epaper
Tuesday, October 27, 2026
epaper
BREAKING NEWS
Loading News...

సీఐడీ కలకలం.. హైడ్రామా మధ్య ఏకగ్రీవం

సీఐడీ కలకలం.. హైడ్రామా మధ్య ఏకగ్రీవం
బాదం ప్రవీణ్‌ నామినేషన్‌ ఉపసంహరణ
అధ్యక్షుడిగా కాట్రగడ్డ సతీష్‌ ఎన్నిక

కాకతీయ, ములుగు: ములుగు జిల్లా రైస్‌ మిల్లర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్ష ఎన్నికలు నాటకీయ పరిణామాల మధ్య ముగిశాయి. ఎన్నికల రోజే అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న బాదం ప్రవీణ్‌తో పాటు మరో ఆరుగురు రైస్‌ మిల్లర్లను సీబీ సీఐడీ అధికారులు అదుపులోకి తీసుకోవడం కలకలం రేపింది. తెల్లవారుజామున జాకారం సమీపంలోని జాతీయ రహదారిపై ప్రవీణ్‌ను అదుపులోకి తీసుకున్న అధికారులు హన్మకొండ నుంచి మధ్యాహ్నం ఎన్నికలు జరిగే ప్రదేశానికి తీసుకొచ్చారు. దీంతో ఎన్నికల ప్రక్రియపై ఉత్కంఠ నెలకొంది. అందరూ ప్రవీణ్‌ తిరిగి అధ్యక్ష పదవికి పోటీ చేస్తారని భావించినప్పటికీ ఆయన అనూహ్యంగా తన నామినేషన్‌ను ఉపసంహరించుకున్నారు. దీంతో కాట్రగడ్డ సతీష్‌ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అనంతరం మద్దతుదారులు బాణాసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు. మరోవైపు కాంగ్రెస్‌లోని రెండు వర్గాలు వేర్వేరు అభ్యర్థులకు మద్దతు ఇచ్చాయనే ప్రచారం రాజకీయ చర్చకు దారితీసింది.

మిల్లుల్లో తనిఖీలు.. సీఐడీ దర్యాప్తుపై చర్చ

ప్రవీణ్‌కు చెందిన రెండు మిల్లులతో పాటు మరో నాలుగు మిల్లుల్లో విజిలెన్స్‌ అధికారులు తనిఖీలు నిర్వహించినట్లు సమాచారం. రాష్ట్రవ్యాప్తంగా సీఎంఆర్‌ బియ్యం సరఫరాలో అక్రమాల ఆరోపణలపై సీఐడీ దర్యాప్తు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. అయితే ప్రవీణ్‌ను ఏ కేసులో అదుపులోకి తీసుకున్నారు? నామినేషన్‌ ఉపసంహరణకు కారణాలేమిటి? ఎన్నికల వేళ చోటుచేసుకున్న పరిణామాల వెనుక రాజకీయ జోక్యం ఉందా? అనే అంశాలపై అధికారిక స్పష్టత రావాల్సి ఉంది.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

బీజేపీ విధానాలపై పోరాటాలు ఉధృతం చేస్తాం

బీజేపీ విధానాలపై పోరాటాలు ఉధృతం చేస్తాం ఎల్‌నినో కరువు నివారణకు కేంద్ర, రాష్ట్ర...

పట్టభద్రుల ఓటరు నమోదును వేగవంతం చేయాలి

పట్టభద్రుల ఓటరు నమోదును వేగవంతం చేయాలి నవంబర్‌ 6లోగా ప్రతి పట్టభద్రుడి ఓటు...

వెంకన్న కుటుంబానికి అండగా ఉంటాం

వెంకన్న కుటుంబానికి అండగా ఉంటాం డాక్టర్‌ పెరుమాండ్ల రామకృష్ణ, రేగుంట సునీల్‌ మాదిగ అనారోగ్యంతో...

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలవబోతున్నాం!

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలవబోతున్నాం! ఈ రెండు ఎమ్మెల్సీ స్థానాల్లో గెలిస్తే రాబోయే...

దసరాకు ఇస్తామన్న డీఏలు ఏమయ్యాయి?

దసరాకు ఇస్తామన్న డీఏలు ఏమయ్యాయి? యూత్‌ డిక్లరేషన్‌, మెగా డీఎస్సీ హామీలు ఏమయ్యాయి? ఉద్యోగులు,...

పర్వతగిరి మండలంపర్వతగిరి మండలంలో మహిళ హత్య

పర్వతగిరి మండలంపర్వతగిరి మండలంలో మహిళ హత్య   హర్జ తండాకు చెందిన పాత్య పూలమ్మ...

అమరవీరుల స్ఫూర్తితో ముందుకు సాగాలి

అమరవీరుల స్ఫూర్తితో ముందుకు సాగాలి కరీంనగర్‌లో 20 కి.మీ. సైకిల్‌ ర్యాలీ విద్యార్థులు, వైద్యులు,...

పోలీసు అమరవీరులకు ఘన నివాళులు

పోలీసు అమరవీరులకు ఘన నివాళులు గొర్రెకుంట నుంచి జాన్‌పీర్ల మీదుగా కొవ్వొత్తుల ర్యాలీ కాకతీయ,...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ముంబైపై బిష్ణోయ్‌ గురి!

ముంబైపై బిష్ణోయ్‌ గురి! దావూద్‌ తర్వాత మాఫియా పగ్గాలు చేపట్టే వ్యూహమా? సిద్ధూ మూసేవాలా...

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.