epaper
Monday, November 2, 2026
epaper
BREAKING NEWS
Loading News...

ఎమ్మెల్సీ ఓటరు నమోదును వేగవంతం చేయాలి

ఎమ్మెల్సీ ఓటరు నమోదును వేగవంతం చేయాలి
నవంబర్ 6 ఆఖరి గడువు… వెంటనే నమోదు చేసుకోవాలి
మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు 
కాకతీయ,రాయపర్తి : ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో పట్టభద్రులు (గ్రాడ్యుయేట్లు) అర్హులైన ప్రతి ఒక్కరూ తప్పనిసరి ఓటరుగా నమోదు చేసుకోవాలని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పిలుపునిచ్చారు.సోమవారం రాయపర్తి మండల కేంద్రంలో పర్యటించిన ఆయన పార్టీ శ్రేణులతో కలిసి ఓటు హక్కు నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు.పట్టభద్రుల ప్రతి ఇంటికి తిరుగుతూ అర్హులైన వారి వివరాలను సేకరించి,ఆన్లైన్ ద్వారా ఓటర్ గా నమోదు చేయించారు.ఈ సందర్భంగా ఎర్రబెల్లి మాట్లాడుతూ… ఓటరు నమోదుకు నవంబర్ 6వ తేదీ నాటితో తుది గడువు ముగుస్తుందని అన్నారు.మండల కేంద్రంతో పాటు ఆయా గ్రామాల్లో ఉన్న అర్హులైన పట్టభద్రులను గుర్తించి ఓటు నమోదు చేయించే బాధ్యత నాయకులు,కార్యకర్తలదేనని,గడువు లోపే ఈ ప్రక్రియను పూర్తి చేయాలని అన్నారు.ఈ కార్యక్రమంలో మాజీ మండల అధ్యక్షుడు మూనావత్ నరసింహ నాయక్, మాజీ ఎంపీపీ జినుగు అనిమిరెడ్డి,మాజీ జడ్పిటిసి రంగు కుమార్,నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ప్రజాస్వామ్య పరిరక్షణకు ఐక్యంగా కదిలారు

ప్రజాస్వామ్య పరిరక్షణకు ఐక్యంగా కదిలారు సభ విజయవంతానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు...

పట్టభద్రులంతా ఓటు హక్కును నమోదు చేసుకోవాలి

పట్టభద్రులంతా ఓటు హక్కును నమోదు చేసుకోవాలి మాజీ ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం...

గ్రీవెన్స్‌ డేలో ఫిర్యాదుల వెల్లువ!

గ్రీవెన్స్‌ డేలో ఫిర్యాదుల వెల్లువ! కమిషనర్‌ ఎదుటే ప్రజల గోడు..  116 అర్జీలతో బల్దియా...

కరాటేలో దాక్షాయణి ప్రతిభ.. ఐటీడీఏ పీఓ అభినందన

కరాటేలో దాక్షాయణి ప్రతిభ.. ఐటీడీఏ పీఓ అభినందన కాకతీయ, ఏటూరునాగారం: కరాటే పోటీల్లో...

సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు

సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు వినతులపై నిర్లక్ష్యం వద్దు అధికారులకు ఐటీడీఏ పీఓ ఆదేశం కాకతీయ,...

ప్రజావాణి అర్జీల పరిష్కారంలో వేగం పెంచాలి

ప్రజావాణి అర్జీల పరిష్కారంలో వేగం పెంచాలి 20 వినతులు స్వీకరించిన అదనపు కలెక్టర్లు కాకతీయ,...

పెద్ద సుదర్శన్ రెడ్డి ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి

పెద్ద సుదర్శన్ రెడ్డి ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి అర్హులైన...

పత్తి రైతును దోచేస్తున్న దళారులు

పత్తి రైతును దోచేస్తున్న దళారులు * పత్తి ధరల వ్యత్యాసంతో రైతులకు తీవ్ర...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ముంబైపై బిష్ణోయ్‌ గురి!

ముంబైపై బిష్ణోయ్‌ గురి! దావూద్‌ తర్వాత మాఫియా పగ్గాలు చేపట్టే వ్యూహమా? సిద్ధూ మూసేవాలా...

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.