epaper
Saturday, November 7, 2026
epaper
BREAKING NEWS
Loading News...

ఆరోగ్య సమస్యలతో వృద్ధుడి ఆత్మహత్య

ఆరోగ్య సమస్యలతో వృద్ధుడి ఆత్మహత్య
చేర్యాల అంబేద్కర్ నగర్‌లో విషం తాగి 83 ఏళ్ల వృద్ధుడు మృతి
కాకతీయ, చేర్యాల : చేర్యాల పట్టణంలోని అంబేద్కర్ నగర్‌కు చెందిన ముస్త్యాల మల్లయ్య (83), తండ్రి బాలయ్య, విషం తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. కొంతకాలంగా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన మానసికంగా కుంగుబాటుకు గురైనట్లు తెలిసింది. ఈ క్రమంలోనే విషం తాగి ఆత్మహత్యకు పాల్పడటంతో కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.వృద్ధుడి మృతితో కుటుంబ సభ్యులు, బంధువులు శోకసంద్రంలో మునిగారు. ఈ ఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది.మృతుడి కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు చేర్యాల ఎస్‌ఐ అపూర్వ రెడ్డి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు పోలీసుల విచారణలో వెల్లడికావాల్సి ఉంది.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

చుంచనకోట కాంగ్రెస్‌లో అధ్యక్ష పదవిపై అసంతృప్తి!

చుంచనకోట కాంగ్రెస్‌లో అధ్యక్ష పదవిపై అసంతృప్తి! కార్యకర్తల అభిప్రాయాలను పక్కనపెట్టి ఏకపక్ష నిర్ణయమా? బంగారు...

మట్టి అక్రమ రవాణాపై పోలీసుల కొరడా!

మట్టి అక్రమ రవాణాపై పోలీసుల కొరడా! వాహనాలపై కేసులు నమోదు : ఎస్‌ఐ...

కొమురవెల్లి పోలీస్ స్టేషన్‌లో ఏసీపి సదానందం  తనిఖీ

కొమురవెల్లి పోలీస్ స్టేషన్‌లో ఏసీపి సదానందం  తనిఖీ రికార్డులు, కేసుల దర్యాప్తు, సిబ్బంది...

మద్దతు ధరకు ధాన్యం కొనుగోలు చేయాలి 

మద్దతు ధరకు ధాన్యం కొనుగోలు చేయాలి  మార్కెట్ కమిటీ చైర్మన్ కొమ్మూరి ప్రశాంత్...

న్యాయవాదులపై దాడులకు అడ్డుకట్ట వేయాలి

న్యాయవాదులపై దాడులకు అడ్డుకట్ట వేయాలి న్యాయవాది సురేష్ కృష్ణ ముదిరాజ్  కాక‌తీయ‌, చేర్యాల :...

చేర్యాలకు అదనపు కోర్టు.. ఆశలు చిగురించేనా!

చేర్యాలకు అదనపు కోర్టు.. ఆశలు చిగురించేనా! పెరుగుతున్న సివిల్‌, క్రిమినల్‌ కేసుల భారం పెండింగ్‌...

బాలల భద్రతపై అవగాహన పెంచుకోవాలి

బాలల భద్రతపై అవగాహన పెంచుకోవాలి పోక్సో కేసుల్లో కఠినంగా శిక్షలు అమలు చేస్తాం చేర్యాల...

ప్రమాదం జరిగితేనే స్పందిస్తారా..!

ప్రమాదం జరిగితేనే స్పందిస్తారా..! కూలేందుకు సిద్ధంగా విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్! ఆకునూరులో 65 ఏళ్ల నాటి...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ముంబైపై బిష్ణోయ్‌ గురి!

ముంబైపై బిష్ణోయ్‌ గురి! దావూద్‌ తర్వాత మాఫియా పగ్గాలు చేపట్టే వ్యూహమా? సిద్ధూ మూసేవాలా...

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.