epaper
Monday, November 2, 2026
epaper
BREAKING NEWS
Loading News...

గ్రామ పంచాయతీ ట్రాక్టర్ బ్యాటరీ చోరీ

గ్రామ పంచాయతీ ట్రాక్టర్ బ్యాటరీ చోరీ
రూ.5 వేల విలువైన బ్యాటరీ అపహరణ.. పంచాయతీ ఆస్తుల భద్రతపై ఆందోళన
కాకతీయ,శంకరపట్నం: మండలంలోని అర్కండ్ల గ్రామంలో గ్రామ పంచాయతీకి చెందిన ట్రాక్టర్ బ్యాటరీ చోరీకి గురైంది. గుర్తుతెలియని వ్యక్తులు ట్రాక్టర్‌లోని బ్యాటరీని అపహరించడంతో గ్రామ పంచాయతీకి ఆర్థిక నష్టం వాటిల్లింది. చోరీకి గురైన బ్యాటరీ విలువ సుమారు రూ.4 వేల నుంచి రూ.5 వేల వరకు ఉంటుందని గ్రామ సర్పంచ్ నేదురు పవన్ తెలిపారు. ప్రజా అవసరాల కోసం వినియోగించాల్సిన గ్రామ పంచాయతీ వాహనంలోని బ్యాటరీనే చోరీ చేయడం పట్ల ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామ పంచాయతీ ఆస్తులకు రక్షణ లేకుండా పోతోందని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. బ్యాటరీని చోరీ చేసిన వ్యక్తులను గుర్తించి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

పాఠశాలల్లో సర్పంచ్‌, ఉప సర్పంచ్‌ తనిఖీ

పాఠశాలల్లో సర్పంచ్‌, ఉప సర్పంచ్‌ తనిఖీ మధ్యాహ్న భోజనం నాణ్యతపై పరిశీలన కాకతీయ, రుద్రంగి:...

కేసీఆర్‌ మళ్లీ సీఎం కావాలని రాజన్నకు మొక్కులు

కేసీఆర్‌ మళ్లీ సీఎం కావాలని రాజన్నకు మొక్కులు సిరిసిల్ల నుంచి వేములవాడ వరకు...

బాల్యవివాహాలతో అనారోగ్య సమస్యలు

బాల్యవివాహాలతో అనారోగ్య సమస్యలు చట్ట ఉల్లంఘనకు జైలు, జరిమానా ఐసీడీఎస్‌ సూపర్‌వైజర్‌ రమాదేవి బాల్యవివాహాల...

శంకరపట్నాన్ని కరువు మండలంగా ప్రకటించాలి

శంకరపట్నాన్ని కరువు మండలంగా ప్రకటించాలి ఎమ్మెల్యే కవ్వంపల్లికి రైతుల కష్టాలు కనిపించడం లేదా? బీజేపీ...

రక్తదానం మహోన్నత సేవ

రక్తదానం మహోన్నత సేవ దాతలు స్వచ్ఛందంగా ముందుకు రావాలి కరీంనగర్‌ పోలీస్‌ కమిషనర్‌ గౌష్‌...

చందుర్తికి రూ.91.75 లక్షల నిధులు

చందుర్తికి రూ.91.75 లక్షల నిధులు బాలికల విద్యాలయానికి రూ.58 లక్షలు తాగునీటి సమస్య పరిష్కారానికి...

గ్రామపంచాయతీ నిధుల దుర్వినియోగంపై కలెక్టర్‌కు ఫిర్యాదు

గ్రామపంచాయతీ నిధుల దుర్వినియోగంపై కలెక్టర్‌కు ఫిర్యాదు అభివృద్ధి పనులు, బిల్లులపై సమగ్ర విచారణ...

రెండో విడత దళితబంధు వెంటనే అమలు చేయాలి

రెండో విడత దళితబంధు వెంటనే అమలు చేయాలి ఎంపికైన లబ్ధిదారులకు ఆర్థిక సాయం...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ముంబైపై బిష్ణోయ్‌ గురి!

ముంబైపై బిష్ణోయ్‌ గురి! దావూద్‌ తర్వాత మాఫియా పగ్గాలు చేపట్టే వ్యూహమా? సిద్ధూ మూసేవాలా...

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.