epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

కౌంటింగ్ భారీ ఏర్పాట్లు

కౌంటింగ్ భారీ ఏర్పాట్లు

2 గంటల వరకు పూర్తి ఫలితాలు

అసిస్టెంట్ జిల్లా ఎన్నికల అధికారి నాగేందర్

మున్సిప‌ల్ ఎన్నిక‌ల ఫ‌లితాల‌పై అభ్యర్థుల్లో ఉత్కంఠ

సర్వేలను లెక్కచేయని పరిస్థితి

కాకతీయ, చేర్యాల: మున్సిపల్‌ ఎన్నికల ఓట్ల లెక్కింపున‌కు భారీ ఏర్పాట్లు చేసినట్లు అసిస్టెంట్ జిల్లా ఎన్నికల అధికారి, మున్సిపల్ కమిషనర్ నాగేందర్ తెలిపారు. గురువారం చేర్యాల మండల కేంద్రంలోని కేంద్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల, కళాశాలలో ఉన్న స్ట్రాంగ్‌ రూం, కౌంటింగ్‌ కేంద్రం, పోస్టల్‌ బ్యాలెట్‌ కేంద్రాన్ని సందర్శించారు. ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా నాగేందర్ మాట్లాడుతూ… ఎన్నికల సామగ్రి, సిబ్బందికి, కౌంటింగ్ విధులు నిర్వహించే సిబ్బందికి ఎలాంటి లోటుపాట్లు లేకుండా ఏర్పాట్లు చేశామని తెలిపారు.

ఉదయం 8 గంటలకు..

శుక్రవారం ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్లు లెక్కించిన అనంతరం 1వ వార్డు నుంచి 7వ వార్డు వరకు ఓట్ల లెక్కింపు ప్రారంభిస్తామని అసిస్టెంట్ జిల్లా ఎన్నికల అధికారి నాగేందర్ తెలిపారు. వెంట వెంటనే ఫలితాలు ప్రకటిస్తామని పేర్కొన్నారు.మొత్తం 7 టేబుల్స్, 2 రౌండ్లు, మొత్తం కౌంటింగ్ సిబ్బంది 36 మంది, పోలీస్ సిబ్బంది 120 మంది పాల్గొంటారని తెలిపారు. 12 వార్డుల ఫలితాలు మధ్యాహ్నం రెండు గంటల వరకు పూర్తి ఫలితాలు వెలుపడుతాయని తెలిపారు.

తీవ్ర ఉత్కంఠ

మున్సిప‌ల్ ఎన్నిక‌ల ఫ‌లితాల‌పై అభ్యర్థుల్లో టెన్షన్ మొదలైంది. ఫలితాలు ఎలా వస్తాయోనని ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు. ఎవరి ఓట్లు ఎటువైపు మళ్లాయోనని ఆందోళన చెందుతున్నారు. ఎగ్జిట్ పోల్స్ అభ్యర్థులకు అనుకూలంగా, ప్రతికూలంగా వచ్చినప్పటికీ వాటిని పరిగణలోకి తీసుకోలేకపోతున్నారు. ఓటర్ నాడిని సర్వేలు పసి గ‌ట్టలేక పోయారని అభ్యర్థులు చర్చించుకుంటున్నారు. దీంతో రేపు విలువడే ఫలితాలపై అభ్యర్థులు ఆశతో ఎదురు చూస్తున్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

కార్మికుల హక్కుల కోసం ఏఐటీయూసీ రాజీలేని పోరాటం

కార్మికుల హక్కుల కోసం ఏఐటీయూసీ రాజీలేని పోరాటం ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షుడు అందె...

రైతులకు సరిపడా యూరియా అందించాలి

రైతులకు సరిపడా యూరియా అందించాలి ఎరువుల విక్రయాల్లో అవినీతిని అరికట్టాలని డిమాండ్‌ ఎమ్మార్పీ ధరలకే...

జీవో 97ను వెంటనే రద్దు చేయాలి

జీవో 97ను వెంటనే రద్దు చేయాలి * పాలిటెక్నిక్ కళాశాల వద్ద ఏబీవీపీ...

జీవో 97 రద్దు చేయాలి

జీవో 97 రద్దు చేయాలి పాలిటెక్నిక్‌ విద్యార్థుల ధర్నా, ర్యాలీ కాకతీయ, చేర్యాల: పాలిటెక్నిక్‌...

ముస్త్యాల రైతు వేదికలో ప్రజావాణి..

ముస్త్యాల రైతు వేదికలో ప్రజావాణి.. *ప్రజా సమస్యలపై 11 ఫిర్యాదులు స్వీకరించిన అధికారులు కాకతీయ,చేర్యాల:...

చేర్యాల మున్సిపల్ కార్యాలయంలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ

చేర్యాల మున్సిపల్ కార్యాలయంలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ బయోమెట్రిక్‌ హాజరుపై ఆరా.. సిబ్బంది...

కస్తూరిబా బాలికల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి

కస్తూరిబా బాలికల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి ఆరోగ్యం మెరుగయ్యే వరకు మెరుగైన వైద్యం...

చేర్యాల‌లో హర్‌ ఘర్‌ తిరంగా అభియాన్ ర్యాలీ

చేర్యాల‌లో హర్‌ ఘర్‌ తిరంగా అభియాన్ ర్యాలీ ఇంటింటా జాతీయ జెండా ఎగురవేయాలి...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.