epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

ట్రిపుల్ తలాఖ్‌పై సవాల్

ట్రిపుల్ తలాఖ్‌పై సవాల్

ముస్లిం మహిళలకు భరోసా ఇచ్చింది బీజేపీనే

ఓవైసీ.. కాంగ్రెస్, బీఆర్ఎస్‌కు స్పష్టత ఇవ్వాలి

ఎన్నిక‌ల ప్ర‌చారంలో బండి సంజ‌య్

కాంగ్రెస్ గెలిస్తే పన్నుల భారం అంటూ హెచ్చరిక

కాక‌తీయ క‌రీంన‌గర్ బ్యూరో : కరీంనగర్ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ప్రతిపక్షాలపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ట్రిపుల్ తలాఖ్ రద్దుతో ముస్లిం మహిళలకు మేలు జరిగిందా? లేదా? అనే అంశంపై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ స్పష్టంగా సమాధానం చెప్పాలని సవాల్ విసిరారు. ట్రిపుల్ తలాఖ్ రద్దుకు కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు అనుకూలమా? వ్యతిరేకమా? ప్రజలకు తేల్చి చెప్పాలని డిమాండ్ చేశారు. ముస్లిం మహిళల సమస్యలపై ఒవైసీ ఎన్నడైనా మాట్లాడారా? అంటూ ప్రశ్నించారు. కరీంనగర్‌లోని బుట్టి రాజారాం కాలనీలో జరిగిన స్ట్రీట్ కార్నర్ మీటింగ్‌లో బండి సంజయ్ మాట్లాడుతూ ట్రిపుల్ తలాఖ్‌ను రద్దు చేసి ముస్లిం మహిళలకు భరోసా కల్పించిన ఏకైక పార్టీ బీజేపీ అని స్పష్టం చేశారు. ఈ రద్దును వ్యతిరేకిస్తున్న పార్టీలకు ఈ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని ముస్లిం మహిళలకు పిలుపునిచ్చారు. పొరపాటున కాంగ్రెస్ గెలిస్తే పన్నుల భారంతో ప్రజల నడ్డి విరుస్తారని హెచ్చరించారు.

స్మార్ట్ సిటీ నిధులతో అభివృద్ధి

స్మార్ట్ సిటీ నిధులతో ఆదర్శ్‌నగర్ నుంచి కోర్టు చౌరస్తా వరకు ప్రధాన రహదారులు, డ్రైనేజీ వ్యవస్థతో పాటు అంతర్గత రోడ్లను అభివృద్ధి చేశామని బండి సంజ‌య్ అన్నారు. సుభాష్‌నగర్ ప్రభుత్వ పాఠశాలను కోటి రూపాయల వ్యయంతో మోడల్ స్కూల్‌గా మార్చి డిజిటల్ విద్యను అందిస్తున్నామని, 25వ డివిజన్‌లో అభివృద్ధి ఆశించిన స్థాయిలో కనిపించకపోవడానికి కాంగ్రెస్, బీఆర్ఎస్‌లే బాధ్యత వహించాలని ఆరోపించారు. బీజేపీ మేయర్ గెలిస్తే నెల రోజుల్లోనే 25, 26, 27 డివిజన్లలో ఉన్న సమస్యల పరిష్కారానికి పనులు ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు. తమ అభ్యర్థులు గుణవంతులని, ప్రత్యర్థులు ధనవంతులని విమర్శించారు. బీజేపీని గెలిపించి మేయర్ పీఠాన్ని అప్పగిస్తే డివిజన్ల రూపురేఖలు పూర్తిగా మార్చేస్తామని ప్రకటిస్తూ ప్రజలు ఆలోచించి ఓటేయాలని కోరారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఖరీఫ్‌ కొనుగోళ్లకు ముందస్తు ఏర్పాట్లు

ఖరీఫ్‌ కొనుగోళ్లకు ముందస్తు ఏర్పాట్లు పత్తి, ధాన్యం, మక్కల కొనుగోలు కేంద్రాలపై చర్చ 15...

తల్లి మృతిని తట్టుకోలేక కూతురు మృతి

తల్లి మృతిని తట్టుకోలేక కూతురు మృతి ముత్తారంలో హృదయ విదారక ఘటన ఒకే కుటుంబంలో...

తాతా మధును మండలి నుంచి సస్పెండ్ చేయాలి

తాతా మధును మండలి నుంచి సస్పెండ్ చేయాలి దళిత నేతపై అనుచిత వ్యాఖ్యలు...

వెయ్యి రోజుల పాలనలో ప్రజలకు ఒరిగిందేమిటి?

వెయ్యి రోజుల పాలనలో ప్రజలకు ఒరిగిందేమిటి? హామీల అమలులో కాంగ్రెస్‌ ప్రభుత్వం విఫలం ఆటో...

కాంగ్రెస్‌ హామీలపై బీఆర్‌ఎస్‌ సమరభేరి

కాంగ్రెస్‌ హామీలపై బీఆర్‌ఎస్‌ సమరభేరి హుస్నాబాద్‌లో వారం రోజుల పాటు వినూత్న నిరసనలు బాకీ...

ఎల్లయ్యకుంటకు గండం.. గ్రామానికి పెను ముప్పు!

ఎల్లయ్యకుంటకు గండం.. గ్రామానికి పెను ముప్పు! గండిపడి ప్రమాదకరంగా మారిన చెరువు అత్యవసర మరమ్మతులకు...

ఇందిరమ్మ ఇల్లు రాలేదు.. పాత ఇల్లు ప్రాణం తీసింది!

ఇందిరమ్మ ఇల్లు రాలేదు.. పాత ఇల్లు ప్రాణం తీసింది! మామిడిపల్లిలో శిథిలాల కింద...

మైనారిటీ మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించేలా ప్రత్యేక చర్యలు

మైనారిటీ మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించేలా ప్రత్యేక చర్యలు 600 మంది మహిళలకు...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.