epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

ఏళ్ల తరబడి పాతుకుపోతే సహించం

ఏళ్ల తరబడి పాతుకుపోతే సహించం
ఆడిట్ చేసి ప్రెస్ క్లబ్ ఎన్నికలు నిర్వహించాలి
ఖ‌మ్మం జిల్లా . టీడబ్ల్యూజేఎఫ్ నాయ‌కులు ధ్వ‌జం
టీడబ్ల్యూజేఎఫ్ ప్రెస్ క్లబ్ అధ్యక్ష, కార్యదర్శుల‌కు స‌న్మానం

కాకతీయ, ఖమ్మం ప్రతినిధి : ఖమ్మం జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్ వ్యవహారాలపై ఇకపై నిర్ల‌క్ష్యాన్ని సహించబోమని టీడబ్ల్యూజేఎఫ్ జిల్లా నాయకత్వం స్పష్టం చేసింది. టీడబ్ల్యూజేఎఫ్ ఆధ్వర్యంలో ప్రెస్ క్లబ్ అధ్యక్షుడిగా దగ్గుపాటి మాధవ్, కార్యదర్శిగా నూకల రామచంద్ర మూర్తి (కాకతీయ దినపత్రిక ఖమ్మం స్టాఫ‌ర్) సోమవారం జిల్లా బాధ్యుల సమక్షంలో ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్ష–కార్యదర్శులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన టీడబ్ల్యూజేఎఫ్ జిల్లా అధ్యక్షుడు ఖదీర్, జిల్లా కార్యదర్శి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ ఖమ్మం ప్రెస్ క్లబ్‌కు గొప్ప చరిత్ర ఉందని, ఇది ఒక్క వర్గానికో, ఒక్క యూనియన్‌కో చెందినది కాదని, ప్రతి జర్నలిస్టుకూ హక్కు ఉన్న ఉమ్మడి వేదిక అని స్పష్టం చేశారు. ప్రెస్ క్లబ్ నిర్వహణలో నెలకొన్న అవకతవకలపై ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్, మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్, జిల్లా పౌర సంబంధాల శాఖ అధికారులకు ఫిర్యాదు చేయనున్నట్లు వెల్లడించారు.

సామాన్యుల గొంతుకగా ప్రెస్ క్లబ్ మారాలి

నూతనంగా ప్రమాణ స్వీకారం చేసిన అధ్యక్షుడు దగ్గుపాటి మాధవ్, కార్యదర్శి నూకల రామచంద్ర మూర్తి మాట్లాడుతూ… తమపై నమ్మకం ఉంచి బాధ్యతలు అప్పగించిన జిల్లా కమిటీకి కృతజ్ఞతలు తెలిపారు. జిల్లా నాయకత్వ సూచనల మేరకు ప్రెస్ క్లబ్ నిర్వహణలో కొత్త మార్పులు తీసుకువస్తామని హామీ ఇచ్చారు. ఇకపై ప్రెస్ క్లబ్ సామాన్య ప్రజలు, రైతులు, కార్మికులు, విద్యార్థి సంఘాలు తమ సమస్యలను నిర్భయంగా చెప్పుకునే వేదికగా మారేలా కృషి చేస్తామన్నారు. టిడబ్ల్యూజేఎఫ్ ఆధ్వర్యంలో రాజకీయ పార్టీల ముఖ్య నాయకులతో పాటు ప్రజా సంఘాలతో సమన్వయం చేసుకుని ప్రెస్ క్లబ్ అభివృద్ధికి పాటుపడతామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో టీడబ్ల్యూజేఎఫ్ ఉపాధ్యక్షుడు దువ్వా సాగర్, ట్రెజరర్ తేనె వెంకటేశ్వర్లు, ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా అధ్యక్ష–కార్యదర్శులు ఆవుల శ్రీను, రవికిరణ్, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు మధుశ్రీ, జిల్లా వీడియో గ్రాఫర్ల అధ్యక్ష–కార్యదర్శులు ఫయాజ్, గణేష్, డెస్క్ జర్నలిస్టు అధ్యక్షుడు అక్కిరెడ్డి, నగర అధ్యక్ష–కార్యదర్శులు రాజేంద్ర మూర్తి, వెంకటేశ్వర్లు, జిల్లా నాయకులు నాగలక్ష్మి, వి6 గోపి, హర్షద్, జాకీర్ తదితరులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

కాంగ్రెస్ అంటేనే దగా.. మోసం

కాంగ్రెస్ అంటేనే దగా.. మోసం వెయ్యి రోజుల పాలనలో అన్ని వర్గాలకు అన్యాయం ఆరు...

పాత కక్షలతో యువకుడి హత్య

పాత కక్షలతో యువకుడి హత్య నేతాజీ గ్రౌండ్‌లో శివపై మూకుమ్మడి దాడి ఫోన్‌ చేసి...

తండ్రి ప్రేమ కోసం కూతురి ఆమరణ నిరాహార దీక్ష

తండ్రి ప్రేమ కోసం కూతురి ఆమరణ నిరాహార దీక్ష కుటుంబ వివాదంతో ఆడబిడ్డ...

కార్మికులు, ఉద్యోగులకు పీఆర్సీ వెంటనే ప్రకటించాలి

కార్మికులు, ఉద్యోగులకు పీఆర్సీ వెంటనే ప్రకటించాలి వేతన సంఘం గడువు దాటినా కాలయాపన...

బీఆర్ఎస్‌ నేత తాజుద్దీన్‌కు పువ్వాడ నివాళి

బీఆర్ఎస్‌ నేత తాజుద్దీన్‌కు పువ్వాడ నివాళి గుండెపోటుతో తాజుద్దీన్‌ అకాల మ‌ర‌ణం పార్థివదేహానికి నివాళులర్పించిన...

బకాయిలు చెల్లించండి.. లేదంటే సమరమే!

బకాయిలు చెల్లించండి.. లేదంటే సమరమే! ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు రూ.15 వేల కోట్లు.....

అనామలీస్‌, మ్యాపింగ్‌ కాని ఓటర్లకు ప‌క‌డ్బందీగా నోటీసులు

అనామలీస్‌, మ్యాపింగ్‌ కాని ఓటర్లకు ప‌క‌డ్బందీగా నోటీసులు ఖమ్మం జిల్లాలో 1.75 లక్షల...

25 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం స్వాధీనం

25 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం స్వాధీనం ముగ్గురిపై కేసు నమోదు కాకతీయ, తుంగతుర్తి :...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.