epaper
Thursday, November 12, 2026
epaper
BREAKING NEWS
Loading News...

సూర్య తండాకు కమ్యూనిటీ కోఆర్డినేటర్ నియమించాలి…

సూర్య తండాకు కమ్యూనిటీ కోఆర్డినేటర్ నియమించాలి…

డీఆర్డీఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ నాగపద్మజకు సూర్య తండా సర్పంచ్ రాఘవేంద్ర వినతి…

కాకతీయ, గీసుగొండ: సూర్య తండా గ్రామపంచాయతీ పరిధిలోని 15 గ్రామ సంఘాలకు ప్రత్యేకంగా కమ్యూనిటీ కోఆర్డినేటర్ (సీఏ)ను నియమించాలని సేవాలాల్ గోర్ బంజారా ప్రజా సంఘం రాష్ట్ర అధ్యక్షులు,సూర్య తండా సర్పంచ్ బానోతు రాఘవేంద్ర కోరారు. ఈ మేరకు వరంగల్ జిల్లా డీఆర్డీఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ కె. నాగ పద్మజకు గీసుగొండ మండలంలోని సూర్య తండ సర్పంచి రాఘవేంద్ర వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ రాఘవేంద్ర మాట్లాడుతూ గ్రామ పంచాయతీ పరిధిలో 15 గ్రామ సంఘాలు పనిచేస్తున్నాయని, మహిళా స్వయం సహాయక సంఘాల సమావేశాలు, రికార్డుల నిర్వహణ, ప్రభుత్వ పథకాల అమలు, శిక్షణ కార్యక్రమాలు, మహిళా సంఘాల అభివృద్ధి తదితర కార్యకలాపాలను నిరంతరం పర్యవేక్షించేందుకు ప్రత్యేకంగా కమ్యూనిటీ కోఆర్డినేటర్ అవసరమని తెలిపారు. గ్రామ సంఘాల అవసరాలను పరిగణనలోకి తీసుకొని మహిళా సంఘాల అభివృద్ధి, ప్రభుత్వ పథకాల సమర్థవంతమైన అమలు కోసం ప్రత్యేకంగా ఒక కమ్యూనిటీ కోఆర్డినేటర్‌ను కేటాయించాలని డీఆర్డీఏ ప్రాజెక్ట్ డైరెక్టర్‌ను కోరారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

డిప్యూటీ సీఎం పర్యటనలో భద్రతా వైఫల్యం!

డిప్యూటీ సీఎం పర్యటనలో భద్రతా వైఫల్యం! భ‌ట్టి కాళ్ల‌పై ప‌డిన ఎన్‌హెచ్ఎం మ‌హిళా...

ప్రభుత్వ విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే సస్పెన్షన్ తప్పదు

ప్రభుత్వ విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే సస్పెన్షన్ తప్పదు తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు...

టీజీపీఎస్సీ ఛైర్మన్ తో కలెక్టర్ భేటీ..!

టీజీపీఎస్సీ ఛైర్మన్ తో కలెక్టర్ భేటీ..! - హన్మకొండ ఆర్ అండ్ బి...

ఆడా.. మగా.. చెప్తే జైలే..! స్కానింగ్ సెంటర్లపై కలెక్టర్ కొరడా..!

ఆడా.. మగా.. చెప్తే జైలే..! స్కానింగ్ సెంటర్లపై కలెక్టర్ కొరడా..! - వరంగల్...

భూరీసర్వే లో తప్పు చేస్తే జైలే

భూరీసర్వే లో తప్పు చేస్తే జైలే నవంబర్ నెలాఖరులోగా తొలి విడత 70...

‘తెలంగాణ వంటిల్లు’ నూతన రెస్టారెంట్ ప్రారంభం

‘తెలంగాణ వంటిల్లు’ నూతన రెస్టారెంట్ ప్రారంభం *రిబ్బన్ కట్ చేసి ప్రారంభించిన యూత్...

విద్యార్థుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక కృషి

విద్యార్థుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక కృషి ఏటూరునాగారం జడ్పీ ఉన్నత పాఠశాలను సందర్శించిన...

పేదలకు అండగా సియం సహాయ నిధి.ఏమ్మెల్యే యశస్విని రెడ్డి

పేదలకు అండగా సియం సహాయ నిధి.ఏమ్మెల్యే యశస్విని రెడ్డి కాకతీయ, పెద్దవంగర :...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ముంబైపై బిష్ణోయ్‌ గురి!

ముంబైపై బిష్ణోయ్‌ గురి! దావూద్‌ తర్వాత మాఫియా పగ్గాలు చేపట్టే వ్యూహమా? సిద్ధూ మూసేవాలా...

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.