epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ హవా!

మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ హవా!
70 శాతం స్థానాలు అధికార పార్టీ ఖాతాలోకి – పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్
కరీంనగర్, నిజామాబాద్‌లో బీజేపీ బలమైన పట్టు
మూడు కార్పొరేషన్లలో ఎంఐఎం కింగ్‌మేకర్

కాకతీయ, తెలంగాణ బ్యూరో : తెలంగాణలో ఈ రోజు జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం సృష్టించబోతున్నట్లు పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్ సర్వే అంచనా వేసింది. రాష్ట్రవ్యాప్తంగా జరిగిన 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్ల ఎన్నికల్లో దాదాపు 70 శాతం మున్సిపాలిటీలను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకునే అవకాశముందని సర్వే స్పష్టం చేసింది.

మంచిర్యాల, రామగుండం, నల్లగొండ, మహబూబ్‌నగర్, కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్లలో కాంగ్రెస్ స్పష్టమైన ఆధిక్యంలో ఉంటుందని ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి. ఈ ఐదు కార్పొరేషన్లలో కాంగ్రెస్‌దే పైచేయి కనిపిస్తోందని పీపుల్స్ పల్స్ వెల్లడించింది.

కరీంనగర్–నిజామాబాద్‌లో బీజేపీ జోరు
మరోవైపు కరీంనగర్, నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లలో బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించే అవకాశముందని సర్వే అంచనా వేసింది. ఈ రెండు కార్పొరేషన్లను బీజేపీ కైవసం చేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని పేర్కొంది.

ఎంఐఎం కీలక పాత్ర
నిజామాబాద్, కరీంనగర్, మహబూబ్‌నగర్ కార్పొరేషన్లలో ఎంఐఎం కింగ్‌మేకర్ పాత్ర పోషించే పరిస్థితి ఉందని పీపుల్స్ పల్స్ వెల్లడించింది. తుది ఫలితాల్లో ఈ మూడు చోట్ల ఎంఐఎం మద్దతు అత్యంత కీలకంగా మారే అవకాశం ఉందని అంచనా వేసింది.

బీఆర్ఎస్‌కు భారీ ఎదురుదెబ్బ
ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ పార్టీ ఈ ఎన్నికల్లో తీవ్రంగా వెనుకబడే పరిస్థితి కనిపిస్తోంది. ఏ ఒక్క మున్సిపల్ కార్పొరేషన్‌ను కూడా గెలిచే అవకాశాలు లేవని ఎగ్జిట్ పోల్ స్పష్టం చేయడం గమనార్హం.

కార్పొరేషన్ల వారీగా అంచనాలు

రామగుండం: కాంగ్రెస్ 30–34, బీఆర్ఎస్ 16–20, బీజేపీ 3–6, ఇతరులు 4–7

మంచిర్యాల: కాంగ్రెస్ 39–43, బీఆర్ఎస్ 8–12, బీజేపీ 6–9

కొత్తగూడెం: కాంగ్రెస్ 28–34, సీపీఐ 14–16, బీఆర్ఎస్ 7–9

మహబూబ్‌నగర్: కాంగ్రెస్ 26–30, బీఆర్ఎస్ 18–22, బీజేపీ 6–8

నల్లగొండ: కాంగ్రెస్ 21–26, బీఆర్ఎస్ 8–12

నిజామాబాద్: బీజేపీ 26–31, కాంగ్రెస్ 10–16, ఎంఐఎం 8–12

కరీంనగర్: బీజేపీ 24–29, కాంగ్రెస్ 14–16, ఎంఐఎం 6–9

మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ ఆధిక్యం

రాష్ట్రవ్యాప్తంగా 68 నుంచి 76 మున్సిపాలిటీలను కాంగ్రెస్ పార్టీ గెలుచుకునే అవకాశముందని సర్వే తెలిపింది. బీఆర్ఎస్ 29–36 మున్సిపాలిటీలకు పరిమితం కానుండగా, బీజేపీ 3–5 మున్సిపాలిటీల్లో విజయం సాధించే అవకాశం ఉంది. సుమారు 8 నుంచి 14 మున్సిపాలిటీల్లో మాత్రం హోరాహోరీ పోరు కనిపిస్తోందని వెల్లడించింది.

ఓట్ల శాతం అంచనాలు

116 మున్సిపాలిటీల పరిధిలో కాంగ్రెస్‌కు 36 శాతం ఓట్లు, బీఆర్ఎస్‌కు 29.7 శాతం, బీజేపీకి 19.3 శాతం, ఎంఐఎంకు 2 శాతం ఓట్లు దక్కే అవకాశం ఉందని పీపుల్స్ పల్స్ అంచనా వేసింది.

వార్డు స్థాయి ఫలితాల అంచనాలు

కాంగ్రెస్: 1210–1290 వార్డులు

బీఆర్ఎస్: 860–930

బీజేపీ: 250–270

ఎంఐఎం: 35–44

సీపీఐ: 12–17

సీపీఎం: 10–14

ఇతరులు: 90–110

ఈ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు నిజమైతే తెలంగాణ మున్సిపల్ రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీకి భారీ బూస్ట్ లభించనుండగా, బీఆర్ఎస్‌కు మాత్రం గట్టి ఎదురుదెబ్బ తగలనుంది. అధికారిక ఫలితాలు వెలువడే వరకు రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ కొనసాగుతోంది.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

సంధ్యారావు సృష్టికర్త రేవంత్‌ రెడ్డే

సంధ్యారావు సృష్టికర్త రేవంత్‌ రెడ్డే మాదిగలకు సీఎం క్షమాపణ చెప్పాలి డప్పును, మాదిగలను అవమానించారు బీఆర్‌ఎస్‌...

తెలంగాణ వాటా కృష్ణా జలాలు ఏపీకి

తెలంగాణ వాటా కృష్ణా జలాలు ఏపీకి నీళ్లు ఉండి పొలాలకు అందివ్వ‌లేని దుస్థితి 35...

రూ.250 కోట్ల భూమి.. రూ.7 కోట్లకేనా?

రూ.250 కోట్ల భూమి.. రూ.7 కోట్లకేనా? కొండల్‌రెడ్డి భూమి వద్ద బీఆర్‌ఎస్‌ సమరం కేటీఆర్‌...

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?!

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?! ములుగు డీటీవో అక్ర‌మాల‌పై మీ మౌనం...

విద్వేషం, విధ్వంస విధానాలతో కాంగ్రెస్‌ పాలన

విద్వేషం, విధ్వంస విధానాలతో కాంగ్రెస్‌ పాలన వైఫల్యాలను కప్పిపుచ్చేందుకే డైవర్షన్‌ పాలిటిక్స్‌ ప్రజల సమస్యలు,...

ఎర్రవల్లిలో ఉద్రిక్తత

ఎర్రవల్లిలో ఉద్రిక్తత కేసీఆర్ ఫాం హౌస్‌కు వెళ్తున్న బీఆర్‌ఎస్‌ నేతల అరెస్టులు కేసీఆర్‌ ఫామ్‌హౌస్‌...

హామీలపై కాంగ్రెస్‌ను ఎండగడతాం

హామీలపై కాంగ్రెస్‌ను ఎండగడతాం అడ్డగోలు హామీలతో అధికారంలోకి వచ్చి.. ప్రజలను మోసం చేసింది వంద...

ఇదేం అసెంబ్లీ.. కౌరవ సభా.. పోలీసు రాజ్యమా?

ఇదేం అసెంబ్లీ.. కౌరవ సభా.. పోలీసు రాజ్యమా? మహిళా శాసనసభ్యుల చీరెలు లాగుతారా.....

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.