epaper
Saturday, October 31, 2026
epaper
BREAKING NEWS
Loading News...

పెంచికలపేట పీఏసీఎస్‌కు కొత్త సారథి!

పెంచికలపేట పీఏసీఎస్‌కు కొత్త సారథి!
చైర్మన్‌గా ఎగితే లింగన్న బాధ్యతల స్వీకరణ
గ్రామానికి తొలిసారి దక్కిన అవకాశం
వారానికోసారి రైతులకు అవగాహన సదస్సులు నిర్వహించాలి : ఎమ్మెల్యే రేవూరి

కాకతీయ, ఆత్మకూరు: హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండలం పెంచికలపేట ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (పీఏసీఎస్‌) చైర్మన్‌గా ఎగితే లింగన్న బాధ్యతలు స్వీకరించారు. ఈ గ్రామం నుంచి తొలిసారిగా చైర్మన్‌ పదవి దక్కడంతో గ్రామస్థులు, రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి మాట్లాడుతూ పీఏసీఎస్‌ చైర్మన్ల పదవీకాలం ఆరు నెలలు మాత్రమేనని, పనితీరు సంతృప్తికరంగా ఉంటే మరో ఆరు నెలలు పొడిగించే అవకాశం ఉంటుందని తెలిపారు. రైతులకు ప్రభుత్వ పథకాలు, రుణాలు, ఆధునిక సాగు పద్ధతులపై అవగాహన కల్పించాలని సూచించారు. ప్రతి వారం రైతులతో సమావేశాలు నిర్వహించి వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలన్నారు. సంఘం కార్యకలాపాల్లో పారదర్శకత పాటిస్తూ పాలకవర్గ సభ్యులందరినీ సమన్వయం చేసుకోవాలని కోరారు. నూతన చైర్మన్‌ ఎగితే లింగన్న మాట్లాడుతూ తనపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించిన ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. కాంగ్రెస్‌ పార్టీ గ్రామ అధ్యక్షుడిగా పనిచేస్తూ పార్టీ బలోపేతానికి కృషి చేశానని, ఇప్పుడు పాలకవర్గ సభ్యులందరితో కలిసి రైతుల సంక్షేమం, సంఘం అభివృద్ధికి కృషి చేస్తానని చెప్పారు. కార్యక్రమంలో పాలకవర్గ సభ్యులు, రైతులు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

వరికి ప్రత్యామ్నాయంగా ఆరుతడి పంటల సాగుకు ప్రాధాన్యత ఇవ్వాలి..

వరికి ప్రత్యామ్నాయంగా ఆరుతడి పంటల సాగుకు ప్రాధాన్యత ఇవ్వాలి.. నీటి వనరులను సంరక్షిస్తూ...

సీఐడీ కలకలం.. హైడ్రామా మధ్య ఏకగ్రీవం

సీఐడీ కలకలం.. హైడ్రామా మధ్య ఏకగ్రీవం బాదం ప్రవీణ్‌ నామినేషన్‌ ఉపసంహరణ అధ్యక్షుడిగా కాట్రగడ్డ...

బీజేపీ విధానాలపై పోరాటాలు ఉధృతం చేస్తాం

బీజేపీ విధానాలపై పోరాటాలు ఉధృతం చేస్తాం ఎల్‌నినో కరువు నివారణకు కేంద్ర, రాష్ట్ర...

పట్టభద్రుల ఓటరు నమోదును వేగవంతం చేయాలి

పట్టభద్రుల ఓటరు నమోదును వేగవంతం చేయాలి నవంబర్‌ 6లోగా ప్రతి పట్టభద్రుడి ఓటు...

వెంకన్న కుటుంబానికి అండగా ఉంటాం

వెంకన్న కుటుంబానికి అండగా ఉంటాం డాక్టర్‌ పెరుమాండ్ల రామకృష్ణ, రేగుంట సునీల్‌ మాదిగ అనారోగ్యంతో...

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలవబోతున్నాం!

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలవబోతున్నాం! ఈ రెండు ఎమ్మెల్సీ స్థానాల్లో గెలిస్తే రాబోయే...

దసరాకు ఇస్తామన్న డీఏలు ఏమయ్యాయి?

దసరాకు ఇస్తామన్న డీఏలు ఏమయ్యాయి? యూత్‌ డిక్లరేషన్‌, మెగా డీఎస్సీ హామీలు ఏమయ్యాయి? ఉద్యోగులు,...

పర్వతగిరి మండలంపర్వతగిరి మండలంలో మహిళ హత్య

పర్వతగిరి మండలంపర్వతగిరి మండలంలో మహిళ హత్య   హర్జ తండాకు చెందిన పాత్య పూలమ్మ...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ముంబైపై బిష్ణోయ్‌ గురి!

ముంబైపై బిష్ణోయ్‌ గురి! దావూద్‌ తర్వాత మాఫియా పగ్గాలు చేపట్టే వ్యూహమా? సిద్ధూ మూసేవాలా...

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.