epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

ఆడిది ఈడ!.. ఈడిది ఆడ!

ఆడిది ఈడ!.. ఈడిది ఆడ!!
మహిళా పోలీస్ స్టేషన్ల అడ్రస్‌ల్లో మహిమ!
వరంగల్ ఠాణా హన్మకొండలో
హన్మకొండ స్టేషన్ వరంగల్లో
వరంగల్ పోలీస్ కమిషనరేట్‌లో అధికారుల వింత వైఖ‌రి

కాకతీయ, వరంగల్ : ఆపదలో ఉన్న మహిళలు ధైర్యంగా పోలీసులను ఆశ్రయించాలి.. ఇదీ తెలంగాణ పోలీసుల కొటేషన్. తీరా వస్తే ఏముంది.. అడ్రస్ ల్లో మాయాజాలంతో వరంగల్, హన్మకొండ మహిళలు ఆందోళన చెందాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. అసలు మహిళలు పోలీస్ స్టేషన్ మెట్లెక్కుతున్నారంటే.. వారి అసహనం, ఓపిక ఎంత నశించి ఉంటాయో అర్థం చేసుకోవచ్చు. అలాంటి స్థితిలో తమ బాధను పోలీసులకు మొరపెట్టుకుందా మనుకునే వరంగల్, హన్మకొండ జిల్లాల మహిళలను వరంగల్ పోలీస్ కమిషనరేట్ మరింత పరీక్షకు గురి చేస్తోంది.

 

వరంగల్ సెంట్రల్ జైలు ఎదురుగా సందులో ఉన్న హన్మకొండ మహిళా పోలీస్ స్టేషన్

వరంగల్ నగరం.. పాత సెంట్రల్ జైలు ఎదుటి వైపు రంగంపేట ఏరియాలో ఒక మహిళా పోలీస్ స్టేషన్ ఉంది. ఈ విషయం అందరికీ తెలియకపోయినా.. స్థానికులకు, బాధితులకు, నిందితులకు తెలిసే ఉంటుంది. అయితే, ఈ పోలీస్ స్టేషన్ వరంగల్ ఏరియాకే చెందినదనుకుంటే.. కష్టాలు సంకెళ్లు తెరుచుకున్నట్టే? చావుకబురు సల్లగా చెప్పినట్టు.. ఈ పోలీస్ స్టేషన్ హన్మకొండది.. వరంగల్ పోలీస్ స్టేషన్ హన్మకొండలో ఉన్నదనే ఇక్కడి సిబ్బంది సమాధానంతో మహిళల ఆవేదనంతా మటుమాయమై పోతోంది. దీంతో పలువురు వరంగల్ మహిళలు.. హన్మకొండకు వెళ్లాలా? అని దిగులుతో ఆలోచనలో పడాల్సి వస్తోంది. అంత దూరమని ఊరుకుంటే.. వేధింపులకు గురికాకతప్పని పరిస్థితులు ఎదురవుతున్నాయని వాపోతున్నారు. మహిళలంటేనే భూదేవికి ఉన్నంత ఓపిక ఉంటుందంటారు.. అలాంటి ఓపికను వరంగల్ కమిషనరేట్ పోలీసులు.. ఈ విధంగా పరీక్షించడం విస్మయానికి గురి చేస్తోంది.

హన్మకొండలో ఉన్న వరంగల్ మహిళా పోలీస్ స్టేషన్

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

యూజీడీకి ఆధునిక సాంకేతికత దోహదం

యూజీడీకి ఆధునిక సాంకేతికత దోహదం మంచినీరు, ఘన వ్యర్థాలు, మురుగునీటి నిర్వహణపై ప్రత్యేక...

పెండింగ్‌ కేసుల్లో జాప్యం చేస్తే కఠిన చర్యలు

పెండింగ్‌ కేసుల్లో జాప్యం చేస్తే కఠిన చర్యలు పెండింగ్‌ కేసుల పరిష్కారంపై ప్రత్యేక...

మోడల్ మార్కెట్‌లో అక్రమాల జాతర!

మోడల్ మార్కెట్‌లో అక్రమాల జాతర! రోడ్లన్నీ ఆక్రమణ.. పార్కింగ్ స్థ‌లాల్లోనూ అమ్మకం చైర్ పర్సన్...

ఉద్యాన సాగుతో రైతులకు అధిక ఆదాయం

ఉద్యాన సాగుతో రైతులకు అధిక ఆదాయం పంటల వైవిధ్యీకరణతో వాతావరణ మార్పులు మార్కెట్‌ ఒడిదుడుకులను...

బీఆర్‌ఎస్‌.. బీజేపీ బాటలోనే

బీఆర్‌ఎస్‌.. బీజేపీ బాటలోనే కేసీఆర్‌ దళితులను మోసం చేశారు దళిత స్పీకర్‌ను అవమానించడం దారుణం అసెంబ్లీకి...

మట్టి గణపతిని పూజిద్దాం.. పర్యావరణాన్ని కాపాడుదాం

మట్టి గణపతిని పూజిద్దాం.. పర్యావరణాన్ని కాపాడుదాం పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ సహకరించాలి మట్టి...

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి ప్రభుత్వ లక్ష్యాలను నిర్ణీత సమయంలో చేరుకోవాలి జిల్లా వైద్య...

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?!

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?! ములుగు డీటీవో అక్ర‌మాల‌పై మీ మౌనం...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.