epaper
Tuesday, October 27, 2026
epaper
BREAKING NEWS
Loading News...

జల్‌–జంగల్‌–జమీన్‌ నినాదం ఆదర్శం

జల్‌–జంగల్‌–జమీన్‌ నినాదం ఆదర్శం
ఆదివాసీల హక్కుల కోసం కొమురం భీం పోరాటం : మహేశ్‌కుమార్‌ గౌడ్‌
కొమురం భీం జయంతి సందర్భంగా నివాళులర్పించిన పీసీసీ చీఫ్‌

కాకతీయ, నిజామాబాద్‌: ఆదివాసీల హక్కుల పరిరక్షణ కోసం ప్రాణత్యాగం చేసిన తెలంగాణ వీరుడు కొమురం భీం పోరాట స్ఫూర్తి చిరస్మరణీయమని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌ గౌడ్‌ అన్నారు. కొమురం భీం జయంతి సందర్భంగా ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా గిరిజనుల హక్కుల కోసం కొమురం భీం సాగించిన పోరాటం తెలంగాణ చరిత్రలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుందని పేర్కొన్నారు. ‘జల్‌–జంగల్‌–జమీన్‌’ నినాదంతో ఆదివాసీలకు భూమి, అటవీ వనరులు, జీవించే హక్కులపై చైతన్యం కల్పించిన గొప్ప యోధుడని కొనియాడారు. కొమురం భీం ఆశయాలకు అనుగుణంగా కాంగ్రెస్‌ ప్రభుత్వం ఆదివాసీలు, గిరిజనుల సంక్షేమం, హక్కుల పరిరక్షణకు కట్టుబడి పనిచేస్తోందన్నారు. గిరిజనుల భూములు, అటవీ హక్కులతో పాటు విద్య, వైద్యం, ఉపాధి, ఆర్థిక సాధికారతకు ప్రాధాన్యమిస్తున్నట్లు తెలిపారు. కొమురం భీం త్యాగం, ధైర్యం, పోరాట స్ఫూర్తిని భావితరాలకు అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. ఆయన ఆశయాల సాధనకు అందరూ పునరంకితం కావాలని మహేశ్‌కుమార్‌ గౌడ్‌ పిలుపునిచ్చారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఖో ఖో అభివృద్ధికి కృషి చేయాలి

ఖో ఖో అభివృద్ధికి కృషి చేయాలి గ్రామీణ యువతలో క్రీడలపై ఆసక్తి పెంచాలి ప్రతిభావంతులకు...

బాన్సువాడ దసరా వేడుకల ఏర్పాట్ల పరిశీలన

బాన్సువాడ దసరా వేడుకల ఏర్పాట్ల పరిశీలన కాంగ్రెస్‌ రాష్ట్ర నాయకుడు పోచారం భాస్కర్‌రెడ్డి కాకతీయ,...

ఆధునిక సాంకేతికతతో నూతన గ్రంథాలయం

ఆధునిక సాంకేతికతతో నూతన గ్రంథాలయం విద్యార్థులు, యువతకు ఉపయోగపడేలా సౌకర్యాలు కల్పించాలి సోషల్‌ మీడియాను...

నిజామాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌లో ఏసీబీ దాడులు

నిజామాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌లో ఏసీబీ దాడులు లంచం తీసుకుంటూ పట్టుబడ్డ మున్సిపల్‌ ఉద్యోగులు కాకతీయ,...

నిజామాబాద్‌లో ఘనంగా మిలాద్‌-ఉన్‌-నబి వేడుకలు

నిజామాబాద్‌లో ఘనంగా మిలాద్‌-ఉన్‌-నబి వేడుకలు శాంతి, సోదరభావం, మానవతా విలువలు సమాజానికి ఆదర్శం మత...

నిజామాబాద్‌ అర్బన్‌లో ఎస్‌ఐఆర్‌ ఫేజ్‌-2 కార్యక్రమం

నిజామాబాద్‌ అర్బన్‌లో ఎస్‌ఐఆర్‌ ఫేజ్‌-2 కార్యక్రమం ఓటరు జాబితా, ఏఎస్‌డీడీ డేటా సేకరణపై...

క‌నిపించ‌కుండా పోయి.. చెరువులో శ‌వాలై తేలి..!

క‌నిపించ‌కుండా పోయి.. చెరువులో శ‌వాలై తేలి..! కామారెడ్డి చిన్నారుల మిస్సింగ్ కేసులో విషాదం సీపాత్...

సావిత్రిబాయి పూలే ఆలోచనలు మార్గదర్శకం

సావిత్రిబాయి పూలే ఆలోచనలు మార్గదర్శకం టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ నిజామాబాద్‌లో విగ్రహావిష్కరణ కాక‌తీయ‌,...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ముంబైపై బిష్ణోయ్‌ గురి!

ముంబైపై బిష్ణోయ్‌ గురి! దావూద్‌ తర్వాత మాఫియా పగ్గాలు చేపట్టే వ్యూహమా? సిద్ధూ మూసేవాలా...

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.