epaper
Saturday, November 14, 2026
epaper
BREAKING NEWS
Loading News...

మార్కెట్‌ను ఏఎంసీకి అప్పగించండి

మార్కెట్‌ను ఏఎంసీకి అప్పగించండి
నాలుగేళ్లుగా అసంపూర్తిగా ఇంటిగ్రేటెడ్‌ ఫ్రూట్స్‌ మార్కెట్‌
రూ.24 కోట్ల పనులు మధ్యలోనే నిలిచిపోయాయి
కాంట్రాక్టర్‌ బిల్లులు చెల్లించకపోవడంతోనే జాప్యం
పండ్ల మార్కెట్‌ అధ్యక్షుడు వెల్ది సాంబయ్య విజ్ఞప్తి

కాకతీయ, వరంగల్‌: “లక్ష్మీపురం పండ్ల మార్కెట్‌ నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేయాలి. మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఆధ్వర్యంలో చేపట్టిన మార్కెట్‌ను వ్యవసాయ మార్కెట్‌ కమిటీకి అప్పగిస్తే మేమే నిర్మాణాన్ని పూర్తి చేసుకుంటాం. వ్యాపారుల నుంచి పదో, ఇరవయ్యో చొప్పున విరాళాలు సేకరించైనా మార్కెట్‌ను నిర్మించుకుంటాం” అని పండ్ల మార్కెట్‌ అధ్యక్షుడు వెల్ది సాంబయ్య కోరారు. శనివారం లక్ష్మీపురం పండ్ల మార్కెట్‌లో బీజేపీ నాయకులు, వ్యాపారులు నిర్వహించిన నిరసన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. సుమారు రూ.24 కోట్ల అంచనా వ్యయంతో ప్రారంభించిన ఇంటిగ్రేటెడ్‌ ఫ్రూట్స్‌ మార్కెట్‌ నిర్మాణం నాలుగేళ్లుగా అసంపూర్తిగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. కాంట్రాక్టర్‌కు బిల్లులు చెల్లించకపోవడంతో పనులు నిలిచిపోయాయని తెలిపారు. పెండింగ్‌ బిల్లులను వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. మార్కెట్‌ను ఏఎంసీకి అప్పగిస్తే ప్రభుత్వ నిధుల కోసం ఎదురుచూడకుండా వ్యాపారుల సహకారంతోనే పూర్తి చేసుకుంటామని స్పష్టం చేశారు.

మార్కెట్‌ సమస్యను పరిష్కరించాలి : బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంట రవికుమార్‌

బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంట రవికుమార్‌ మాట్లాడుతూ గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో పాత మార్కెట్‌ను కూల్చి కొత్తది నిర్మిస్తామని హామీ ఇచ్చారని, ఇప్పటికీ పనులు పూర్తి కాలేదని విమర్శించారు. ప్రస్తుత కాంగ్రెస్‌ ప్రభుత్వం కూడా సమస్యను పరిష్కరించడం లేదన్నారు. వరంగల్‌ తూర్పు ఎమ్మెల్యే వెంటనే స్పందించి మార్కెట్‌ను ఏఎంసీకి అప్పగించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. లేనిపక్షంలో ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో పండ్ల వ్యాపారులు, బీజేపీ నాయకులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

పేకాట స్థావరంపై టాస్క్‌ఫోర్స్‌ దాడి

పేకాట స్థావరంపై టాస్క్‌ఫోర్స్‌ దాడి ముగ్గురి అరెస్టు..పరారీలో ఒక‌రు.. రూ.36,670 నగదు, 3 సెల్‌ఫోన్లు...

పీహెచ్‌సీలో డీఎంహెచ్‌ఓ ఆకస్మిక తనిఖీ!

పీహెచ్‌సీలో డీఎంహెచ్‌ఓ ఆకస్మిక తనిఖీ! మందుల నిల్వలు, వ్యాక్సిన్ల నిర్వహణపై క్షేత్రస్థాయి పరిశీలన అర్హులైన...

రాష్ట్రంలో ఉద్యమకారులకు గుర్తింపేది?

రాష్ట్రంలో ఉద్యమకారులకు గుర్తింపేది? ఆర్థిక ఇబ్బందులతో ఉద్యమకారుల కుటుంబాల అవస్థలు తెలంగాణ రాష్ట్ర ఉద్యమకారుల...

చిన్నారుల ప్రతిభను ప్రోత్సహించాలి

చిన్నారుల ప్రతిభను ప్రోత్సహించాలి నెహ్రూ ఆశయాలతో సమానత్వ సమాజ నిర్మాణం నర్సంపేట మున్సిపల్‌ చైర్‌పర్సన్‌...

చిన్న నాగారంలో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు

చిన్న నాగారంలో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు కాకతీయ, ఇనుగుర్తి : ఇనుగుర్తి...

దివ్యాంగులకు ట్రై సైకిళ్ల పంపిణీ అభినందనీయం

దివ్యాంగులకు ట్రై సైకిళ్ల పంపిణీ అభినందనీయం హుస్సేన్ నాయక్ సేవలు మరువలేనివి బీజేపీ జిల్లా...

నర్సంపేటలో కొత్త పింఛన్ల పండుగ!

నర్సంపేటలో కొత్త పింఛన్ల పండుగ! 1,189 మందికి మంజూరు పత్రాల పంపిణీ అర్హులందరికీ సంక్షేమ...

బాలలు రోల్ మోడల్‌గా ఎదగాలి : కలెక్టర్ చాహత్ బాజ్‌పాయి

బాలలు రోల్ మోడల్‌గా ఎదగాలి : కలెక్టర్ చాహత్ బాజ్‌పాయి కాకతీయ, హనుమకొండ...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ముంబైపై బిష్ణోయ్‌ గురి!

ముంబైపై బిష్ణోయ్‌ గురి! దావూద్‌ తర్వాత మాఫియా పగ్గాలు చేపట్టే వ్యూహమా? సిద్ధూ మూసేవాలా...

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.