epaper
Monday, November 2, 2026
epaper
BREAKING NEWS
Loading News...

కరాటేలో దాక్షాయణి ప్రతిభ.. ఐటీడీఏ పీఓ అభినందన

కరాటేలో దాక్షాయణి ప్రతిభ.. ఐటీడీఏ పీఓ అభినందన
కాకతీయ, ఏటూరునాగారం: కరాటే పోటీల్లో ప్రతిభ కనబరిచిన మెడారం ఆశ్రమ ఉన్నత పాఠశాల (బాలికలు) విద్యార్థిని దబ్బగట్ల దాక్షాయణిని ఐటీడీఏ పీఓ లెనిన్‌ వత్సల్‌ టోప్పో అభినందించారు. విశాఖపట్నంలోని రాజీవ్‌ ఇండోర్‌ స్టేడియంలో అక్టోబర్‌ 24, 25 తేదీల్లో నిర్వహించిన ఐదో కేఐఓ సౌత్‌జోన్‌ కరాటే ఛాంపియన్‌షిప్‌–2026లో సబ్‌ జూనియర్‌ బాలికల కుమిటే విభాగంలో దాక్షాయణి పాల్గొంది. ఆదిలాబాద్‌లో జరగనున్న తదుపరి పోటీల్లో పాల్గొనేందుకు ఆర్థిక సాయం అందించాలని ఆమె పీఓను కోరింది. విజ్ఞప్తిని పరిశీలిస్తామని పీఓ హామీ ఇచ్చారు. గిరిజన విద్యార్థుల్లో విద్యతోపాటు క్రీడా ప్రతిభను ప్రోత్సహించి ఉన్నత స్థాయికి ఎదిగేలా అవకాశాలు కల్పించాలని ఆయన పేర్కొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

గ్రీవెన్స్‌ డేలో ఫిర్యాదుల వెల్లువ!

గ్రీవెన్స్‌ డేలో ఫిర్యాదుల వెల్లువ! కమిషనర్‌ ఎదుటే ప్రజల గోడు..  116 అర్జీలతో బల్దియా...

ఎమ్మెల్సీ ఓటరు నమోదును వేగవంతం చేయాలి

ఎమ్మెల్సీ ఓటరు నమోదును వేగవంతం చేయాలి నవంబర్ 6 ఆఖరి గడువు... వెంటనే...

సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు

సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు వినతులపై నిర్లక్ష్యం వద్దు అధికారులకు ఐటీడీఏ పీఓ ఆదేశం కాకతీయ,...

ప్రజావాణి అర్జీల పరిష్కారంలో వేగం పెంచాలి

ప్రజావాణి అర్జీల పరిష్కారంలో వేగం పెంచాలి 20 వినతులు స్వీకరించిన అదనపు కలెక్టర్లు కాకతీయ,...

పెద్ద సుదర్శన్ రెడ్డి ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి

పెద్ద సుదర్శన్ రెడ్డి ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి అర్హులైన...

పత్తి రైతును దోచేస్తున్న దళారులు

పత్తి రైతును దోచేస్తున్న దళారులు * పత్తి ధరల వ్యత్యాసంతో రైతులకు తీవ్ర...

భూ భకాసురులకు అండగా పాలకులు

భూ భకాసురులకు అండగా పాలకులు వైఎస్సార్‌ నగర్‌ పేదలకు పట్టాలిచ్చి.. పక్కా ఇళ్లు...

గ్రేటర్‌ ప్రెస్‌క్లబ్‌కు ఎన్నికలు నిర్వహించండి!

గ్రేటర్‌ ప్రెస్‌క్లబ్‌కు ఎన్నికలు నిర్వహించండి! అవసరమైతే అడహాక్‌ కమిటీ ఏర్పాటు చేయాలి బైలా నిబంధనలకు...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ముంబైపై బిష్ణోయ్‌ గురి!

ముంబైపై బిష్ణోయ్‌ గురి! దావూద్‌ తర్వాత మాఫియా పగ్గాలు చేపట్టే వ్యూహమా? సిద్ధూ మూసేవాలా...

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.