epaper
Friday, November 13, 2026
epaper
BREAKING NEWS
Loading News...

శంకర్‌గౌడ్‌ కుటుంబానికి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం!

శంకర్‌గౌడ్‌ కుటుంబానికి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం!
డ్రైవర్‌ కుమారుడు హేమంత్‌గౌడ్‌కు ఆర్టీసీలో ఉద్యోగ నియామక పత్రం
ఆర్టీసీ సిబ్బందిపై దాడులు చేస్తే కఠిన చర్యలు : మంత్రి పొన్నం ప్రభాకర్‌
కాకతీయ, హైదరాబాద్‌: నర్సంపేట ఆర్టీసీ డిపోలో డ్రైవర్‌గా పనిచేస్తూ దివంగతులైన శంకర్‌గౌడ్‌ కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలిచి ఇచ్చిన హామీని నెరవేర్చిందని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ తెలిపారు. శంకర్‌గౌడ్‌ కుమారుడు హేమంత్‌గౌడ్‌కు ఆర్టీసీలో రికార్డ్‌ ట్రెజర్‌గా ఉద్యోగం కల్పిస్తూ సచివాలయంలో ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డితో కలిసి నియామక పత్రాన్ని అందజేశారు. ముఖ్యమంత్రి సూచనల మేరకు ప్రభుత్వం, ఆర్టీసీ తరఫున బాధిత కుటుంబానికి పరిహారం అందించామని, రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ ఉద్యోగులు ఒక రోజు వేతనంగా దాదాపు కోటి రూపాయలు సమకూర్చి కుటుంబానికి అండగా నిలిచారని పేర్కొన్నారు.
ఆర్టీసీ సిబ్బందిపై దాడులు చేస్తే కఠిన చర్యలు
ప్రయాణికులకు సౌకర్యాలు కల్పించడం ఆర్టీసీ బాధ్యత అయితే, ఉద్యోగులను కాపాడుకోవడం ప్రజల బాధ్యత అని మంత్రి అన్నారు. సిబ్బంది దురుసుగా ప్రవర్తిస్తే ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయాలని, భౌతిక దాడులకు పాల్పడవద్దని సూచించారు. ఉద్యోగులపై దాడులు చేస్తే ప్రభుత్వం తీవ్రంగా స్పందించి చట్టపరమైన చర్యలు తీసుకుంటుందని హెచ్చరించారు. ప్రయాణికులు మర్చిపోయిన విలువైన వస్తువులను నిజాయితీగా తిరిగి అప్పగిస్తున్న ఉద్యోగులు ఎందరో ఉన్నారని గుర్తుచేశారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం నేపథ్యంలో రద్దీకి అనుగుణంగా అదనపు బస్సులు ఏర్పాటు చేస్తున్నామని, ప్రయాణికుల అవసరాలకు తగ్గట్టుగా కొత్త బస్సుల కొనుగోలు, బస్టాండ్ల ఆధునీకరణకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. గ్రామాలకు బస్సు సౌకర్యం అవసరమైతే స్థానిక అధికారులను సంప్రదించాలని, రూట్‌ వెరిఫికేషన్‌, సాధ్యాసాధ్యాల పరిశీలన అనంతరం సౌకర్యం కల్పిస్తామని చెప్పారు. కార్యక్రమంలో ఆర్టీసీ కార్మిక సంఘం నేతలు వెంకన్న, బాబూరావు, ఇతర నాయకులు, అధికారులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఎస్సీ, ఎస్టీలకు వ్యాపార రంగంలో ప్రోత్సాహం కల్పించాలి

ఎస్సీ, ఎస్టీలకు వ్యాపార రంగంలో ప్రోత్సాహం కల్పించాలి – డాక్టర్ పెరుమాండ్ల...

ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకు న్యాయం చేస్తాం!

ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకు న్యాయం చేస్తాం! వేతన కోతలు, హోదాల మార్పులపై ఉప ముఖ్యమంత్రికి...

2028 ఎన్నికల్లో బీసీల రాజకీయ సునామీ!

2028 ఎన్నికల్లో బీసీల రాజకీయ సునామీ! ఓటు యుద్ధంతో రాజ్యాధికారం సాధిస్తాం ప్రాతినిధ్యం కల్పించని...

మహిళలపై దాడి చేసిన వారిని జైలుకు పంపాలి!

మహిళలపై దాడి చేసిన వారిని జైలుకు పంపాలి! అల్మాస్‌గూడ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నాం డాక్టర్‌...

తెలంగాణలో బీజేపీ ఆటలు సాగనివ్వం!

తెలంగాణలో బీజేపీ ఆటలు సాగనివ్వం! కులమతాల మధ్య చిచ్చు పెట్టే రాజకీయాలను ప్రజలు...

దమ్ముంటే బ్యాలెట్‌తో ఎన్నికలు నిర్వహించాలి

దమ్ముంటే బ్యాలెట్‌తో ఎన్నికలు నిర్వహించాలి నాగ్‌పూర్‌లో కాంగ్రెస్‌ గెలుపుతో బీజేపీకి భయం కాంగ్రెస్‌ సీనియర్‌...

జనగణనలో ఓబీసీ కాలమ్‌ తప్పనిసరిగా చేర్చాలి!

జనగణనలో ఓబీసీ కాలమ్‌ తప్పనిసరిగా చేర్చాలి! కులాలవారీ లెక్కలతోనే బీసీల జనాభాపై స్ప‌ష్ట‌త‌ మంత్రి...

ఓటు చోరీపై సమరభేరి!

ఓటు చోరీపై సమరభేరి! నవంబర్‌ 1న ఢిల్లీ నిరసనకు సన్నాహాలు గల్లీగల్లీలో ఓటు హక్కుల...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ముంబైపై బిష్ణోయ్‌ గురి!

ముంబైపై బిష్ణోయ్‌ గురి! దావూద్‌ తర్వాత మాఫియా పగ్గాలు చేపట్టే వ్యూహమా? సిద్ధూ మూసేవాలా...

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.