epaper
Saturday, September 12, 2026
epaper
BREAKING NEWS
Loading News...

ఐసీఐసీఐ క్రెడిట్ కార్డు యూజర్లకు బిగ్ షాక్!

ఐసీఐసీఐ క్రెడిట్ కార్డు యూజర్లకు బిగ్ షాక్!
గేమింగ్, యూపీఐ, ట్రావెల్‌ అన్నింటిపైనా బాదుడే
ప్రీమియం కార్డుల రివార్డులకూ కోత
జనవరి 2026 నుంచి ఛార్జీలు అమ‌ల్లోకి

కాకతీయ, నేషనల్ డెస్క్ : ఐసీఐసీఐ క్రెడిట్ కార్డు వాడుతున్న లక్షలాది మందికి బ్యాంక్ భారీ షాక్ ఇచ్చింది. 2026 జనవరి నుంచి అమల్లోకి రానున్న కొత్త నిబంధనలతో క్రెడిట్ కార్డు వాడకం మరింత ఖరీదుగా మారనుంది. ఛార్జీలు పెంచడంతో పాటు రివార్డు పాయింట్లపై కోతలు విధిస్తూ ఐసీఐసీఐ బ్యాంక్ కీలక మార్పులు ప్రకటించింది. ఈ కొత్త రూల్స్‌ను 2026 జనవరి–ఫిబ్రవరి మధ్య విడతల వారీగా అమలు చేయనున్నట్లు బ్యాంక్ వెల్లడించింది. కొత్త నిబంధనల ప్రకారం ఆన్‌లైన్ గేమింగ్ ప్లాట్‌ఫామ్‌లలో క్రెడిట్ కార్డు ద్వారా చేసే ప్రతి లావాదేవీపై 2 శాతం అదనపు ఛార్జీ వసూలు చేయనున్నారు. ఇప్పటివరకు గేమింగ్ కోసం క్రెడిట్ కార్డులను విస్తృతంగా వాడుతున్న యూజర్లకు ఇది భారీ దెబ్బగా మారనుంది.

యూపీఐ వాలెట్లలో నగదు లోడింగ్‌కూ కట్

అమెజాన్ పే, పేటీఎం వంటి యూపీఐ వాలెట్లలో నెలకు రూ.5,000 కంటే ఎక్కువ మొత్తాన్ని క్రెడిట్ కార్డు ద్వారా లోడ్ చేస్తే 1 శాతం ఛార్జీ తప్పనిసరి. దీంతో వాలెట్ లావాదేవీలపై కూడా భారం పెరగనుంది. ట్రావెలింగ్ ఖర్చులు రూ.50 వేల్ని దాటితే వాటిపై కూడా 1 శాతం అదనపు ఛార్జీ విధించనున్నారు. దీంతో ఫ్లైట్ టికెట్లు, హోటల్ బుకింగ్స్ మరింత ఖరీదవుతాయి. ఐసీఐసీఐ బ్రాంచ్‌లో క్రెడిట్ కార్డు బిల్లును నగదు రూపంలో చెల్లిస్తే ఇకపై రూ.150 అదనంగా చెల్లించాల్సిందే. డిజిటల్ పేమెంట్లను ప్రోత్సహించేందుకే ఈ నిర్ణయమని బ్యాంక్ చెబుతోంది. ‘ఎమెరాల్డ్ మెటల్’ వంటి ప్రీమియం కార్డులపై కూడా బ్యాంక్ కోతలు విధించింది. ప్రభుత్వ సేవలు, ఇంధనం, రెంట్, పన్నులు, వాలెట్ లావాదేవీలపై ఇస్తున్న రివార్డు పాయింట్లను తగ్గించింది. రవాణా ఖర్చులకు నెలకు గరిష్టంగా రూ.20 వేల వరకే రివార్డులు అందనున్నాయి.

యాడ్-ఆన్ కార్డు, ఆఫర్లపై పరిమితులు

యాడ్-ఆన్ కార్డు తీసుకోవాలంటే రూ.3,500 ఫీజు తప్పనిసరి. బుక్‌మైషో ‘బై వన్ గెట్ వన్’ ఆఫర్‌కు గత మూడు నెలల్లో కనీసం రూ.25 వేల ఖర్చు షరతు. ఇన్‌స్టంట్ ప్లాటినం కార్డు హోల్డర్లకు ఫిబ్రవరి 2026 నుంచి ఈ ఆఫర్ పూర్తిగా రద్దు. మొత్తంగా చూస్తే 2026 నుంచి ఐసీఐసీఐ క్రెడిట్ కార్డు వాడకం అంటే ప్రతి స్వైప్‌కు ఛార్జీ, ప్రతి లావాదేవీకి కట్ అన్నట్టుగా మారనుంది. ఇప్పటి నుంచే ఖర్చులపై నియంత్రణ పెట్టుకోకపోతే కొత్త ఏడాదిలో కార్డు యూజర్ల జేబుకు భారీ చిల్లు పడటం ఖాయమని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

వ్యూహకర్త కాదు… విజేత..!

వ్యూహకర్త కాదు... విజేత..! బీజేపీ కంచుకోటలో ప్రశాంత్ కిశోర్ సంచలనం ప్రత్యక్ష రాజకీయాల తొలి...

పురుగులు ప‌రుగులు పెట్టించాయి

పురుగులు ప‌రుగులు పెట్టించాయి ఢిల్లీని కదిలించిన జెన్‌జీ జోరు! హేళనగా పుట్టిన 'కాక్రోచ్ జనతా...

13 ఏళ్ల విద్యార్థినిపై తోటి విద్యార్థుల లైంగిక వేధింపులు

13 ఏళ్ల విద్యార్థినిపై తోటి విద్యార్థుల లైంగిక వేధింపులు పాఠశాల ఆవరణలోనే జరిగిన...

జీ7 సదస్సులో మరోసారి మెరిసిన ‘మెలోడీ’ జోడీ

జీ7 సదస్సులో మరోసారి మెరిసిన 'మెలోడీ' జోడీ ఎవియన్‌లో ముచ్చటించుకున్న మోదీ, మెలోనీ సోషల్...

భార్యకు పెళ్లి చేసిన భర్త

భార్యకు పెళ్లి చేసిన భర్త పన్నెండేళ్లు చిన్నవాడైన యువకుడితో వివాహిత ఎఫైర్ మహిళను కలిసేందుకు...

బెంగాల్ వీధుల్లో ‘అంకుశం’ సీన్ రిపీట్

బెంగాల్ వీధుల్లో ‘అంకుశం’ సీన్ రిపీట్ దోపిడీలు, భూకబ్జాల కేసుల్లో అరెస్టయిన ‘ఫాల్తా...

మంత్రి రామలింగారెడ్డి రాజీనామా!

మంత్రి రామలింగారెడ్డి రాజీనామా! బెంగళూరు అభివృద్ధి శాఖ ఇస్తామని మాటిచ్చి త‌ప్పారు సాగునీటి శాఖ...

రితాబ్రతా బెనర్జీ తిరుగుబాటు

రితాబ్రతా బెనర్జీ తిరుగుబాటు సీపీఎం నుంచి తృణమూల్ మీదుగా బీజేపీ వైపు నయా...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.