epaper
Wednesday, November 4, 2026
epaper
BREAKING NEWS
Loading News...

గీసుగొండ కాంగ్రెస్‌ పూర్తి కమిటీ ప్రకటన!

కాంగ్రెస్ పార్టీ మండల పూర్తి కమిటీ ప్రకటన…

మండల కమిటీలో యువతకు ప్రాధాన్యత…

మహిళా, ఎస్సీ సెల్ కమిటీల ఏర్పాటు…

కాకతీయ, గీసుగొండ: కాంగ్రెస్ పార్టీ పరకాల నియోజకవర్గ సంస్థాగత ఎన్నికలు–2026లో భాగంగా గీసుగొండ మండల కాంగ్రెస్ పార్టీ పూర్తి కమిటీని ప్రకటించారు. మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా దాడి శివ పేరును గతంలోనే ప్రకటించగా, తాజాగా జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అయూబ్, మండల పార్టీ అధ్యక్షుడు దాడి శివ సంయుక్తంగా మండల పూర్తి కమిటీతోపాటు మహిళా, ఎస్సీ సెల్ కమిటీలను ప్రకటించారు. పార్టీ సంస్థాగత నిర్మాణాన్ని గ్రామస్థాయికి విస్తరించడంతోపాటు పార్టీ కార్యకలాపాలను మరింత విస్తృతం చేసే లక్ష్యంతో వివిధ గ్రామాలకు చెందిన నాయకులు, కార్యకర్తలకు బాధ్యతలు అప్పగించారు. మండల కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులుగా జన్ను రమేష్, బాదావత్ రమేష్, నల్ల సురేష్, ప్రధాన కార్యదర్శులుగా నకినబోయిన నాగరాజు, కొమ్ము శ్రీకాంత్, చల్లా కృష్ణారెడ్డి, కార్యదర్శులుగా మారడోజు వేణు, కందారి సంతోష్, జల్లెల రవి, తుమ్మనపల్లి బాబురావు, కందికొండ రాజు, జూల రమేష్‌లను నియమించారు. కోశాధికారిగా కొల సునీల్‌తోపాటు కౌడగాని సతీష్, ఎండీ హుస్సేన్, ఆగుల రాజును ఎంపిక చేశారు. కార్యవర్గ సభ్యులుగా సహింపు వెంకటేశ్వర్లు, భూక్య రాంబాబు, మర్రి రాజలింగం, గడ్డమీది రమేష్‌లను నియమించారు. మహిళా కాంగ్రెస్ మండల అధ్యక్షురాలిగా మాదాసి కళ్యాణి, ఉపాధ్యక్షులుగా మాడిశెట్టి సునీత, తుమ్మ నిర్మల జ్యోతి, ప్రధాన కార్యదర్శిగా కొమ్ము సబిత, కార్యదర్శులుగా చిలంకురి లిల్లీ మేరీ, ఊరుగొండ అనిత, కోశాధికారిగా చేతరాశి అన్నపూర్ణను నియమించారు. కార్యవర్గ సభ్యులుగా మంద మల్లికాంబ, కొంగర అంబిక, పులిచేరి మంజులకు అవకాశం కల్పించారు. ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడిగా కొమ్ముల వినయ్, ఉపాధ్యక్షులుగా కాయిత అఖిల్, కోట ప్రణయ్, ప్రధాన కార్యదర్శిగా మంద రాజు, కార్యదర్శులుగా డక్క కుమారస్వామి, కొంగర సారిబాబు, కోశాధికారిగా కొరవి రమేష్‌లను నియమించారు. కార్యవర్గ సభ్యులుగా జన్ను ప్రశాంత్, కుక్కముడి రాజేష్, నమిండ్ల కుమారస్వామి, పసునూటి శ్యాంసుందర్, వనపాకల సాంబయ్య, చిరుపూరి కోటి, గుండా లక్ష్మణ్, మంద సారంగంలను ఎంపిక చేశారు. ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దాడి శివ మాట్లాడుతూ.. పార్టీ తనపై నమ్మకంతో మండల అధ్యక్ష బాధ్యతలు అప్పగించినందుకు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అయూబ్‌కు కృతజ్ఞతలు తెలిపారు. తనతోపాటు నూతన కమిటీలో చోటు దక్కించుకున్న ప్రతి ఒక్కరూ పార్టీ అభివృద్ధికి సమష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు, ప్రజా ప్రభుత్వ సంక్షేమ పథకాలను గ్రామగ్రామాన ప్రజల్లోకి తీసుకెళ్తామని, కార్యకర్తలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. యువతకు, మహిళలకు, ఎస్సీ వర్గాలకు కమిటీల్లో ప్రాధాన్యత కల్పించడం ద్వారా అందరినీ కలుపుకొని పార్టీని మరింత బలోపేతం చేస్తామని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో పార్టీ కార్యక్రమాలను సమన్వయంతో నిర్వహిస్తూ అధిష్ఠానం ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తామని దాడి శివ తెలిపారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఇద్దరు అటవీ అధికారుల సస్పెన్షన్‌!

ఇద్దరు అటవీ అధికారుల సస్పెన్షన్‌! గూడూరు డిప్యూటీ రేంజ్‌ అధికారి, ఫారెస్ట్‌ సెక్షన్‌...

పట్టభద్రుల ఓటరు నమోదును ఉద్యమంలా చేపట్టాలి!

పట్టభద్రుల ఓటరు నమోదును ఉద్యమంలా చేపట్టాలి! అర్హులైన ప్రతి ఒక్కరికీ ఎమ్మెల్సీ ఓటు...

రూ.1.43 కోట్లతో నూతన ఆరోగ్య కేంద్రం నిర్మాణం

రూ.1.43 కోట్లతో నూతన ఆరోగ్య కేంద్రం నిర్మాణం త్వరలో తహసీల్దార్‌  భవనం పూర్తి...

కాంగ్రెస్ పార్టీలో భారీగా చేరికలు 

కాంగ్రెస్ పార్టీలో భారీగా చేరికలు  బురహాన్ పల్లిలో బీఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్  కాంగ్రెస్...

యూజీడీ ప్రాజెక్టుపై కేంద్రం సాంకేతిక సమీక్ష

యూజీడీ ప్రాజెక్టుపై కేంద్రం సాంకేతిక సమీక్ష ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా...

పట్టభద్రులందరూ ఓటరుగా నమోదు చేసుకోవాలి!

పట్టభద్రులందరూ ఓటరుగా నమోదు చేసుకోవాలి! రామ్‌రెడ్డి సర్వోత్తమ్‌రెడ్డి గెలుపే లక్ష్యంగా నమోదు ప్రక్రియ అర్హులంతా...

అమరుడు లక్ష్మణ్‌ గౌడ్‌ కుటుంబానికి అండగా ఉంటాం!

అమరుడు లక్ష్మణ్‌ గౌడ్‌ కుటుంబానికి అండగా ఉంటాం! అమరవీరుల కుటుంబాలను ప్రభుత్వం విస్మరించడం...

డిసెంబర్‌ 15 నుంచి ఆశా వర్కర్ల నిరవధిక సమ్మె

డిసెంబర్‌ 15 నుంచి ఆశా వర్కర్ల నిరవధిక సమ్మె ఫిక్స్‌డ్‌ వేతనం రూ.18...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ముంబైపై బిష్ణోయ్‌ గురి!

ముంబైపై బిష్ణోయ్‌ గురి! దావూద్‌ తర్వాత మాఫియా పగ్గాలు చేపట్టే వ్యూహమా? సిద్ధూ మూసేవాలా...

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.