epaper
Saturday, September 12, 2026
epaper
BREAKING NEWS
Loading News...

హైస్కూల్‌లో మిన్నంటిన క్రీడా ఉత్సాహం

హైస్కూల్‌లో మిన్నంటిన క్రీడా ఉత్సాహం
వైభవంగా ప్రారంభమైన ‘సీఎం కప్–2026’ పోటీలు

కాకతీయ, కామేపల్లి: తెలంగాణ ప్రభుత్వం గ్రామీణ యువతలోని క్రీడా ప్రతిభను వెలికితీసేందుకు ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ‘సీఎం కప్–2026’ క్రీడా సంబరాలు కామేపల్లి మండలం గోవింద్రాల బంజారా హైస్కూల్ ప్రాంగణంలో మంగళవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. విద్యార్థులు, యువత క్రీడా స్ఫూర్తితో ఉత్సాహంగా పాల్గొనడంతో పాఠశాల ప్రాంగణం సందడిగా మారింది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ కమిషన్ సభ్యులు రాంరెడ్డి గోపాల్ రెడ్డి పోటీలను ప్రారంభించారు. క్రీడాకారులను ఉద్దేశించి మాట్లాడుతూ, “క్రీడలు కేవలం వినోదం మాత్రమే కాదు… క్రమశిక్షణ, పట్టుదల, ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణానికి పునాది” అని అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీయడమే సీఎం కప్ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు.
మండల అభివృద్ధి అధికారి (ఎంపీడీవో) రవీందర్ మాట్లాడుతూ క్రీడల నిర్వహణకు పటిష్ఠ ఏర్పాట్లు చేయడం జరిగిందని, క్రీడా స్ఫూర్తిని చాటేలా పోటీలు నిర్వహించాలని సూచించారు. మండల విద్యాశాఖాధికారి (ఎంఈఓ) వెంకట్ విద్యార్థులకు చదువుతో పాటు క్రీడలు కూడా ఎంతో అవసరమని వివరించారు.
మండలంలోని వివిధ గ్రామాల నుంచి వచ్చిన యువతీ యువకులు కబడ్డీ, ఖో-ఖో, వాలీబాల్ తదితర పోటీల్లో తమ ప్రతిభను ప్రదర్శించారు. సీఎం కప్ ద్వారా గ్రామీణ క్రీడాకారులకు జాతీయ స్థాయి అవకాశాలు దక్కేలా ప్రభుత్వం చేస్తున్న కృషిని అతిథులు అభినందించారు.
ఈ సందర్భంగా రాంరెడ్డి గోపాల్ రెడ్డి మాట్లాడుతూ, “ఓటమిని గెలుపుకు మెట్టుగా మార్చుకుని ముందుకు సాగాలి. క్రీడాకారుల భవిష్యత్తుకు సీఎం కప్ మంచి వేదిక” అని హితవు పలికారు.
కార్యక్రమంలో మండల అధ్యక్షులు గింజల నర్సిరెడ్డి, గోవింద్రాల సర్పంచ్ బానోత్ కమల, దేవయ్య, ఉప సర్పంచ్ ఆలోత్ తారదేవి, శివ, లక్ష్మీనారాయణ, లావుడ్యా వినోద్, సన్నీ, మూడ్ భావ్ సింగ్, లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు. గెలుపొందిన జట్లను మండల స్థాయి నుంచి తదుపరి దశ పోటీలకు పంపనున్నట్లు అధికారులు తెలిపారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

కాంగ్రెస్ అంటేనే దగా.. మోసం

కాంగ్రెస్ అంటేనే దగా.. మోసం వెయ్యి రోజుల పాలనలో అన్ని వర్గాలకు అన్యాయం ఆరు...

పాత కక్షలతో యువకుడి హత్య

పాత కక్షలతో యువకుడి హత్య నేతాజీ గ్రౌండ్‌లో శివపై మూకుమ్మడి దాడి ఫోన్‌ చేసి...

తండ్రి ప్రేమ కోసం కూతురి ఆమరణ నిరాహార దీక్ష

తండ్రి ప్రేమ కోసం కూతురి ఆమరణ నిరాహార దీక్ష కుటుంబ వివాదంతో ఆడబిడ్డ...

కార్మికులు, ఉద్యోగులకు పీఆర్సీ వెంటనే ప్రకటించాలి

కార్మికులు, ఉద్యోగులకు పీఆర్సీ వెంటనే ప్రకటించాలి వేతన సంఘం గడువు దాటినా కాలయాపన...

బీఆర్ఎస్‌ నేత తాజుద్దీన్‌కు పువ్వాడ నివాళి

బీఆర్ఎస్‌ నేత తాజుద్దీన్‌కు పువ్వాడ నివాళి గుండెపోటుతో తాజుద్దీన్‌ అకాల మ‌ర‌ణం పార్థివదేహానికి నివాళులర్పించిన...

బకాయిలు చెల్లించండి.. లేదంటే సమరమే!

బకాయిలు చెల్లించండి.. లేదంటే సమరమే! ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు రూ.15 వేల కోట్లు.....

అనామలీస్‌, మ్యాపింగ్‌ కాని ఓటర్లకు ప‌క‌డ్బందీగా నోటీసులు

అనామలీస్‌, మ్యాపింగ్‌ కాని ఓటర్లకు ప‌క‌డ్బందీగా నోటీసులు ఖమ్మం జిల్లాలో 1.75 లక్షల...

25 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం స్వాధీనం

25 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం స్వాధీనం ముగ్గురిపై కేసు నమోదు కాకతీయ, తుంగతుర్తి :...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.