epaper
Tuesday, October 27, 2026
epaper
BREAKING NEWS
Loading News...

బీసీ ఏ వర్గీకరణపై మంత్రివర్గంలో చర్చిస్తాం

బీసీ ఏ వర్గీకరణపై మంత్రివర్గంలో చర్చిస్తాం
ముదిరాజులకు ప్రభుత్వంలో సముచిత భాగస్వామ్యం
ట్యాంక్‌బండ్‌పై పండుగ సాయన్న విగ్రహం ఏర్పాటు చేస్తాం
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పష్టం

కాకతీయ, కొడంగల్‌: ముదిరాజులను ప్రభుత్వంలో భాగస్వాములను చేసే బాధ్యత నాదేనని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. ముదిరాజులను బీసీ డీ నుంచి బీసీ ఏకు మార్చే అంశంపై వచ్చే మంత్రివర్గ సమావేశంలో చర్చించి, మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసి సమగ్రంగా అధ్యయనం చేయిస్తామని ప్రకటించారు. పండుగ సాయన్న జయంతి సభలో ఆయన మాట్లాడుతూ కొడంగల్‌ నియోజకవర్గంలో ముదిరాజుల జనాభా అత్యధికంగా ఉందని, వారు విశ్వసనీయమైన వారని పేర్కొన్నారు. నిజాం హయాంలో భూస్వాములు పేదల భూములను ఆక్రమిస్తుంటే పండుగ సాయన్న ఎదురుతిరిగి పేదలకు అండగా నిలిచారని, దొరలకు వ్యతిరేకంగా దళాన్ని ఏర్పాటు చేశారని గుర్తుచేశారు. పేదలకు ధాన్యం పంచడంతో పాటు ఆడపిల్లల పెళ్లిళ్లకు ఆర్థిక సాయం చేసిన ఘనత ఆయనదన్నారు. చాకలి ఐలమ్మ, దొడ్డి కొమురయ్య, పండుగ సాయన్నల చరిత్రను మరుగునపరిచారని, ట్యాంక్‌బండ్‌పై పండుగ సాయన్న, దొడ్డి కొమురయ్య విగ్రహాలను ఆవిష్కరిస్తామని తెలిపారు. వందేళ్ల తర్వాత తమ ప్రభుత్వం కులగణన చేపట్టిందని, లెక్కల ఆధారంగానే బీసీ కులాల హక్కులపై నిర్ణయాలు తీసుకోవాల్సి ఉందన్నారు. కులగణనలో జనాభా వివరాలు తక్కువగా నమోదయ్యాయని భావించే వారు పూర్తి సమాచారం అందిస్తే సవరిస్తామని చెప్పారు. ముదిరాజులకు ఎమ్మెల్సీ అవకాశం కల్పించే అంశాన్ని పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌గౌడ్‌ దృష్టికి తీసుకెళ్లాలని మంత్రి పొన్నం ప్రభాకర్‌కు సూచించారు. గత ప్రభుత్వాల మంచి సంక్షేమ పథకాలను కొనసాగిస్తూనే రెట్టింపు సంక్షేమం అందిస్తున్నామని, 3.48 కోట్ల మందికి సన్నబియ్యం పంపిణీ చేస్తున్నామని పేర్కొన్నారు. బహుజనుల జీవితాలు మెరుగుపడాలంటే రాహుల్‌గాంధీ ప్రధానమంత్రి కావాలని, వచ్చే ఎన్నికల్లో ఆయనకు అండగా నిలవాలని రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

రైతులకు కరెంట్‌ ఇవ్వలేని కాంగ్రెస్‌ ప్రభుత్వం గద్దె దిగాలి

రైతులకు కరెంట్‌ ఇవ్వలేని కాంగ్రెస్‌ ప్రభుత్వం గద్దె దిగాలి లో-వోల్టేజ్‌, కోతలతో పంట‌లు...

రైతు భరోసాకు ‘బీఆర్‌ఎస్‌’ పాదయాత్ర

రైతు భరోసాకు ‘బీఆర్‌ఎస్‌’ పాదయాత్ర త్వరలోనే ప్రణాళిక విడుదల చేస్తాం కాంగ్రెస్ సర్కారు...

సైకిళ్లపై ప్రచారం చేయండి!

సైకిళ్లపై ప్రచారం చేయండి! అభ్యర్థులకు మంత్రి జూపల్లి వినూత్న సూచన ఆరోగ్యంతో పాటు ప్రజల్లో...

యూరియా స‌ర‌ఫ‌రాకు లంచం డిమాండ్‌

యూరియా స‌ర‌ఫ‌రాకు లంచం డిమాండ్‌ ఏసీబీకి అడ్డంగా బుక్కైన వనపర్తి జిల్లా వ్య‌వ‌సాయ‌శాఖ...

Kondareddypalli: సౌర విద్యుత్ గ్రామంగా ముఖ్యమంత్రి స్వగ్రామం కొండారెడ్డిపల్లి..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: సంపూర్ణ సౌర విద్యుత్ గ్రామంగా ముఖ్యమంత్రి శ్రీ...

Child Tragedy: విషాదం.. మట్టి గోడ కూలి బాలుడు మృతి..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: నారాయణపేట జిల్లా మక్తల్ మండలం అనుగొండ గ్రామంలో...

సాహిత్య విమర్శకుడు ఆచార్య ఎస్వీ రామారావు కన్నుమూత.!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: ప్రముఖ రచయిత సాహిత్య విమర్శకులు ఆచార్య ఎస్వీ...

Bhu Bharati: లంచం కోసం అధికారుల వేధింపులు..ఆటోడ్రైవర్ ఆత్మహత్యాయత్నం..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణలో భూ సంస్కరణలు ఎన్నో చేసినా, ప్రజలు...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ముంబైపై బిష్ణోయ్‌ గురి!

ముంబైపై బిష్ణోయ్‌ గురి! దావూద్‌ తర్వాత మాఫియా పగ్గాలు చేపట్టే వ్యూహమా? సిద్ధూ మూసేవాలా...

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.