epaper
Saturday, November 14, 2026
epaper
BREAKING NEWS
Loading News...

పేకాట స్థావరంపై టాస్క్‌ఫోర్స్‌ దాడి

పేకాట స్థావరంపై టాస్క్‌ఫోర్స్‌ దాడి
ముగ్గురి అరెస్టు..పరారీలో ఒక‌రు..
రూ.36,670 నగదు, 3 సెల్‌ఫోన్లు స్వాధీనం

కాకతీయ, హసన్‌పర్తి : పేకాట ఆడుతూ పట్టుబడిన ముగ్గురిని అరెస్టు చేసి, వారి నుంచి రూ.36,670 నగదు, 3 సెల్‌ఫోన్లు, పేకముక్కలు స్వాధీనం చేసుకున్నట్లు ఏసీపీ ఎ. మధుసూదన్‌ తెలిపారు. విశ్వసనీయ సమాచారం మేరకు నవంబర్‌ 14న హసన్‌పర్తి పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని ఎల్లాపూర్‌ గ్రామ శివారులో టాస్క్‌ఫోర్స్‌ బృందం దాడి నిర్వహించినట్లు వెల్లడించారు. ఈ దాడిలో హసన్‌పర్తికి చెందిన పిట్టల శ్రీనివాస్‌ (48), పెద్దమ్మ రమేష్‌ (47), కట్యాల రాములు (46) పట్టుబడ్డారని ఏసీపీ వివరించారు. వీరితోపాటు పేకాటలో పాల్గొన్నట్లు పేర్కొన్న పెద్దమ్మ క్రాంతి (30) పరారీలో ఉన్నట్లు తెలిపారు. పట్టుబడిన ముగ్గురిని, స్వాధీనం చేసుకున్న సొత్తును తదుపరి చట్టపరమైన చర్యల నిమిత్తం హసన్‌పర్తి పోలీసులకు అప్పగించినట్లు పేర్కొన్నారు. ఈ దాడిలో ఏసీపీ ఎ. మధుసూదన్‌, పోలీసు ఇన్‌స్పెక్టర్‌ బి. రాజగోపాల్‌, ఎస్సై కె. శ్యాంసుందర్‌, టాస్క్‌ఫోర్స్‌ సిబ్బంది పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

మార్కెట్‌ను ఏఎంసీకి అప్పగించండి

మార్కెట్‌ను ఏఎంసీకి అప్పగించండి నాలుగేళ్లుగా అసంపూర్తిగా ఇంటిగ్రేటెడ్‌ ఫ్రూట్స్‌ మార్కెట్‌ రూ.24 కోట్ల పనులు...

పీహెచ్‌సీలో డీఎంహెచ్‌ఓ ఆకస్మిక తనిఖీ!

పీహెచ్‌సీలో డీఎంహెచ్‌ఓ ఆకస్మిక తనిఖీ! మందుల నిల్వలు, వ్యాక్సిన్ల నిర్వహణపై క్షేత్రస్థాయి పరిశీలన అర్హులైన...

రాష్ట్రంలో ఉద్యమకారులకు గుర్తింపేది?

రాష్ట్రంలో ఉద్యమకారులకు గుర్తింపేది? ఆర్థిక ఇబ్బందులతో ఉద్యమకారుల కుటుంబాల అవస్థలు తెలంగాణ రాష్ట్ర ఉద్యమకారుల...

చిన్నారుల ప్రతిభను ప్రోత్సహించాలి

చిన్నారుల ప్రతిభను ప్రోత్సహించాలి నెహ్రూ ఆశయాలతో సమానత్వ సమాజ నిర్మాణం నర్సంపేట మున్సిపల్‌ చైర్‌పర్సన్‌...

చిన్న నాగారంలో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు

చిన్న నాగారంలో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు కాకతీయ, ఇనుగుర్తి : ఇనుగుర్తి...

దివ్యాంగులకు ట్రై సైకిళ్ల పంపిణీ అభినందనీయం

దివ్యాంగులకు ట్రై సైకిళ్ల పంపిణీ అభినందనీయం హుస్సేన్ నాయక్ సేవలు మరువలేనివి బీజేపీ జిల్లా...

నర్సంపేటలో కొత్త పింఛన్ల పండుగ!

నర్సంపేటలో కొత్త పింఛన్ల పండుగ! 1,189 మందికి మంజూరు పత్రాల పంపిణీ అర్హులందరికీ సంక్షేమ...

బాలలు రోల్ మోడల్‌గా ఎదగాలి : కలెక్టర్ చాహత్ బాజ్‌పాయి

బాలలు రోల్ మోడల్‌గా ఎదగాలి : కలెక్టర్ చాహత్ బాజ్‌పాయి కాకతీయ, హనుమకొండ...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ముంబైపై బిష్ణోయ్‌ గురి!

ముంబైపై బిష్ణోయ్‌ గురి! దావూద్‌ తర్వాత మాఫియా పగ్గాలు చేపట్టే వ్యూహమా? సిద్ధూ మూసేవాలా...

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.