epaper
Sunday, November 15, 2026
epaper
BREAKING NEWS
Loading News...

ఆశాల సమస్యలు పరిష్కరించాలి

ఆశాల సమస్యలు పరిష్కరించాలి

రేపటి కలెక్టరేట్ ధర్నాను జయప్రదం చేయండి…….

బీఆర్‌టీయూ జిల్లా అధ్యక్షుడు గోనె యువరాజు పిలుపు…..

కాకతీయ, నర్సంపేట టౌన్: ఆశా వర్కర్ల న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ రేపు జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట నిర్వహించనున్న ధర్నాలో ఆశా వర్కర్లు పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని బీఆర్‌టీయూ జిల్లా అధ్యక్షుడు గోనె యువరాజు పిలుపునిచ్చారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన విధంగా ఆశా వర్కర్లకు నెలకు 18 వేల వేతనం చెల్లించాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, పెండింగ్ వేతనాలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఎన్‌సీటీ టార్గెట్లను ఎత్తివేసి, జాబ్‌చార్ట్ ప్రకారం విధులు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని కోరారు.ఆశా వర్కర్లు ఎదుర్కొంటున్న సమస్యలను గత కొన్ని నెలలుగా రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నప్పటికీ పరిష్కరించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వారి న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరారు.
లేనిపక్షంలో డిసెంబర్ 15 నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఆశా వర్కర్లు విధులను బహిష్కరించి నిరవధిక సమ్మెకు దిగుతారని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఆశా వర్కర్లంతా ఐక్యంగా కదిలి రేపటి ధర్నాను విజయవంతం చేయాలని యువరాజు కోరారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

కేసు ఎత్తేస్తేనే కొనుగోళ్లు!

కేసు ఎత్తేస్తేనే కొనుగోళ్లు! ఏనుమాముల మార్కెట్‌లో వ్యాపారుల పంతం అడ్తి సెక్షన్‌ అధ్యక్షుడు లింగారెడ్డిపై...

మినీ స్టేడియంలో విద్యుత్ వెలుగులు

మినీ స్టేడియంలో విద్యుత్ వెలుగులు వాకర్లు, క్రీడాకారుల ఇబ్బందులకు పరిష్కారం కాకతీయ, నర్సంపేట టౌన్:...

మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడుకోవాలి

మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడుకోవాలి కాకతీయ, నెల్లికుదురు: మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడుకోవాలని...

వెంకటమ్మ కుటుంబాన్ని పరామర్శించిన యాదవ రెడ్డి

వెంకటమ్మ కుటుంబాన్ని పరామర్శించిన యాదవ రెడ్డి కాకతీయ, నెల్లికుదురు: ఇనుగుర్తి మండలంలోని లక్ష్మీపురం...

గుడుంబా విక్రయాలపై పోలీసుల ఉక్కుపాదం..

గుడుంబా విక్రయాలపై పోలీసుల ఉక్కుపాదం.. *ఒకే రోజు ఆరు కేసులు నమోదు.. 54...

ఘనంగా గుట్టయ్యగౌడ్ జన్మదిన వేడుకలు

ఘనంగా గుట్టయ్యగౌడ్ జన్మదిన వేడుకలు కాకతీయ, నెల్లికుదురు:మండలంలోని నైనాల గ్రామానికి చెందిన కాంగ్రెస్...

యాసంగిలో వరికి స్వస్తి

యాసంగిలో వరికి స్వస్తి ఆరుతడి పంటల సాగుకు ప్రాధాన్యం! ఎల్‌-నినో ప్రభావంతో నీటి ఎద్దడి,...

మార్కెట్‌ను ఏఎంసీకి అప్పగించండి

మార్కెట్‌ను ఏఎంసీకి అప్పగించండి నాలుగేళ్లుగా అసంపూర్తిగా ఇంటిగ్రేటెడ్‌ ఫ్రూట్స్‌ మార్కెట్‌ రూ.24 కోట్ల పనులు...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ముంబైపై బిష్ణోయ్‌ గురి!

ముంబైపై బిష్ణోయ్‌ గురి! దావూద్‌ తర్వాత మాఫియా పగ్గాలు చేపట్టే వ్యూహమా? సిద్ధూ మూసేవాలా...

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.