హత్య చేసిన కేసును పోలీసులు 24 గంటల్లో ఛేదించి నిందితుడిని అరెస్ట్‌ చేశారు. ఏసీపీ మామునూరు ఎన్‌. వెంకటేష్‌ తెలిపిన వివరాల ప్రకారం.. 19-09-2026 రాత్రి 21:30 గంటల సమయంలో అద్దె ఇంట్లో ఎలుబాక ప్రసాద్‌ (31) కత్తిపోట్లకు గురై మృతి చెందాడు. మృతుడి తల్లి ఎలుబాక సుజాత ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తులో ప్రసాద్‌ అన్న ఎలుబాక ప్రవీణ్‌ (33) నిందితుడిగా గుర్తించారు. తల్లి వద్ద డబ్బులు అడిగే విషయంలో గతంలో ఇద్దరి మధ్య పలుమార్లు గొడవలు జరిగినట్లు పోలీసులు తెలిపారు. ఈ క్రమంలో కక్ష పెంచుకున్న ప్రవీణ్‌ తమ్ముడిని హత్య చేయాలని నిర్ణయించుకున్నట్లు దర్యాప్తులో వెల్లడైందన్నారు. 19వ తేదీ రాత్రి తల్లి నైట్‌ డ్యూటీకి వెళ్లిన సమయంలో ఇంటికి వెళ్లిన ప్రవీణ్‌ ప్రసాద్‌తో గొడవపడి, తాను తయారు చేసుకున్న కత్తితో వీపు, ఛాతి, భుజంపై పలుమార్లు పొడిచినట్లు తెలిపారు. దాడి అనంతరం నిందితుడు తన తల్లిని కూడా బెదిరించినట్లు పోలీసులు తెలిపారు. 20-09-2026 తెల్లవారుజామున తన బొటనవేలికి అయిన గాయానికి ఆర్‌ఎంపీ వైద్యుడి వద్ద చికిత్స తీసుకున్నాడు. 21-09-2026న ప్రవీణ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని, అతని సమాచారం మేరకు పొదల్లో దాచిన హత్యకు ఉపయోగించిన కత్తి, రక్తపు మరకలున్న దుస్తులను స్వాధీనం చేసుకున్నారు. ఈస్ట్‌జోన్‌ క్లూస్‌ టీమ్‌ శాస్త్రీయ ఆధారాలు సేకరించింది. నిందితుడిని రిమాండ్‌కు తరలించారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

బంగారు వ్యాపారులకు డిజిటల్‌ అరెస్ట్‌ బెదిరింపులు

బంగారు వ్యాపారులకు డిజిటల్‌ అరెస్ట్‌ బెదిరింపులు రూ. 4.20 లక్షల వరకు అక్రమ...

కోల్డ్‌ ‘చోరేజీలు’!

కోల్డ్‌ ‘చోరేజీలు’! ఏనుమాములలో జీరో చీకటి వ్యాపారం ప్రభుత్వ నిఘా ఉన్నా ఆగని దందా! తెర...

17వ వసంతంలోకి యంగ్‌ స్టార్స్‌ యూత్‌!

17వ వసంతంలోకి యంగ్‌ స్టార్స్‌ యూత్‌! సేవా స్ఫూర్తితో 17 ఏళ్ల ప్రస్థానం 2009లో...

విద్యార్థులను ప్రోత్సహించాలనే సైకిళ్ల పంపిణీ

విద్యార్థులను ప్రోత్సహించాలనే సైకిళ్ల పంపిణీ దూర ప్రాంతాల విద్యార్థినులకు ఉచితంగా సైకిళ్లు విద్యార్థులు లక్ష్యాన్ని...

సమస్యల పరిష్కారానికే ప్రజావాణి

సమస్యల పరిష్కారానికే ప్రజావాణి కాకతీయ, పెద్దవంగర : ప్రజల సమస్యలను పరిష్కరించేందుకే మండల...

మద్యం మత్తులో తమ్ముడి దారుణ హత్య

మద్యం మత్తులో తమ్ముడి దారుణ హత్య అన్న చేతిలో తమ్ముడు బలి.. కత్తితో...

విద్యార్థుల గర్జన దేశవ్యాప్తంగా వినిపించాలి

విద్యార్థుల గర్జన దేశవ్యాప్తంగా వినిపించాలి పేపర్‌ లీకేజీలు, పరీక్షల జాప్యాలకు అడ్డుకట్ట వేయాలి విద్యార్థులు,...

లారీ డ్రైవర్‌ అజాగ్రత్తతో వ్యక్తి మృతి

లారీ డ్రైవర్‌ అజాగ్రత్తతో వ్యక్తి మృతి గూడెప్పాడు శివారులో జాతీయ రహదారిపై ప్రమాదం లారీ...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.