epaper
Saturday, September 12, 2026
epaper
BREAKING NEWS
Loading News...

ప్రభుత్వం ఆ పని చేస్తోందా? పార్లమెంట్‌లో ఒవైసీ సూటి ప్రశ్న!

కాకతీయ, నేషనల్ డెస్క్: సోమవారం జరిగిన లోక్‌సభ సమావేశంలో ఎంఐఎం అధినేత హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ కేంద్ర ప్రభుత్వాన్ని ఉద్దేశించి కీలక ప్రశ్నలు లేవనెత్తారు. దేశవ్యాప్తంగా మైక్రోఫైనాన్స్ రుణాల బకాయిలు ఆందోళనకర స్థాయిలో పెరుగుతున్న నేపథ్యంలో, ఈ సమస్యపై ప్రభుత్వ అవగాహన, విశ్లేషణ, పరిష్కార చర్యలపై ఆయన వివరణ కోరారు.

ఒవైసీ ప్రశ్నిస్తూ.. 2024-25 ఆర్థిక సంవత్సరంలో మైక్రోఫైనాన్స్ రుణాల బకాయిలు 163 శాతం పెరిగి రూ. 43,000 కోట్లకు చేరుకున్నాయని అన్నారు. ఈ పెరుగుదల ప్రత్యేకించి చిన్న మొత్తంలో రుణాలు తీసుకున్న స్మాల్ బారోవర్ల (Small Borrowers) వద్ద ఎక్కువగా కనిపిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఇది మైక్రోఫైనాన్స్ రంగానికి, మొత్తం క్రెడిట్ ఎకోసిస్టమ్‌కి ప్రమాదకర సంకేతమని ఓవైసీ అభిప్రాయపడ్డారు.

మైక్రోఫైనాన్స్ రుణాలు ముఖ్యంగా తక్కువ ఆదాయ వర్గాలకు, మహిళలకు గ్రామీణ ప్రాంతాల ప్రజలకు అందుతాయి. ఈ రుణాలు తిరిగి చెల్లించడంలో సమస్యలు రావడం వల్ల NBFC-MFIs (Non-Banking Financial Companies – Microfinance Institutions), స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు వంటి సంస్థలు ఆర్థికపరంగా ఒత్తిడికి గురవుతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

ప్రభుత్వం ఈ బకాయిల పెరుగుదల వెనుక కారణాలను గుర్తించిందా? ద్రవ్యోల్బణం, ఉపాధి అవకాశాల లోపం, వ్యవసాయ, చిన్న వ్యాపార రంగాలలో నష్టాలు వంటి అంశాలు ఎంత మేర ప్రభావం చూపుతున్నాయో ప్రభుత్వం అధ్యయనం చేసిందా? అనే ప్రశ్నలను ఒవైసీ స్పష్టంగా ముందుకు తెచ్చారు.

అంతేకాదు ఈ పరిస్థితి NBFCలు, చిన్న ఫైనాన్స్ బ్యాంకులు మాత్రమే కాకుండా దేశంలోని మొత్తం బ్రాడర్ క్రెడిట్ సిస్టమ్ (Broader Credit Ecosystem) పైన కూడా ప్రతికూల ప్రభావం చూపుతుందని హెచ్చరించారు. భవిష్యత్తులో మైక్రోలోన్ పోర్ట్‌ఫోలియో (Microloan Portfolio) ఇంకా క్షీణించకుండా ప్రభుత్వం ప్రత్యేక సరిదిద్దే విధానం (Corrective Framework) రూపొందిస్తుందా? ఉంటే దాని వివరాలను వెల్లడించాలని ఆయన కోరారు.

ఈ ప్రశ్న మైక్రోఫైనాన్స్ రంగంలో ప్రస్తుత ఆర్థిక పరిస్థితులపై దృష్టి సారించడమే కాకుండా, చిన్న రుణగ్రహీతలు, రుణమిచ్చే సంస్థల భవిష్యత్తుపై ఆందోళనలను స్పష్టంగా ప్రతిబింబిస్తోంది. ప్రభుత్వం ఈ ప్రశ్నకు ఎలా సమాధానం ఇస్తుందో, ఏ చర్యలు తీసుకుంటుందో అన్నది మైక్రోఫైనాన్స్ రంగం ఆసక్తిగా ఎదురుచూస్తోంది.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

జై శ్రీరామ్‌ బస్తాల్లో పీడీఎస్‌ బియ్యం రీప్యాకింగ్‌

జై శ్రీరామ్‌ బస్తాల్లో పీడీఎస్‌ బియ్యం రీప్యాకింగ్‌ హసన్‌పర్తిలో ముఠా గుట్టురట్టు.. 56...

బాధ్యతాయుతమైన జర్నలిజంతోనే సమాజానికి మేలు

బాధ్యతాయుతమైన జర్నలిజంతోనే సమాజానికి మేలు వార్త ప్రచురించే ముందు వాస్తవాలను నిర్ధారించుకోవాలి ప్ర‌జాప్ర‌యోజ‌నాన్ని దృష్టిలో...

వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌లో 22 మంది ఇన్‌స్పెక్టర్ల బదిలీ..

కమిషనరేట్‌లో భారీగా సీఐల బదిలీలు 22 మంది ఇన్‌స్పెక్టర్లకు స్థానచలనం కీలక పోలీస్‌స్టేషన్లకు కొత్త...

ములుగు ఇసుక క్వారీల్లో వివాదం

ములుగు ఇసుక క్వారీల్లో వివాదం త‌న‌పై హ‌త్యాయ‌త్నం జ‌రిగిందంటూ బీఆర్ఎస్ చ‌క్ర‌పాణి ఆరోప‌ణ‌ మూడు...

దమ్ముంటే రేవూరితో రాజీనామా చేయించి రండి

దమ్ముంటే రేవూరితో రాజీనామా చేయించి రండి రేవంత్‌ వచ్చినా.. రేవూరి తాత వచ్చినా...

వాహ్‌.. కమిషనర్‌ జీ! చిన్నారి వైద్యానికి అండగా అభిషేక్‌ అగస్త్య

వాహ్‌.. కమిషనర్‌ జీ! చిన్నారి వైద్యానికి అండగా అభిషేక్‌ అగస్త్య రూ.14 లక్షల సాయం...

స్వాంతంత్య్ర వేడుకలకు దూరంగా విద్యార్థులు

స్వాంతంత్య్ర వేడుకలకు దూరంగా విద్యార్థులు సెయింట్‌ థెరిస్సా పాఠశాలపై తల్లిదండ్రుల ఆగ్రహం బస్సు ఫీజులు...

వ్యూహకర్త కాదు… విజేత..!

వ్యూహకర్త కాదు... విజేత..! బీజేపీ కంచుకోటలో ప్రశాంత్ కిశోర్ సంచలనం ప్రత్యక్ష రాజకీయాల తొలి...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.